ఉదయ్ కిరణ్ వాజపేయాజుల
(జూన్ 26, 1980 - జనవరి 6, 2014)
తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.
జీవితం:
ఉదయ్ కిరణ్ జూన్ 26 1980 న హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సినీ జీవితం:
తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పోయి చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు
Uday Kiran Movies List
చిత్రం: చిత్రం చెప్పిన కథ (2015)
సంగీతం: మున్నా కాశీ
నటీనటులు: ఉదయ్ కిరణ్ , మాదాలస శర్మ, గరిమ
దర్శకత్వం: మోహన్ అలర్క్
నిర్మాత: చంద్రగిరి మున్నా
విడుదల తేది: 28.03.2015
సంగీతం: మున్నా కాశీ
నటీనటులు: ఉదయ్ కిరణ్ , మాదాలస శర్మ, గరిమ
దర్శకత్వం: మోహన్ అలర్క్
నిర్మాత: చంద్రగిరి మున్నా
విడుదల తేది: 28.03.2015
19. Jai Sriram
చిత్రం: జై శ్రీరామ్ (2013)
సంగీతం: ధాకె
నటీనటులు: ఉదయ్ కిరణ్, రేష్మ రాతోర్, సోనమ్ సింగ్, ఆదిత్య మీనన్
దర్శకత్వం: బాలాజీ. యన్. సాయి
నిర్మాతలు: తెల్లా రమేష్ , N.C.H. రాజేష్
విడుదల తేది: 11.04.2013
సంగీతం: ధాకె
నటీనటులు: ఉదయ్ కిరణ్, రేష్మ రాతోర్, సోనమ్ సింగ్, ఆదిత్య మీనన్
దర్శకత్వం: బాలాజీ. యన్. సాయి
నిర్మాతలు: తెల్లా రమేష్ , N.C.H. రాజేష్
విడుదల తేది: 11.04.2013
18. Nuvvekkadunte Nenakkadunta
చిత్రం: నువ్వెక్కడుంటే నేనక్కడుంటా (2012)
సంగీతం: ప్రదీప్ కోనేరు
నటీనటులు: ఉదయ్ కిరణ్, శ్వేతా బసు ప్రసాద్
దర్శకత్వం: శుభ సెల్వం
నిర్మాతలు: ఈశ్వర వర ప్రసాద్, డి.కుమార్
విడుదల తేది: 20.04.2012
సంగీతం: ప్రదీప్ కోనేరు
నటీనటులు: ఉదయ్ కిరణ్, శ్వేతా బసు ప్రసాద్
దర్శకత్వం: శుభ సెల్వం
నిర్మాతలు: ఈశ్వర వర ప్రసాద్, డి.కుమార్
విడుదల తేది: 20.04.2012
17. Alladista
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
నటీనటులు: ఉదయ్ కిరణ్ , మీరాజాస్మిన్, రంభ, రాయ్ లక్ష్మీ , రాఘవ లారెన్స్
దర్శకత్వం: బాలిశ్రీ రంగం
నిర్మాత: కె.రోహిత్
విడుదల తేది: 25.06.2010
(పెన్ సింగం (తమిళం) అల్లడిస్తా గా తెలుగులో డబ్ అయింది)
16. Eka Loveyudu
చిత్రం: ఏక లవ్ యుడు (2008)
సంగీతం: అనిల్ చోప్రా
నటీనటులు: ఉదయ్ కిరణ్ , కృతి ఆహుజ
దర్శకత్వం: కె.ఆర్. కె
నిర్మాత: మేడికొండ అమర్ చంద్
విడుదల తేది: 07.11.2008
సంగీతం: అనిల్ చోప్రా
నటీనటులు: ఉదయ్ కిరణ్ , కృతి ఆహుజ
దర్శకత్వం: కె.ఆర్. కె
నిర్మాత: మేడికొండ అమర్ చంద్
విడుదల తేది: 07.11.2008
15. Gunde Jhallumandi
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
నటీనటులు: ఉదయ్ కిరణ్ , అదితి శర్మ
దర్శకత్వం: మధన్
నిర్మాత: పరుచూరి శివరాం ప్రసాద్
విడుదల తేది: 12.09.2008
14. Lakshmi Putrudu
చిత్రం: లక్ష్మీ పుత్రుడు (2008)
సంగీతం: డి. ఇమాన్
నటీనటులు: ఉదయ్ కిరణ్ , దియ
దర్శకత్వం: రాజ్ కపూర్
నిర్మాత: పొలిశెట్టి రాంబాబు
విడుదల తేది: 29.02.2008
(వంబు సందయి (తమిళం) లక్ష్మీ పుత్రుడుగా తెలుగులో డబ్ అయింది)
(వంబు సందయి (తమిళం) లక్ష్మీ పుత్రుడుగా తెలుగులో డబ్ అయింది)
13. Viyyalavari Kayyalu
చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007)
సంగీతం: రమణ గోగుల
నటీనటులు: ఉదయ్ కిరణ్, నేహా జుల్క
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 02.11.2007
12. Abaddham
చిత్రం: అబద్ధం (2006)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: ఉదయ్ కిరణ్ , విమలా రామన్, కె.బాలచందర్
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: ప్రకాష్ రాజ్
