చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ నటీనటులు: బాలకృష్ణ , అమేషా పటేల్, షీలా, నేహా ధూపియా కథ, మాటలు ( డైలాగ్స్ ), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: సి.కళ్యాణ్ సినిమాటోగ్రఫీ: రమణ రాజు ఎడిటర్: గౌతంరాజు బ్యానర్: తేజా సినిమా విడుదల తేది: 12.01.2011
Songs List:
లోకాల చీకటిని పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి.బాలు, వందేమాతరం శ్రీనివాస్, శ్రీ కృష్ణ లోకాల చీకటిని
మిత్ర మిత్రా విశ్వామిత్రా పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: యస్.పి.బాలు, సునీత పల్లవి: మిత్ర మిత్రా విశ్వామిత్రా మిత్ర మిత్రా విశ్వామిత్రా పుత్ర పుత్రా క్షత్రియ పుత్రా నేనేరా అప్సర గోత్ర నా అందం ఒక అక్షయ పాత్ర ఘన మర్యాదలందుకోర ఘంబిర గాత్ర మంత్ర మంత్రా జంతర్ మంత్రా తంత్ర తంత్రా తుంటరి తంత్రా అంతిదిగా ఎందుకు ఆత్ర నేనందిస్తా మన్మధ మాత్ర అధరపు చక్రాలతోనె చేస్తా అంగాంగ యాత్ర చరణం: 1 వత్సాయన సూత్ర వల్లించటం కాదు ఉగ్రనేత్ర వచ్చి వాటేసి నిరూపించాలి నిత్యాగ్ని హోత్ర నీ సొంపుల క్షేత్ర సుతిమెత్తగుంటుంది ఓ సుచిత్ర సూరుడే అయినా స్తుతించాలి శృంగార స్తోత్ర వలపు కొమ్మని పలకరించించి క్షేత్ర మగువ జంటలో వేయరా మన్మధ పాత్ర రతివై వచ్చాక రాత్రికి పున్నాగ యాత్ర మిత్ర మిత్రా విశ్వామిత్రా తంత్ర తంత్రా తుంటరి తంత్రా చరణం: 2 ఓ చుంబన యంత్ర నీ ధాటికే నేను గత్ర గత్ర పట్టు పడుతుంటే భలే గుందయ్య నీ పౌరుష పాత్ర కాబోవు కళత్ర తళుకుల్లో దాచావు తాళపత్ర ప్రతులు చదివాక ప్రయోగంలేని జన్మే ఓ మోస్త్ర బిడియమొద్దంది ఇపుడు నా సోకు శాస్త్ర సొగసునే తడిమి నేర్పరా కామసూత్ర ఇక ఏమైనా కాచుకో సంధించా బ్రహ్మాస్త్ర
అర్జున ఫాల్గుణ పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హేమచంద్ర, మాళవిక అర్జున ఫాల్గుణ
మై క్యా కరు పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాహితి గానం: హేమచంద్ర, మాళవిక మై క్యా కరు
ఎక్క ఎక్కా పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: మనో, మాలతి ఎక్క ఎక్కా
తల్లి కడుపులో పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బాలు తల్లి కడుపులో
రాముడైన పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: జొన్నవిత్తుల గానం: మనో రాముడైన
మిత్ర మిత్రా విశ్వామిత్రా పాట సాహిత్యం
చిత్రం: పరమవీరచక్ర (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: యస్.పి.బాలు, సునీత మిత్ర మిత్రా విశ్వామిత్రా