Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bharat Anu Nenu (2018)





చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All)
నటీనటులు: మహేష్ బాబు, కియార అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్ తిర్రు
ఎడిటర్: ఏ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్
విడుదల తేది: 20.04.2018



Songs List:



భరత్ అనే నేనూ...పాట సాహిత్యం

 
చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All)
గానం: డేవిడ్ సైమన్

విరచిస్తా నేడే నవశకం 
నినదిస్తా నిత్యం జనహితం 
నలుపెరగని సేవే అభిమతం 
కష్టం ఏదైనా సమ్మతం 
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ 
బాధ్యున్నై ఉంటానూ.... 
of the people 
for the people 
by the people ప్రతినిధిగా

this is me...this is me 
this is me...this is me 

పాలించే ప్రభువుని కాననీ 
సేవించే బంటుని నేననీ 
అధికారం అర్దం ఇది అనీ 
తెలిసేలా చేస్తా నా పనీ 

భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ 
బాధ్యున్నై ఉంటానూ.... 
of the people 
for the people 
by the people ప్రతినిధిగా 

this is me...this is me 
this is me...this is me 

మాటిచ్చా నేనీ పుడమికీ 
పాటిస్తా ప్రాణం చివరికీ 
అట్టడుగున నలిగే కలలకీ 
బలమివ్వని పదవులు దేనికీ 

భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ 
బాధ్యున్నై ఉంటానూ.... 
of the people 
for the people 
by the people ప్రతినిధిగా 
this is me...this is me 
this is me...this is me 




I Don't Know పాట సాహిత్యం

 
చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఫరహన అక్తర్

లెమి లెమి గొ లెమి గొ లెమి గో గో గో గో 
లెమి లెమి learn something
interesting on the go 
universe అనే encyclopedia లో లో లో లో 
తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఇంకా ఎన్నెన్నో 
art of living అంటే....art of learning అంటే 
నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో 
i don't know...

i don't know...know know know 
know know know know know 
i don't know...know know know 
know know know know  ఎన్నో 

i don't know...know know know 
know know know know know 
i don't know...know know know 
know know know know  ఎన్నో 

ఎందుకో మరి మాటికొక్క సారి
చెంగు మంది చేప నీటినుంచి ఎగిరి
కొత్త గాలిలో కొత్త సంగతేదో నేర్చుకోవడానికేమో 
i don't know...i don't know 
ఎన్ని సార్లు చెప్పినా good morning 
తగ్గదే మరి ఆ sun shining 
కొత్త మేటరేదొ భూమినుంచి రోజూ
నేర్చుకున్న వెలుగేమో 
i don't know...i don't know
only one thing i know 
there is so much to know 
wanna grow అంటు స్టార్ట్ అయ్యె
జర్నీకి స్టీరింగ్ ఏ i don't know...

i don't know...know know know 
know know know know know 
i don't know...know know know 
know know know know  ఎన్నో 

i don't know...know know know 
know know know know know 
i don't know...know know know 
know know know know  ఎన్నో 

కంటి ముందునున్న అద్భుతాలు ఎన్నో 
వాటిలోన ఉన్న మిస్టరీలు ఎన్నో 
ఇంతకాలం చూసి చూడకుండా ఎన్ని వదిలేశానో 
i don't know...i don't know 
Question అయ్యి ఈ నిమిషంలో
తెలుసుకుంటా తెలియనివెన్నో 
నన్ను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో 
i don't know...i don't know 
on a birdseye view...
life a learning avenue 
everyday ఏదో నేర్పిచే refreshing అంతమే.. 
i don't know...

i don't know...know know know 
know know know know know 
i don't know...know know know 
know know know know  ఎన్నో 

i don't know...know know know 
know know know know know 
i don't know...know know know 
know know know know  ఎన్నో 




వచ్చాడయ్యో సామీ పాట సాహిత్యం

 
చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కైలాష్ ఖేర్ , దివ్య కుమార్

ముసలి తాతా ముడత ముఖం
మురిసిపోయనే - మురిసిపోయనే
గుడిసె పాకా గుడ్డి దీపం
మెరిసిపోయనే - మెరిసిపోయనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా
రంగ రంగ సంభరంగ మోగెనే...

