చిత్రం: తోడు నీడ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, వేటూరి నటీనటులు: శోభన్ బాబు, రాధిక, సరిత, నళిని మాటలు: ఆచార్య ఆత్రేయ దర్శకత్వం: వి.జనార్దన్ నిర్మాత: ఎస్.పి.వెంకన్నబాబు విడుదల తేది: 27.08.1983 (శోభన్ బాబు దీనిలో ద్విపాత్రాభినయం చేశారు)
Songs List:
అబ్బో ఓ యబ్బో పాట సాహిత్యం
చిత్రం: తోడు నీడ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల అబ్బో ఓ యబ్బో
అక్కగారు చక్కని పాట సాహిత్యం
చిత్రం: తోడు నీడ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల అక్కగారు చక్కని
కోకమ్మత్త కూతురు కోక పాట సాహిత్యం
చిత్రం: తోడు నీడ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల కోకమ్మత్త కూతురు కోక
నా తోడువై..నా నీడవై పాట సాహిత్యం
చిత్రం: తోడు నీడ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: నా తోడువై..నా నీడవై నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై నా తోడువై... నా నీడవై నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై చరణం: 1 నీ రూపం కలకాలం..నా ఏదలొ కదలాడే అపురూప అనురాగ దీపం నీ నవ్వుల సిరి మువ్వల చిరునాదం ప్రతి ఉదయం వినిపించు..భూపాల రాగం మన లోకం...అందాల లోకం మన గీతం...ఆనంద గీతం మన బ్రతుకు తుది లేని సెలయేటి గానం నా తోడువై.. నా నీడవై నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై చరణం: 2 నీ చెంపల ఎరుపెక్కే..నును కెంపుల సొంపులలో.. పూచింది మందార కుసుమం నీ మమతలు విరజల్లే విరి తేనెల మదురిమలు.. విరిసింది నవ పారిజాతం నీ రాగం...అతిలోక బందం నీ స్నేహం...ఎనలేని దాహం అనుదినము ఒక అనుభవం రసమయ సంసారం నా తోడువై.. నా నీడవై నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే చూస్తున్న నేనే నీవై
పూజలెన్నో చేశాను పాట సాహిత్యం
చిత్రం: తోడు నీడ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల పూజలెన్నో చేశాను
వళ్ళెంతో సుబ్బరం పాట సాహిత్యం
చిత్రం: తోడు నీడ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల వళ్ళెంతో సుబ్బరం
No comments
Post a Comment