చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల నటీనటులు: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దర్శకత్వం: పవన్ కళ్యాణ నిర్మాత: అల్లు అరవింద్ విడుదల తేది: 25.04.2003
Songs List:
Go Johnny పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: రమణ గోగుల గానం: రమణ గోగుల Go Johnny
Dojo Music
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: Instrumental గానం: Instrumental Dojo Music
నువ్వు సార పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గానం: పవన్ కళ్యాణ్ నువ్వు సార
రావోయి మా కంట్రీ కి పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గానం: పవన్ కళ్యాణ్ రావోయి మా కంట్రీ కి
ధర్మార్ధ కామములలోన పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గానం: రాజేష్ ధర్మార్ధ కామములలోన
Cool and Lovely పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గానం: రమణ గోగుల Cool and Lovely
నారాజు గాకుర మా అన్నయ పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గానం: రమణ గోగుల నారాజు గాకుర మా అన్నయ
ఈ రేయి తీయనిది పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: రమణ గోగుల గానం: హరిహరన్, నందిత ( ఈ పాట యన్ టి రామారావు, వాణిశ్రీ నటించిన చిట్టి చెల్లెలు (1970 సినిమాలో నుండి రీమిక్స్ చేశాను, దీనికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు, సాహిత్యం డా॥ సి. నారాయణరెడ్డి, పాడినవారు యస్.పి.బాలు, సుశీల) ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం: 1 ఓ... వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువున అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం: 2 నీ ఊపిరీ వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవనీ ఆశలకే ఆయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది
ఏ చోట నువ్వున్న పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గానం: రాజేష్ , నందిత ఏ చోట నువ్వున్న
నాలో నువ్వొక సగమై పాట సాహిత్యం
చిత్రం: జానీ (2003) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గానం: కె.కె, ఉష నాలో నువ్వొక సగమై