Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ravi Teja Movies List



రవితేజ (జననం: జనవరి 26, 1968) ప్రముఖ తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే.

మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు. 1997 లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేసాడు. కాని జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది, ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది .తరువాత అనేక సినిమాల్లో గుర్తింపు వున్న వేషాలు వేసాడు కానీ బ్రేక్ రాలేదు.1999 లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఇడియట్ తో సెటిల్ అయ్యాడు


Cameo Appearance:
 1) శంకర్ దాదా MBBS (2007)
 2) కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు (2012)
 3) రోమియో (2014)
 4) దొంగాట (2015)
 5) వజ్రకయా (2015) - కన్నడ


As Singer:
1) బలుపు (2013) ౼ కాజలు చెల్లివా
2) పవర్ (2014) ౼ నోటంకి నోటంకి
3) రాజా ది గ్రేట్ (2017) ౼ రాజా ది గ్రేట్


Voice-over:
1)  రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోని అశ్వని నటించిన  మర్యాద రామన్న (2010)
2) వీరుపోట్ల దర్శకత్వంలో మంచు విష్ణు , లావణ్య త్రిపాఠి నటించిన దూసుకెళ్తా (2013)
3) ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజినా కసండ్ర నటించిన ఆఁ (2018)


Ravi Teja Movies List


72. Waltair Veerayya




చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, రవితేజా, శృతి హసన్
దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబ్జీ)
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి 
విడుదల తేది: 2023



71. Dhamaka




చిత్రం: దమాకా! (2022)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
నటీనటులు: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన 
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్
విడుదల తేది: 2022



70. Ramarao on Duty




చిత్రం: రామారావు (On Duty) (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: రవితేజా, రాజిష విజయన్ , దివ్యన్ష కౌషిక్
దర్శకత్వం: శరత్ మండవ 
నిర్మాత: సుధాకర్ చెరుకూరి 
విడుదల తేది: 17.06.2022



69. Khiladi




చిత్రం: ఖిలాడి (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: రవి తేజా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి
దర్శకత్వం: రమేష్ వర్మ 
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ, రమేష్ వర్మ 
విడుదల తేది: 11.02.2022



68. Krack



చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
నటీనటులు: రవి తేజ, శ్రుతి హసన్, వరలక్ష్మి శరత్ , అప్సర, సముద్ర ఖని
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: బి.మధు
విడుదల తేది: 09.01.2021



67. Disco Raja




చిత్రం: డిస్కో రాజా (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
నటీనటులు: రవి తేజ, పాయల్ రాజ్ పుత్
దర్శకత్వం: వి.ఐ.ఆనంద్ 
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేది: 24.01.2020



66. Amar Akbar Anthony




చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: నవీన్ యెర్నేని
విడుదల తేది: 16.11.2018



65. Nela Ticket



చిత్రం: నేలటిక్కెట్ (2018)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నటీనటులు: రవితేజ, మాళ్విక శర్మ
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేది: 25.05.2018




64. Touch Chesi Chudu



చిత్రం: టచ్ చేసి చూడు (2018)
సంగీతం: JAM 8 (Apprentice band of Pritam)
నటీనటులు: రవితేజ , రాశిఖన్నా ,సీరత్ కపూర్
కథ: వక్కంతం వంశీ
మాటలు ( డైలాగ్స్ ): శ్రీనివాస రెడ్డి, రవిరెడ్డి, కేశవ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రమ్ సిరికొండ
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీమోహన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్ , చోటా. కె.నాయుడు
ఎడిటర్: గౌతమ్ రాజు
బ్యానర్: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేది: 02.02.2018




63. Raja the Great



చిత్రం: రాజా ది గ్రేట్ (2017)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: రవితేజ, మోహరీన్ కౌర్
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
విడుదల తేది: 18.10.2017





62. Bengal Tiger



చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సెసిరోలె
నటీనటులు: రవితేజ , తమన్నా, రాశిఖన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కె.కె.రాధా మోహన్
విడుదల తేది: 10.12.2015





61. Kick 2



చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
నటీనటులు: రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
విడుదల తేది: 21.08.2015






60. Power



చిత్రం: పవర్ (2014)
సంగీతం: S. S. థమన్
నటీనటులు: రవితేజ, హన్సిక మొత్వాని
దర్శకత్వం: కె. యస్. రవీంద్ర
నిర్మాత: రాక్ లైన్ వెంక ట్
విడుదల తేది: 12.09.2014




59. Balupu



చిత్రం: బలుపు (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నటీనటులు: రవితేజ, శృతిహాసన్, అంజలి
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: ప్రసాద్ వర పొట్లూరి
విడుదల తేది: 28.06.2013





