చిత్రం: దొంగ దొంగది (2004) సంగీతం: దిన పతాక్ నటీనటులు: మంచు మనోజ్, సదా దర్శకత్వం: సుబ్రమణ్యం శివ నిర్మాతలు: యన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ విడుదల తేది: 06.08.2004
Songs List:
అందంగుంటారు పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగది (2004) సంగీతం: దిన పతాక్ సాహిత్యం: భువనచంద్ర గానం: టిప్పు అందంగుంటారు
వాన వాన పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగది (2004) సంగీతం: దిన పతాక్ సాహిత్యం: కులశేఖర్ గానం: చిత్ర వయసేమో పదహారు పరుగెత్తే సెలయేరు పరువాల చిత్రాలు పడుచోళ్ళ ఆత్రాలు నిదరోయే నేత్రాలు నిలువెల్లా గాత్రాలు మతిపోయే అందాలు శతకోటి దండాలు వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ మనమంతా గంతులాడదాం సిరిమువ్వై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా ఓహోహో తయ్యర తయ్య తయ్యారె తయ్యారె తయ్యర తయ్య తయ్యారె తయ్యారె అహ తుళ్ళిపడే ఈడులో తుమ్మచెట్టు నీడలో చెమ్మచెక్క ఆటలాడుదాం పొద్దుపొడుపు వేళలో అత్తమడుగు వాగులో ఆదమరిచి ఈదు లాడుదాం పక్కింటిలోన కుర్రాడ్ని కడుపుదామా ఆహ ఆహ ఆహ హా పక్కింటిలోన కుర్రాడ్ని కడుపుదామా మాటలతో మాయచేసి కథకాలి చేయిద్దామ గుండ్రంగా తిప్పిద్దామా గుంజీలే తీయిద్దామా గుండ్రంగా తిప్పిద్దామా గుంజీలే తీయిద్దామా వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా గడ్డివాము చాటుగా లంకచుట్ట ఘాటుగా గుప్పు గుప్పుమంటు లాగుదాం ఊరు పెద్ద గుట్టుగా రంగితోటి పచ్చిగా కులుకుతున్న మాట చాటుదాం కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా డింకి టకరి డింక హే డింకి టక అ ఆ కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా వీధుల్లో చేరి మనం వసంతాలు ఆడేద్దామా వయ్యారం వలికిద్దామా సంగీతం పలికిద్దామా వయ్యారం వలికిద్దామా సంగీతం పలికిద్దామా వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగినేల హరివిల్లై కలుపుదామిలా ఓహోహొ మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ మనమంతా గంతులాడదాం సిరిమువ్వై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం లాల లాల లాలలా లాల లాల ల లాల లాల లాలలా లాల లాల ల
భాగ్యనగర్ బంపర్ పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగది (2004) సంగీతం: దిన పతాక్ సాహిత్యం: కందికొండ గానం: ఉదిత్ నారాయణ్, రాధిక భాగ్యనగర్ బంపర్
సొట్ట బుగ్గ పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగది (2004) సంగీతం: దిన పతాక్ సాహిత్యం: కందికొండ గానం: యస్.పి.బాలు, స్వర్ణలత సొట్ట బుగ్గ
నిన్ను చూసినప్పుడు పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగది (2004) సంగీతం: దిన పతాక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కార్తీక్ నిన్ను చూసినప్పుడు
మన్మధరాజా పాట సాహిత్యం
చిత్రం: దొంగ దొంగది (2004) సంగీతం: దిన పతాక్ సాహిత్యం: వేటూరి గానం: మాలతి, శంకర్ మహదేవన్ రాజా రాజా నా మన్మధరాజా నీకై వేచిన రోజా వడిలో చేర్చుకో రాజా మన్మధరాజా మన్మధరాజా కన్నె మనసే గిల్లోద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టు కొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మధరాజా నా మన్మధరాజా హేయ్ మన్మధరాజా మన్మధరాజా పొగరుమీద ఉన్నాడే వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే మన్మధరాజా మన్మధరాజా హే జిల హే జిల హే జిలకచిక జిల హే జిల హే జిల హే జిలకచిక జిల నన్నే పిల్లాడ్ని చేసి ప్రేమ పిచ్చోడ్ని చేసి పాప నీ వెంట తిప్పావే తిప్పావే తిప్పావే రక్తం చల్లారబెట్టి రాత్రి తెల్లార్లు బట్టి బాబు నా గుట్టు దోచావే దోచావే దోచావే నీ నోరంటుకుంటే మిద్దులకిష్టం నీ చీరంటుకుంటే సిగ్గులకష్టం హే నాచాప కింద నీరైనావు నన్ను ఆ నీటి చేపై ముద్దాడావు నీ సోగసంత చాపల్లె పరిచేస్తాలే నీ వయసంత వాటేసి మురిపిస్తాలే కొత్త అందాల మత్తుల్లో కులుకేస్తాలే హే రాజా రాజా రాజా మన్మధరాజా చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా (2) హే తన హే నన హే నన నన ననన తన హే తనన హే తన నన నన ననననన నా మనసే అడగవచ్చి నీ వయసే ముడుపులిచ్చి నా వంటి గంట కొట్టావే కొట్టావే కొట్టావే నా పైట జారనిచ్చి చూసావే గుచ్చి గుచ్చి సొగసుల్లో చిచ్చు పెట్టావే పెట్టావే పెట్టావే పచ్చి పాలల్లే నేను విరిగానమ్మో పాల పొంగటి నిన్ను మరిగానమ్మో జిన్ను ముక్కంటి బుగ్గే జుర్రేశావు చమ్మచక్కాడి నన్నే చంపేసావు హే నాకోసం రాతిరి రాసిచ్చావు తొలి కూతేసే కోడిని కోసేసావు ఆ రంగేలి రంభల్లే రంకేశావు హే రాజా రాజా రాజా మన్మధరాజా చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా రాజా రాజా రాజా మన్మధరాజా చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా హే మన్మధరాజా మన్మధరాజా కన్నె మనసు గిల్లోద్దు వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చానే నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతానే మన్మధరాజా - నీ మన్మధరాజా మన్మధరాజా నా మన్మధరాజా కన్నె మనసే గిల్లోద్దు దోపిడి చేసే చూపులతోటి నన్ను గిచ్చి చెంపేయ్ రా...
No comments
Post a Comment