చిత్రం: ద్రోణ (2009) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: నితిన్ , ప్రియమణి దర్శకత్వం: జె. కరుణ్ కుమార్ నిర్మాత: డి.యస్. రావ్ విడుదల తేది: 20.02.2009
Songs List:
వద్దంటాన పాట సాహిత్యం
చిత్రం: ద్రోణ (2009) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: ప్రణవి ఆచార్య, రెహాన్ ఖాన్ వద్దంటాన
వాడే వాడే పాట సాహిత్యం
చిత్రం: ద్రోణ (2009) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శ్రేయా ఘోషల్ వాడే వాడే
సయ్యారే సయ్యా పాట సాహిత్యం
చిత్రం: ద్రోణ (2009) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: సాహితి గానం: కల్పన సయ్యారే సయ్యా
ఏం మాయో చేశావే పాట సాహిత్యం
చిత్రం: ద్రోణ (2009) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: హర్షిక , రంజిత్ ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే కౌగిలించావంటే నా కొంప మునిగిందే ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే యు ఆర్ బ్యూటీ యు ఆర్ మై స్వీటీ యు ఆర్ నాటీ యు ఆర్ మై టీ ఓ ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే ఓ ప్రపంచమంతా అయోమయంగా ఉన్నాదే నిశ్శబ్దమైనా అదో భయంగా నాకు తోచిందే ఎందుకో ఆ తడబాటు ఇక్కడేమి జరగందే చేసుకోవోయ్ అలవాటు చెక్కిలే అందకముందే కళ్ళు రెండు తాగుతుంటే ఏమి జరిగిందంటవా ఉన్న ప్రాణం ఊడకుండా వచ్చి కాపాడే యు ఆర్ లవ్లీ యు ఆర్ మై బబ్లీ యు ఆర్ జిగిలి యు ఆర్ మై లవ్ ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే ఎటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించీ ప్రతీక్షణం నా వయస్సు నాకే గుర్తు చేస్తావే చలులేవోయ్ వెటకారం చాలదోయి శృంగారం ముందరుందే సుకుమారం జారుకుంటే అది నేరం ముందు నున్నా వెనుకనున్నా పక్కనున్నా ఏడున్నా ముందుకొస్తే బట్టబయలే సోకు బండారం యు ఆర్ లవ్లీ యు ఆర్ మై బబ్లీ యు ఆర్ జిగిలి యు ఆర్ మై లవ్ ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే ఏం మాయో చేశావే నను మైకంలో ముంచేశావే మంత్రమేదో వేశావే మనసునే దువ్వేశావే ఓ నేను సేసిందేముంది మరి నీకు నాపై ప్రేముంది ఇంతకాలం ఆగింది ఇప్పుడే పై కొచ్చింది కౌగిలించావంటే నా కొంప మునిగిందే ముద్దులిచ్చావంటే నా మాతిపోయేట్టు అయ్యిందే యు ఆర్ బ్యూటీ యు ఆర్ మై స్వీటీ యు ఆర్ నాటీ యు ఆర్ మై టీ
వెన్నెల వాన పాట సాహిత్యం
చిత్రం: ద్రోణ (2009) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: ఉదిత్ నారాయణ్, సౌమ్యా వెన్నెల వాన
ద్రోణ పాట సాహిత్యం
చిత్రం: ద్రోణ (2009) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: మురళీధర్, సిద్ధార్థ్, రఘురామ్ ద్రోణ
No comments
Post a Comment