చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: నాగేశ్వర రావు, వాణిశ్రీ దర్శకత్వం: బోయిన సుబ్బారావు నిర్మాత: డా. రామానాయుడు విడుదల తేది: 11.01.1978
Songs List:
గోవిందా..... గోవిందా.... పాట సాహిత్యం
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల గోవిందా..... గోవిందా.... జారిందా.... జారిందా.... కాలు జారిందా....నేల జారిందా .... హారి కన్నెపిల్ల పైట జారిందా.... పైట జారి వంపు సొంపు బైట పెట్టిందా.... కోకతడిసి పోయిందా - కొత్త బెరుకు తీరిందా.... గుర్రుగుర్రు మంటుండా - కొరుక్కు తిందామనివుందా మగకోరస్ : హ్హ....హ్హ....హ్హ....హ్హ..... కొంగునట్లా గుంజుకోకూ కుర్రవాన్నీ సంజుకోకు. గోవిందా.....గోవిందా...... జారిందా....జారిందా.... కాలు జారిందా.... నేల జారిందా.... హారి కన్నెపిల్ల పైటజారిందా.... పైటతోటి పడుచువాడి గుండె జారిందా.... అడకోరస్ : పైటతోటి పడచువాడి గుండె జారిందా.... కొంగుగాలీ తగిలిందా - కోర్కెకొస్తా తీరిందా ఈత నీకూ వచ్చిందా....లోతుపాతు తెలిసిందా అడకోరస్ : హ్హ....హ్హ....హ్హ....హ్హ..... ఆశలింకా పెంచుకోకూ.... అలసిపోయీ సోలిపోకూ.... హాయ్....హాయ్ .... హాయ్..... గోవిందా....గోవిందా..... జారిందా....జారిందా.... కాలు జారిందా.... నేలజారిందా హారి కన్నెపిల్ల పైటజారింగా.... పైటతోటి పడుచువాడి గుండె జారి.దా మగకోరస్ : పైట జారి వంపు సొంపు బైట పెట్టిందా ఆడ కోరస్ : పైటతోటీ పడుచువాడి గుండె జారిందా గోవిందా... గోవిందా ....
చీర లెత్తు కెళ్ళాడా పాట సాహిత్యం
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల చీర లెత్తు కెళ్ళాడా చిన్నికృష్ణుడూ చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడూ చూడబోతే వాడెంతో మంచివాడూ వాడికన్న వీడే మరీ కొంటె కాడూ మల్లె పూల పడవలో మంచు తెరల మాటులో ఏటి నీటి పోటులా మాట వినని వయసులో నీవే నా మురళివని పెదవి చేర్చనాడూ ఆఁ పెదవిమీద తన పేరు వ్రాసి చూసుకున్నాడూ మబ్బు చీరకట్టింది.... ఆకాశం..... మెరుపు చూపు విసిరిందీ నీ కోసం తళుకులే చినుకులుగా చిలుకుతు ది వర్షం.... తడిసి పోయి యవ్వనం, వెతుకుతుంది వెచ్చదనం పొన్న చెట్టు నీడలో ఓ....ఓ....ఓ....ఓ.... ఎన్ని ఎన్ని ఊసులో . ఆ....ఆ....ఆ....ఆ.... వెన్నముద్ద బుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో నీవే నా రాధవు ఆనాటి రాసక్రీడలో నీవే నా రాగము ఈనాటి ప్రణయ గీతిలో
ఇందుకేనా పాట సాహిత్యం
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలసుబ్రమణ్యం ఇందుకేనా ఇది ముందుగ నీకూ తెలిసేనా... ప్రేమించమన్నాపూ ప్రేమను ప్రేమించమన్నావూ... ఓటమి ఓర్వని నిన్నీ.... కాటికి పంపుటకా ఒడిలో ఒదిగిన తలకీ... కొరివిని పెట్టుటకా ఎదలో దాచిన నిన్నీ చితిలో చూచుటకా ఈ చితి మంటలు నా బ్రతుకంతా మోయుటకా నిన్న మెరిసిన కన్ను లేవీ - నిగ్గులొలికిన బుగ్గలే నీ కౌగిలించిన కరములా యివీ కదలి ఆడిన పదములా యివీ పుత్తడి బొమ్మగ తలచిన నిన్నూ బొమికల కుప్పగ చూస్తున్నానూ.... నా గుడినే కూల్చావూ.... నీ గురుతులు వదిలావూ నీ బరువులు నా పై మోపీ నను బ్రతికుంచ మన్నావు ఈ మిగిలిన శిథిలాలూ..... నా రగిలే కన్నీళ్ళు మోస్తుంటాను భువిలోనా చూస్తుంటావా దివిలో నా
ఎల్లోస్తానోయ్ మావఁ పాట సాహిత్యం
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల ఎల్లోస్తానోయ్ మావఁ మల్లోస్తానోయ్ మల్లోస్తాను మరి ఎల్లోస్తాను. ఎళ్ళిపోయానని ఏడుస్తా కూకోకు అయ్యో పాపం... మల్లోచ్చేసరికి నన్ను మరిసిపోకు మావ.....మావ.....మావ నిద్దరొచ్చి తొంగుంటే కలనౌతానూ నిదర మాని మేల్కుంటే నిజమౌతానూ ఆ....ఆ....ఆ..... ఎనక ముందు జనమలెన్నో ఎరిగినట్టె వుంటానూ ఎవరు నువ్వెవరంటే.... ఇవరంగా సెప్పలేను.... గుడికాడ కలుసుకున్నాం గురుతుందా ఈ కొత్త లంగా తెచ్చిచ్చావ్ బాగుందా.... మొద టెట్టిన ముద్దూ ..... హాయ్ మొద టెట్టిన ముద్దింకా తియ్యగుందా నీ మొరటుతనం ఇప్పుడైనా మారిందా..... మారిందా మావాఁ...మావాఁ....మావా మావోయ్ ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ అది పిచ్చిగా మారుతుంది నేనుంటేనూ ఇంటిదాకా ఎంటపడి రావద్దూ అంటానూ మావోయ్ .... ఎందుకు.... ఏం ఎందుకు ఎందుకంటే ఆడ నేను దయ్యమల్లె పుంటాను మావాఁ..... మావాఁ..... మావా......