58. Sarocharu



చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ
దర్శకత్వం: పరశురాం
నిర్మాత: ప్రియాంక దత్
విడుదల తేది: 21.12.2012





57. Devudu Chesina Manushulu



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 15.08.2012





56. Daruvu



చిత్రం: దరువు (2012)
సంగీతం: విజయ్ అంటోనీ
నటీనటులు: రవితేజ, తాప్సి పన్ను
దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాత: బూరుగుపల్లి శివరామ కృష్ణ
విడుదల తేది: 25.05.2012




55. Nippu



చిత్రం: నిప్పు (2012)
సంగీతం: యస్. యస్. థమన్
నటీనటులు: రవితేజ, దీక్షాసేథ్
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: వై. వి.యస్.చౌదరి
విడుదల తేది: 17.02.2012




54. Veera



చిత్రం: వీర (2011)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: రవితేజ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్ను
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: ఇందుకూరి గణేష్
విడుదల తేది: 20.05.2011




53. Dongala Mutha



చిత్రం: దొంగల ముఠా (2011)
సంగీతం: సత్యం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహిలే 
నటీనటులు: రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మి, సునీల్, బ్రహ్మాజీ, ప్రకాశ్ రాజ్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: కోనేరు కిరణ్ కుమార్
విడుదల తేది: 18.03.2011




52. Mirapakay



చిత్రం: మిరపకాయ్ (2011)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: రవితేజ, రీచా గంగోపాధ్యాయ, దీక్షాసేత్
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: రమేష్ పుప్పల్ల
విడుదల తేది: 12.01.2011





51. Don Seenu



చిత్రం: డాన్ సీను (2010)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రవితేజ , శ్రేయా శరన్
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: ఆర్. ఆర్.వెంకట్ , వి.సురేష్ రెడ్డి
విడుదల తేది: 06.08.2010




50. Shambo Shiva Shambo



చిత్రం: శంభో శివ శంభో (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
నటీనటులు: రవితేజ, అల్లరి నరేష్ , శివబాలాజీ, సునీల్, సముద్రఖణి, ప్రియమణి, రోజా, అభినయ
దర్శకత్వం: సముద్రఖణి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2010




49. Anjaneyulu



చిత్రం: ఆంజనేయులు (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రవితేజ, నయనతార
దర్శకత్వం: పరశురామ్
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 14.08.2009




48. Kick



చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రవితేజ, ఇలియానా
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 08.05.2009





47. Neninthe



చిత్రం: నేనింతే (2008)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, సియ
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 19.12.2008





46. Baladur



చిత్రం: బలాదూర్ (2008)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్
నటీనటులు: రవితేజ, అనుష్క , కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: కె.ఆర్ ఉదయ్ శంకర్
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 15.08.2008




45. Krishna



చిత్రం: కృష్ణ (2008)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, త్రిష
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బి. కాశీ విశ్వనాధం
విడుదల తేది: 11.01.2008




44. Dubai Seenu



చిత్రం: దుబాయ్ శీను (2007)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రవితేజ, నయనతార, జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: డి.వి.వి దానయ్య
విడుదల తేది: 08.06.2007




43. Khatarnak



చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజా , ఇలియానా
కథ, మాటలు: అమ్మా రాజశేఖర్ , మరుదూరి రాజా
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాతలు: బి.వి.యస్. యన్. ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శ్రీనివాస్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేది: 14.12.2006




42. Vikramarkudu



చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజ, అనుష్క
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: యమ్.ఎల్.కుమార్ చౌదరి
విడుదల తేది: 23.06.2006




41. Shock



చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
నటీనటులు: రవితేజ, జ్యోతిక, టబు
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 09.02.2006





40. Bhageeratha



చిత్రం: భగీరథ (2005)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, శ్రేయ శరన్
దర్శకత్వం: రసూల్ ఎల్లోర్
నిర్మాత: యమ్.సత్యన్నారాయణ రెడ్డి
విడుదల తేది: 13.10.2005





39. Bhadra



చిత్రం: భద్ర (2005)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు: రవితేజ, మీరాజాస్మిన్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 12.05 2005





38. Chanti



చిత్రం: చంటి (2004)
సంగీతం: శ్రీ
నటీనటులు: రవితేజ, ఛార్మి, డైసీ బోపన్న
దర్శకత్వం: శోభన్
నిర్మాత: కృష్ణ కుమార్
విడుదల తేది: 12.11.2004




