చిత్రం: స్నేహ బంధం (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: కృష్ణ , కృష్ణం రాజు, జమున డైలాగ్స్: దాసరి నారాయణరావు దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత: యన్. వి. సుబ్బరాజు విడుదల తేది: 20.07.1973
Songs List:
మోమాటపడకండి మొగుడుగార పాట సాహిత్యం
చిత్రం: స్నేహ బంధం (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల మోమాటపడకండి మొగుడుగారు
She ఉంటేనే షికారు పాట సాహిత్యం
చిత్రం: స్నేహ బంధం (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: వి.రామకృష్ణ, పి.సుశీల She ఉంటేనే షికారు కారుంటేనే హుషారు
స్నేహబంధము ఎంత మధురము పాట సాహిత్యం
చిత్రం: స్నేహ బంధం (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు, జి. ఆనంద్ పల్లవి: స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ఆ హా హా అహహా ఆ ఆ లా లలా లలలా లలలలా చరణం: 1 ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకటే దొరుకుతుంది జీవితంలో ఒకటే దొరుకుతుంది జీవితంలో అది ఓడిపోదు వాడిపోదు కష్టసుఖాల్లో స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము చరణం: 2 మల్లెపూవు నల్లగా మాయవచ్చును మంచు కూడ వేడి సెగలు ఎగయ వచ్చును మల్లెపూవు నల్లగా మాయవచ్చును మంచు కూడ వేడి సెగలు ఎగయ వచ్చును పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును చెక్కు చెదరనిది స్నేహమని నమ్మవచ్చును స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము ఆ హా హా అహహా ఆ ఆ లా లలా లలలా లలలలా
ఇద్దరమూ గదిలో ఇద్దరమూ పాట సాహిత్యం
చిత్రం: స్నేహ బంధం (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి ఇద్దరమూ గదిలో ఇద్దరమూ
ఎవడమ్మా వాడెవడమ్మా పాట సాహిత్యం
చిత్రం: స్నేహ బంధం (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల ఎవడమ్మా వాడెవడమ్మా
స్నేహబంధము ఎంత మధురము పాట సాహిత్యం
చిత్రం: స్నేహ బంధం (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు పల్లవి: స్నేహబంధము ఎంత మధురము అది చెరిగిపోయి చేదైతే బ్రతుకు శూన్యము స్నేహబంధము ఎంత మధురము అది చెరిగిపోయి చేదైతే బ్రతుకు శూన్యము
No comments
Post a Comment