నేర్చుకో.... పాట సాహిత్యం
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల నేర్చుకో.... నేర్పుతాసూ నేర్చుకో..... ఏమిటి. చిన్న చిన్న కిటుకులు..... చెప్పరాని చిటుకులూ .... చేసి చూపుతాను చూసి నేర్చుకో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే. కె. ఎల్, ఎమ్, ఎస్, ఓ, పి, క్యు, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యు,ఎక్స్, వై, జెడ్, ఎక్స్, వై, జడ్, ఇదేమిటి మేళం - నేను సినిమా యాక్టరు కావాలను కుంటేనూ యాక్టరు కావాలనుకున్నావూ ... డాక్టరు కాబోతున్నావూ భాషా వేషం మారాలి మాటా మంచీ తెలియాలి - అమ్మబాబోయ్ ... జీవితమంతా ఓ నటనా సినిమా దానికి చిత్తు నమూ చీరకట్టుకుంటే జీరాడుతుండాలి చెంగుకాస్తా....అలా-అలా-అలా-అలా-పూగాడు తుండాలీ, ఆహ్హ హా హాహా...... చెప్పులేసుకుంటే చకా చకా నడవాలి..... అప్పుడప్పుడోరచూపు విసురుతూ పోవాలీ చెయ్యిపట్టి చూడాలీ నాడి - దీంతోటి కొలవాలి వేడి ఓహో గుండెలోనీ గోలంతా యీ గొట్టంతో బే వినాలీ ఏమంటుందీ దడా....దడా...దడా....దడా .. కాదు....లబ్ డబ్ బ్ డబ్ ....లబ్ డబ్ లబ్ డబ్ రోగిని చూసీ మందిస్తే - దెబ్బకి రోగం కుదరాలీ ఓహో
ఏ మొగుడు లేకుంటే పాట సాహిత్యం
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: ఎస్. పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల ఏ మొగుడు లేకుంటే అక్క మొగుడే దిక్కు ఏమయ్యో బావయ్యో వచ్చిందీ చిక్కు....నీకొచ్చిందీ చిక్కు ఏ దిక్కు లేకుంటే మరదలే దిక్కూ ఓలమ్మీ చిన్నమ్మీ వచ్చిందే చిక్కు నీకొచ్చిందే చిక్కు అల్లుకు పోయేవాడే అల్లుడంట ఇంటల్లుడంటా మన అల్లి కలో మల్లికలే పూయాలంట విరబూయాలంట పెనవేసుకుపోతేనే పెనిమిటంటా పెనవేయమంటా అది మాటకాడు కంకాట మనసంట కన్నె మనసంటా ఈ డొంక తిరుగుడంతా మనకెందుకంట నే తీగ లాగితే లేనిపోనితంటా నీ డొంకంతా యిప్పుడే కదులునంటా... నా చెలీ ఎండలో జాబిలీ.. దాచుకో గుండెలో నాచలీ రోమియో జూలియట్ తీరనీ తీయనీ ఆకలి.... పెంచుకో ఇచ్చి నీకౌగిలీ జూలియట్ రోమియో నీలో తొలివలపు నన్నే వుసిగొలుపు నీలో మైమరపు నాతో చెయి గలుపు తహతహలూ రెపరెపలై తడిపొడిగా కలకాలం కలిసుందాం చెరిసగమై నా చెలీ ఎండలో జాబిలీ.. దాచుకో గుండెలో నాచలీ జూలియట్ రోమియో ఓ....ఓఓఓ..... ముసి ముసి ముసి ముసి నవ్వెందుకో నువ్వు.... గుస గుస గుస గుస మన్నందుకే ఒహో..... ఓఓఓ.... కసి కసి కసి కసి చూపిందుకో నువ్వు మిస మిస మిస మిస నున్నందుకే నీ చెంప చేమంతీ చేయి.. తాకితే గుల ది. మొగ్గ తొడిగే నవ్వూ ముద్దులా పూబంతీ పూవులన్నీ నవ్వుకున్న పూత రేకు నువ్వు మారాకు వేయనివ్వు
కాటుకెట్టి బొట్టుపెట్టి పాట సాహిత్యం
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: ఎస్. పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల కాటుకెట్టి బొట్టుపెట్టి
No comments
Post a Comment