37. Naa Autograph




చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజ, భూమిక , గోపిక
దర్శకత్వం: యస్.గోపాల్ రెడ్డి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 11.08.2004




36. Venky



చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రవితేజ , స్నేహ
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 26.03.2004




35. Veede



చిత్రం: వీడే (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, ఆర్తి అగర్వాల్, రీమాసేన్
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: సింగణమల రమేష్
విడుదల తేది: 31.10.2003




34. Dongodu



చిత్రం: దొంగోడు (2003)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: రవితేజ ,కళ్యాణి , రేఖ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాతలు: భీమనేని శ్రీనివాసరావు
విడుదల తేది: 07.08.2003




33. Oka Raju Oka Rani



చిత్రం: ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజా , నమిత
దర్శకత్వం: యోగి
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 19.06.2003





32. Amma Nanna O Tamila Ammayi



చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, అశీన్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: పూరీ జగన్నాథ్
విడుదల తేది: 19.04.2003





31. Ee Abbai Chala Manchodu



చిత్రం: ఈ అబ్బాయి చాలా మంచోడు(2003)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజా, వాణి, సంగీత
దర్శకత్వం: అగాతియన్
నిర్మాత: బి.వి.యస్.యన్.ప్రసాద్
విడుదల తేది: 14.01. 2003




30. Khadgam



చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 29.11.2002





29. Anveshana



చిత్రం: అన్వేషణ (2002)
సంగీతం: మధుకర్
నటీనటులు: రవితేజ, రాధిక వర్మ
దర్శకత్వం: సాగర్
నిర్మాత: ప్రభాకర్ రెడ్డి
విడుదల తేది: 27.12.2002




28. Idiot



చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ , రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాత: పూరి జగన్నాధ్
విడుదల తేది: 22.08.2002




27. Avunu Valliddaru Ista Paddaru



చిత్రం: ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, కళ్యాణి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: వల్లూరుపల్లి రమేష్ బాబు
విడుదల తేది: 02.08.2002




26. Vandemataram




చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
నటీనటులు: విజయశాంతి , ఆనంద్, అంబరీష్, హరీశ్, రవితేజ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : JK. భారవి
దర్శకత్వం: ఓం ప్రకాశ్ రావు
నిర్మాత: నారాజయ శ్రీదేవి
విడుదల తేది: 05.01.2001




25. Itlu Sravani Subramanyam



చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, తనూరాయ్, సమ్రిన్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: కె.వేణుగోపాల్ రెడ్డి
విడుదల తేది: 14.09.2001




24. Budget Padmanabham



చిత్రం: బడ్జెట్ పద్మనాభం (2001)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, రమ్యకృష్ణ , రవితేజ
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: గ్రంధి నారాయణ రావు (బాబ్జి)
విడుదల తేది: 09.03.2001




23. Ammayi Kosam



చిత్రం: అమ్మాయి కోసం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: మీనా, రవితేజ, వినీత్ , ఆలీ, శివారెడ్డి, సాయికుమార్
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: పోకూరి బాబురావు
విడుదల తేది: 18.05.2001




22. Chiranjeevulu



చిత్రం: చిరంజీవులు (2001)
సంగీతం: ఎ.బి.మురళి
నటీనటులు: రవితేజ, బ్రహ్మజీ, సిజ్జు, శివాజీ, సంఘవి
దర్శకత్వం: రాధా కృష్ణ
నిర్మాత: బింగి దుర్గాదాద్ గౌడ్
విడుదల తేది: 21.09.2001




21. Annayya



చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, సౌందర్య, రవితేజ, వెంకట్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: కె.వెంకటేశ్వర రావు
విడుదల తేది: 07.01.2000




20. Sakutumba Saparivara Sametham



చిత్రం: సకుటుంబ సపరివార సమేతం (2000)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, రవితేజ, సీమ
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాతలు: వి.ఎమ్.డి.రెడ్డి, ఎమ్.మదన్ గాంధీ రెడ్డి
విడుదల తేది: 21.12.2000




19. Tirumala Tirupathi Venkatesha



చిత్రం: తిరుమల తిరుపతి వేంకటేశ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మానందం, రోజా, మహేశ్వరి, కోవై సరళ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 21.12.2000




18. Kshemanga Velli Labhanga Randi



చిత్రం: క్షేమంగావెళ్ళి లాభంగారండి (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ , రోజా, ప్రీతి , కోవై సరళ, రవితేజ, ప్రకాష్ రాజ్
దర్శకత్వం: రాజా వెన్నం రెడ్డి
నిర్మాత: ఎమ్.వి.లక్ష్మీ
విడుదల తేది: 04.02.2000