విడుదల తేది: 23.12.2006
(పోయి (తమిళం) అబద్ధం గా తెలుగులో డబ్ అయింది. ఇది కె.బాలచందర్ గారికి 101 వ మరియు ఆఖరి సినిమా)
(పోయి (తమిళం) అబద్ధం గా తెలుగులో డబ్ అయింది. ఇది కె.బాలచందర్ గారికి 101 వ మరియు ఆఖరి సినిమా)
11. Avunanna Kadanna
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, సదా
దర్శకత్వం: తేజ
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 06.04.2005
10. Love Today
చిత్రం: లవ్ టుడే (2004)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: ఉదయ్ కిరణ్, దివ్య కోస్ల
దర్శకత్వం: ఆప్రుదాన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 05.02.2004
09. Neeku Nenu Naaku Nuvvu
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, శ్రేయా శరన్
దర్శకత్వం: రాజశేఖర్ ( కన్నడ డైరెక్టర్)
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 15.08.2003
08. Jodi No.1
చిత్రం: జోడి నం 1 (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: ఉదయ్ కిరణ్, వెన్య, శ్రీజ, కౌశల్ మండ
దర్శకత్వం: ప్రతాని రామకృష్ణ గౌడ్
నిర్మాత: పితాని సుగుణ
విడుదల తేది: 07.03.2003
Note: Jodi No.1 is a dubbed version of an unreleased Hinglish film 'Mysterious Girl'. The producer Pratani Rama Krishna Goud bought the Telugu dubbing rights and added the dubbed version of 'Mysterious Girl' as the flashback in this film. The producer canned 6 songs without Uday Kiran participating in any of them. He used Uday's close-up clips from Holi film and inserted in a song using graphics.
07. Nee Sneham
చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్ , జతిన్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 01.11.2002
06. Holi
చిత్రం: హోలీ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, రీచా పల్లోడ్
దర్శకత్వం: యస్.వి.యన్. వర ప్రసాద్
నిర్మాత: నూకారపు సూర్యప్రకాష్ రావు
విడుదల తేది: 30.08.2002
05. Sreeram
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, అనిత
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: బురుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 21.06.2002
04. Kalusukovalani
చిత్రం: కలుసుకోవాలని (2002)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: ఉదయ్ కిరణ్, గజాల, ప్రత్యూష
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: ఆర్ రఘురాజ్
నిర్మాతలు: రాజు, ప్రవీణ్ , గిరి
విడుదల తేది: 08.02.2002
03. Manasantha Nuvve
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్ , రీమా సేన్, తను రాయ్
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: యమ్.యస్.రాజు
విడుదల తేది: 19.10.2001
02. Nuvvu Nenu
చిత్రం: నువ్వు నేను (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్ , అనిత
దర్శకత్వం: తేజా
నిర్మాత: పి.కిరణ్
విడుదల తేది: 10.08.2001
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్ , అనిత
దర్శకత్వం: తేజా
నిర్మాత: పి.కిరణ్
విడుదల తేది: 10.08.2001
01. Chitram
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, రీమా సేన్
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 24.05.2000
No comments
Post a Comment