చిత్రం: శ్రీదేవి శోభన్ బాబు (2022) సంగీతం: కమ్రాన్ నటీనటులు: సంతోష్ శోబన్, గౌరీ కిషన్ దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల నిర్మాణసంస్థ: గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ విడుదల తేది: 2022
Songs List:
# పాట సాహిత్యం
చిత్రం: శ్రీదేవి శోభన్ బాబు (2022) సంగీతం: కమ్రాన్ సాహిత్యం: రాకేందు మౌళి గానం: జునాయిద్ కుమార్ ఓ ఓ, నిదురను తరిమిందిలా చెలి చూపుల ఊయలా చెదిరెను కుదిరే ఇలా ఇది కాదేమో కలా అణువణువున అందమే నిండిన కవితే నువ్వా, ఆ ఆ దివి దారే తప్పిన దేవత భువినే చేరెనా..! లోకం మొత్తము ఏకం చేసినా తూకం వేసినా సరిపోదు ఎన్నో వింతలా ఒకే అద్భుతం అది తనుకాకెవరూ నిను చూశాక మతిపోయిందే మది నామాటే విననంటుందే నిను చూశాక (నిను చూశాక) మతిపోయిందే (మతిపోయిందే) మది నామాటే విననంటుందే ఊహే ఎందుకే… ఎదురే నువ్వే ఉండగా కలనే తలదనే… ఓఓ, నిజమే నీవుగా నీకన్నా నాకున్న నిధి ఏది లేదన్న ఏ సంపదైనా నాకొద్దందునే ఆ నిన్న అటు మొన్న నువ్వు లేని సమయాన నా గతము గురుతుండదే ఎదే మారినా కధే మారునా విధే మారెనే మన కోసం యధాలాపన సదా నీవని తలపును తరిమినదీ నిను చూశాక మతిపోయిందే మది నామాటే విననంటుందే నిను చూశాక (నిను చూశాక) మతిపోయిందే (మతిపోయిందే) మది నామాటే, ఏ ఏఏ… విననంటుందే కలవని కాలమే మనమే కలపగ పిలిచెనా రాగల క్షణములో నీతో జతగా నడవనా ప్రతి పూటకో పండగా నువు నేను మనమైతే అడుగేసి పోదాం పదా అవునంటే, ఏ ఏఏ ఇదేంమ్మాయలో అదే హాయిలో ఎదో లోయలో పడిపోయా అమాంతం నిన్నే అదే చోటకే తీసుకు వెళ్ళిపోనా నిను చూశాక (నిను చూశాక) మతిపోయిందే (మతిపోయిందే) మది నామాటే, ఏ ఏఏ… విననంటుందే నిను చూశాక మతిపోయిందే మది నామాటే విననంటుందే నిను చూశాక… మతిపోయిందే మది నామాటే… విననంటుందే నిను చూశాక… మతిపోయిందే
No comments
Post a Comment