వచ్చాడయ్యో సామీ
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

వచ్చాడయ్యో సామీ
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

కత్తి సుత్తి పలుగు పార తియ్యండీ
మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి
మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి
అన్నం పెట్టె పని ముట్లే మన దేవుళ్ళు
మన ఆయుదాల పూజలు చేద్దం పట్టండీ
అమ్మోరు కన్ను తెరిచిన నవ రాతిరీ
ఇన్నాళ్ళ చిమ్మ చీకటి తెల్లారె సమయం కుదిరి

వచ్చాడయ్యో సామీ
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

మట్టి గోడలు చెబుతాయీ
సీమ మనుషుల కష్టాలూ
దారి గతుకులు చెబుతాయీ
పల్లె బ్రతుకుల చిత్రాలూ
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు
మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా
అస్సలైనా పండగ ఎపుడంటే
ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా

ఓ నాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈ నాడు వెల వెల బోతే
ప్రాణమంత చినబోతుంది

వచ్చాడయ్యో సామీ
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

చేతి వృత్తులు నూరారూ
చేయగలిగిన పనివారూ
చెమట బొట్టుల తడిలోనే
తళుక్కుమంటది ప్రతి ఊరూ
ఎండపొద్దుకి వెలిగిపోతారూ
ఈ అందగాల్లూ వాన జల్లికు మెరిసిపోతారూ
ఎవ్వరికైనా తక్కువ పుట్టారూ
విళ్ళందిరాలే బాగ బ్రతికే హక్కులు ఉన్నోళ్ళూ
పల్లెట్టూల్లు పట్టుకొమ్మలని వట్టిజోలపాట పాడకా
తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చేయాలంటా

వచ్చాడయ్యో సామీ
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ





ఇది కలలా ఉన్నదే పాట సాహిత్యం

 
చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అందేర జర్మియ

అరరే ఇది కలలా ఉన్నదే
హయ్యో కని జరిగిన నిజమిదే
నా కథలో అతను ఇదెలా నమ్మనూ
నా జతలో తనను నేనెలా చూడనూ

అసలేమవుతుందో ఇంకా ఇంకా
అర్దం అయ్యేలోపూ
సుడిగాలై నన్ను చుట్టేసిందో
అందగాడి కనుచూపు

అరరే ఇది కలలా ఉన్నదే
హయ్యో కని జరిగిన నిజమిదే

ఎవ్వరికుంటుందీ అరె ఎందరికుంటుందీ
హయ్యయ్యయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది
ఎన్నడు అడగంది ఎదురుగ వచ్చింది
ఈ నిజము నేను రాజిపడగా
సమయం పడుతుందీ
జగమే వింగా గుంతు పెంచి చెప్పుకోవాలనుందీ
కనులు కలలు కలిసిపోయే గొప్ప వార్తే ఇదీ
జనమంతా నన్నో యువరాణీలా
చూసే రోజు ముందుందీ

అరరే ఇది కలలా ఉన్నదే
హయ్యో కని జరిగిన నిజమిదే

అందరివాడైనా అందనివాడైనా
ఎవ్వరి చూడని ఏకాంతంలో నాతో ఉంటాడే
తనతో నేనేనా అనిపించే పనిలోనా
ఎప్పటికపుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే
సరదా విడని అతని మౌనం ఏమిమాట్లాడకుండా
సరదా చిలికే అతని చూపు ప్రేమకి సూచనా
మా మనసులు రెండూ మాటాదందే
ఇంత కథ జరిగేనా

అరరే ఇది కలలా ఉన్నదే
హయ్యో కని జరిగిన నిజమిదే




ఓ వసుమతీ ....పాట సాహిత్యం

 
చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యాజిన్ నజీర్, రీటా

దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ  ఓ....ఓ వసుమతీ

ప్రపంచమేలు నాయకా ఇదేగ నీకు తీరికా
మనస్సుదోచుకుంది నీ పోలికా
భలే భలే భలే అనీ మరి అలాగ ఉండకా
పెదాల తీపి చూడగా రా ఇకా
దరికి చేరవె సోకుల హార్మొనికా

దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ  ఓ ఓ వసుమతీ

ఆ సూర్యుడితోటి మంతనాలు చేయనా
మాటలాడి చందమామ మనసు మార్చనా
నా రోజుకున్న గంటలన్ని పెంచనా నీ కోసం
ఓ విమానమంత పల్లికీని చూడనా
ఆ గ్రహాలు దాటి నీతో జర్ని చేయనా
రోధసిని కాస్త రొమాంటిక్ గ మార్చనా నీకోసం

మెరుపుతీగల హారాలల్లి
జతల కొకటిగ హారం చెయ్నా
వానవిల్లుని ఉంగరమల్లే మలిచి
నీ కొనవేలుకి తొడిగెయ్నా

దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ  ఓ ఓ వసుమతీ

ఒలె ఒలె వసుమతి వయ్యరి వసుమతి
అయ్యయ్యొ అడిగెలోపె ఇచ్చినావె అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావె శ్రీమతి

ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకనా
అందులోన చిన్ని పూల మొక్క నాటనా
దానికేమొ నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో
నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా
నా మెళ్ళోన దాన్ని లాకెటల్లె వేయ్యనా
మాటిమాటికది ముద్దు ముచ్చటాడగా గుండెతో

ప్రతొక జన్మలొ ముందే పుట్టీ
ప్రేమికుడిలా నీతో రానా
బ్రహ్మగారికి రెక్వెస్ట్ పెట్టి
మరొక లోకం మనకై అడిగెయ్నా

దేవదారు శిల్పంలా మెరిసిపోయె ప్రియురాలా
ఓ వసుమతీ....ఓ ఓ వసుమతీ
ప్రేమ కవితాల షల్లీలా మారిపోయా నీ వల్లా
ఓ వసుమతీ  ఓ ఓ వసుమతీ

ఒలె ఒలె వసుమతి వయ్యరి వసుమతి
అయ్యయ్యొ అడిగెలోపె ఇచ్చినావె అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావె శ్రీమతి



చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All)
గానం: డేవిడ్ సైమన్
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్ తిర్రు
ఎడిటర్: ఏ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్
విడుదల తేది: 20.04.2018

విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me

పాలించే ప్రభువుని కాననీ
సేవించే బంటుని నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ

భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me

మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ

భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ....
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me...this is me
this is me...this is me


******  ******  ******


చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఫరహన అక్తర్

లెమి లెమి గొ లెమి గొ లెమి గో గో గో గో
లెమి లెమి learn something interesting on the go
universe అనే encyclopedia లో లో లో లో
తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఎన్నెన్నో
art of living అంటే....art of learning అంటే
నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో
i don't know...i don't know...know know know
know know know know know know
i don't know...know know know
know know know know know ఎన్నో

i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో

ఎందుకో మరి మాటికొక్క సరీ
చెంగు మంది చేప నీటినుంచి యెగిరీ
కొత్త గాలిలో కొత్తగా సంగతేదో నేర్చుకోవడానికేమో
i don't know...i don't know
ఎన్ని సార్లు చెప్పినా good morning
తగ్గదే మరి ఆ sun shining
కొత్త మేటరేదొ భూమినుంచి రోజూ నేర్చుకున్న వెలుగేమో
i don't know...i don't know only one thing i know
there is so much to know
wanna grow అంటు స్టార్ట్ అయ్యె జర్నీకి స్టీరింగ్ ఏ

i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో

i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో

కంటి ముందు ఉన్న అద్భుతాలు ఎన్నో
వాటిలోన ఉన్న మిస్టరీలు ఎన్నో
ఎంతకాలం చూసి చూడకుండా ఎన్ని వదిలేశానో
i don't know...i don't know
questionఅయి ఈ నిమిషంలో తెలుసుకుంటా తెలియనివెన్నో
నన్ను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో
i don't know...i don't know
on a birdseye view...life a learning avenue
everyday ఏదో నేర్పిచే refreshing అంతమే..

i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో

i don't know...know know know
know know know know know
i don't know...i don't know...know know know
know know know know know know ఎన్నో


No comments

Most Recent

Default