17. Manasichanu



చిత్రం:మనసిచ్చాను (2000)
సంగీతం: సత్య
నటీనటులు: రవితేజ , మణిచందన
దర్శకత్వం: ప్రమోద్ కుమార్
నిర్మాత: సి.హెచ్. సుధాకర్ బాబు
విడుదల తేది: 18.08.2000





16. Preminche Manasu



చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
నటీనటులు: వడ్డే నవీన్, కీర్తి రెడ్డి, రవితేజ
దర్శకత్వం: ఆదినారాయణ
నిర్మాత:
విడుదల తేది: 17.09.1999





15. O Panai Pothundi Babu



చిత్రం: ఓ పనైపోతుంది బాబు..! (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: సురేష్ , రవితేజ, మహేశ్వరి, ఇంద్రజ, రక్ష కావ్య
దర్శకత్వం: శివనాగేశ్వరరావు
నిర్మాత: కె. ఆర్.కుమార్
విడుదల తేది: 01.01.1998

గమనిక: సురేష్ , రవితేజ, బ్రహ్మానందం ముగ్గురు కూడాను ఈ సినిమాలో ద్విపాత్రాభినయం




14. Samudram



చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
నటీనటులు: జగపతి బాబు, సాక్షీ శివానంద్, రవితేజా
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 22.10.1999





13. Nee Kosam



చిత్రం: నీకోసం (1999)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్)
నటీనటులు: రవితేజ , మహేశ్వరి
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత: ఘంటా శ్రీనివాస రావు
విడుదల తేది: 03.12.1999




12. Premaku Velayera



చిత్రం: ప్రేమకువేళాయెరా (1999)
సంగీతం: యస్.వి. కృష్ణారెడ్డి
నటీనటులు: జే. డి. చక్రవర్తి, సౌందర్, రవితేజా
దర్శకత్వం: యస్.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: తరంగ సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 06.08.1999




11. Manasicchi Choodu



చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: వడ్డే నవీన్ , రాశి, రవితేజా
దర్శకత్వం: ఆర్.సురేష్ వర్మ
నిర్మాత: యమ్. వి.లక్ష్మీ
విడుదల తేది: 01.01.1998




10. Padutha Theeyaga



చిత్రం: పాడుతా తీయగా (1998)
సంగీతం: మహేష్
నటీనటులు: వినీత్ , హీరా రాజగోపాల్, రవితేజ
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 28.05.1998




09. Seetharama Raju



చిత్రం: సీతారామరాజు (1999)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, హరికృష్ణ , సాక్షి శివానంద్, సంఘవి, రవితేజా
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాతలు: నాగార్జున, డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 05.02.1999




08. Sindhooram



చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
నటీనటులు: రవితేజ, బ్రహ్మాజీ, భానుచందర్, సంఘవి
నిర్మాత, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేది: 06.07.1997




07. Ninne Pelladata



చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
నటినటులు: నాగార్జున, టబు, రవితేజా
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 04.10.1996




06. Allari Priyudu



చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల, రవితేజా
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 19.03.1993





05. Varasudu



చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: బాలక్రిష్ణ , కృష్ణ , నగ్మా
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 05.05.1993




04. Aaj Ka Goonda Raj (Hindi)



చిత్రం: Aaj Ka Goonda Raaj (1992)
సంగీతం:  Anand-Milind
నటీనటులు: Chiranjeevi, Meenakshi Seshadri
దర్శకత్వం: Ravi Raja Pinishetty
నిర్మాత: N.N.Sippy
విడుదల తేది: 10.07.1992

(ఇది 1991 లో విజయబాపినీడు దర్శకత్వంలో   చిరంజీవి,  విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు రీమేక్ . ఇది చిరంజీవి గారికి హిందీలో రెండవ సినిమా )




03. Chaitanya



చిత్రం: చైతన్య (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, గౌతమి
దర్శకత్వం: ప్రతాప్ కె.పోతన్
నిర్మాత: సత్యంబాబు
విడుదల తేది: 07.06.1991





02. Karthavyam



చిత్రం: కర్తవ్యం (1990)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: విజయశాంతి, వినోద్ కుమార్, రవితేజ
దర్శకత్వం: మోహన్ గాంధీ
నిర్మాత: ఎ. ఎమ్. రత్నం
విడుదల తేది: 29.06.1990





01. Ankusham




చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నటీనటులు: రాజశేఖర్ , జీవిత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: యమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 13.07.1989







చిత్రమాల పేజికి వెళ్ళటానికి ఇక్కడ క్లిక్ చేయండి


No comments

Most Recent

Default