చిత్రం: జిల్ (2015)
సంగీతం: గిబ్రాన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: క్లింటన్ సెరిజో, అర్మాన్ హాసన్
నటీనటులు: గోపిచంద్, రాశిఖన్నా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: రాధా కృష్ణ కుమార్
నిర్మాతలు: వి. వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి
బ్యానర్: యు.వి. క్రియేషన్స్
విడుదల తేది: 27.03.2015
ఏమైంది ఈ వేళ నే పుట్టాన ఇంకోల
చూస్తున్నా అన్నీ కొత్తగా నేడిలా
నీతో పాటుండేలా ఈ లైఫంతా ఇదేలా
వచ్చిందే రేపే నేడిలా ముందుగా
ఇపుడే తిరే ఈ కలలే కన్నా
చల్ చలే చలి చలో చలే
నిజమైపోయే ఊహలలో ఉన్నా
చల్ చలే చలి చలో చలే
Don't let go because now is the moment Everyday would be just you and me
Don't let go because you are in my soul And my imagination is wild and free
ఈ నిమిషం ఏంటో కదలక ఆగే..
ఆ ఊహలు మాత్రం పరుగులు తీసే
ఏదేమైనా నీ వెంటే నేనుంటా
నీ శ్వాసలాగా మారి
నీతో ఉంటే నాకేమి కాదంటా
నా ఊపిరింక నీది
Don't let go because now is the moment Everyday would be just you and me
Don't let go because you are in my soul And my imagination is wild and free
ఏమైంది ఈ వేళ నే పుట్టాన ఇంకోల
చూస్తున్నా అన్నీ కొత్తగా నేడిలా
నీతో పాటుండేలా ఈ లైఫంతా ఇదేలా
వచ్చిందే రేపే నేడిలా ముందుగా
ఇపుడే తిరే ఈ కలలే కన్నా
చల్ చలే చలి చలో చలే
నిజమైపోయే ఊహలలో ఉన్నా
చల్ చలే చలి చలో చలే
Don't let go because now is the moment Everyday would be just you and me
Don't let go because you are in my soul And my imagination is wild and free
చిత్రం: జిల్ (2015)
సంగీతం: గిబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాసిన్ నజీర్ , షాల్మాలి ఖోల్గాడె
జిల్ జిల్ జిల్ మనసే రివ్వంటు ఎగసే
జిల్ జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే
అఫ్ ఇదేమాయో మది
మొదలైందిలా తొలిసారిగా
ఉఫ్ ఇలాగేనే యిది
కొనసాగిన సరిపోదుగా
వాహువాహువాహువాహువా
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే
రాక్ అండ్ రోల్ ఒ ఓ ఒ ఓ...
వాహువాహువాహువాహువా
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే
రాక్ అండ్ రోల్ ఒ ఓ ఒ ఓ...
ఎటు చూస్తే అటు తానే
అనుకుంటూ నాలో నేనే
కాలం మరిచానే కావాలనే
బదులిస్తూ పలికానే పిలుపేది లేకుండా నే
నాలో వెతికానే నన్నే నేనే...
జ్యూసి గా ఉంటున్నా వేసే డ్రెస్సుల్లోన
నేనుంటే తనకింకా నచ్చేలా ఓహు
సేల్ఫీలే దిగుతున్నా ఎన్నో ఫోజుల్లోన
నా అందం పెరిగిందా తనవల్ల
వాహువాహువాహువాహువా
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే
రాక్ అండ్ రోల్ ఒ ఓ ఒ ఓ...
వాహువాహువాహువాహువా
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే
రాక్ అండ్ రోల్ ఒ ఓ ఒ ఓ...
గడియారం తిడుతున్నా
నే మాత్రం మేలుకున్న
నిన్నే కలగన్న తెలవారినా...
పరధ్యానం తగదన్న
ఊహల్లో నీతో ఉన్నా
వన్స్ మోర్ అంటున్నా పోలమారినా
రావేరా ఫ్రీ బర్డ్ లా ఉన్న నిన్న మొన్నా
అమ్మాయై పోతున్నా నీకోసం
ఈసీగా క్రేజీగా నన్నే మార్చేసావే
ఇట్స్ ఓకే నీ ఇష్టం నాకిష్టం...
జిల్ జిల్ జిల్ మనసే రివ్వంటు ఎగసే
జిల్ జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే
అఫ్ ఇదేమాయో మది
మొదలైందిలా తొలిసారిగా
ఉఫ్ ఇలాగేనే యిది
కొనసాగిన సరిపోదుగా
వాహువాహువాహువాహువా
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే
రాక్ అండ్ రోల్ ఒ ఓ ఒ ఓ...
వాహువాహువాహువాహువా
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే
రాక్ అండ్ రోల్ ఒ ఓ ఒ ఓ...