చిత్రం: జాకీ (1985) సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్.జానకి నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని మణిరత్నం దర్శకత్వం: బాపు నిర్మాత: జయకృష్ణ విడుదల తేది: 19.04.1985
Songs List:
అలా మండిపడకే పాట సాహిత్యం
చిత్రం: జాకీ (1985) సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: వేటూరి గానం: ఎస్.జానకి అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా నిదురపోదు కన్నూ నిశిరాతిరి నీవు తోడు లేక నిలువలేని నాకు కొడిగట్టునేల కొన ఊపిరి ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమ ఎలా పడుకోను నిట్టూర్పు జోల ఈ పూల బాణాలు ఈ గాలి గంధాలు సోకేను నా గుండెలో సోదలేని సయ్యాటలో అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని పూటకొక్క తాపం పూల మీద కోపం పులకరింతలయె సందెగాలికి చేదు తీపి ప్రాణం చెలిమిలోని అందం తెలుసుకుంది నేడే జన్మ జన్మకీ సముఖాన ఉన్నా రయబారమాయె చాటుమాటునేవో రాసలీలలాయె ఈ ప్రేమ గండాలు ఈ తేనె గుండాలు గడిచేది ఎన్నాళ్ళకో కలిసేది ఏనాటికో అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని
కరివరదా మొరను వినవేల పాట సాహిత్యం
చిత్రం: జాకీ (1985) సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి కరివరదా మొరను వినవేల
నిడురలెమ్ము నిమ్మకాయ పాట సాహిత్యం
చిత్రం: జాకీ (1985) సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిడురలెమ్ము నిమ్మకాయ
ఓ స్వారి చేసే నారీ పాట సాహిత్యం
చిత్రం: జాకీ (1985) సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఓ స్వారి చేసే నారీ
సుయ్ సుయ్ మువ్వల గోపాల పాట సాహిత్యం
చిత్రం: జాకీ (1985) సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల సుయ్ సుయ్ మువ్వల గోపాల
తదిగిన తోం తోం పాట సాహిత్యం
చిత్రం: జాకీ (1985) సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం తదిగిన తోం తోం
No comments
Post a Comment