Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Snehituda (2009)





చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
నటీనటులు: నాని, మాదవిలత
దర్శకత్వం: సత్యం బెల్లంకొండ
నిర్మాత: ప్రసాద్
విడుదల తేది: 07.08.2009



Songs List:



అయ్యొ రామ పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
సాహిత్యం: భాషాశ్రీ
గానం: జాస్సి గిఫ్ట్ , గోపికపూర్నిమ

అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె

అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు

గోధారి గట్టుపై గోపెమ్మ ఆడగా
మర్రి ఊడె ఊయలూగదా
ఆ పంట చేనులో గోరింకే పాడగా
తేనె పట్టూ తీపి పెరగదా
చిలకమ్మ నవ్వితే చెరుకమ్మ పండదా
ఎరుపమ్మ నమిలితే గంగమ్మ పొంగదా
వీరి వీరి గుమ్మడి భలే ఉంది చూడు
కోలు కోలు కోలు ఎంకి కొప్పులొ పూలు
పాలు మీగడ తోడు పిల్ల నడకల డొలు
కోలు కోలు కోలు ఎంకి కొప్పులొ పూలు
పాలు మీగడ తోడు పిల్ల నడకల డొలు

అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు

ఆ తాటి కుండపై నీ చూపె సోకితే
కారు గాలే ఏరు వాగయీ
సూరీడె మెల్లగా ఆకాశం వీడగా
గడ్డి వామె మనకు దిండయీ
చేపమ్మ దొరికితే మిరియాలు గస గసా
పిందమ్మ పండితే ఊరంత గుస గుసా
అరె తస్స చెక్క భలే గుంది ఈడు
ఉట్టి మీద కూడు పప్పు చారే తోడు
పక్కనుటె నువ్వు సంకురాత్రే చూడు
ఉట్టి మీద కూడు పప్పు చారే తోడు
పక్కనుటె నువ్వు సంకురాత్రే చూడు

అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
అయ్యొ రామ రాధె శ్యామ దొంగల్లె దూరాడె శ్రీకృష్నుడు
వెన్నె దోచి మన్నె పోసి చీరెత్తుకెల్లడె శ్రీకృష్నుడు
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె
వేనువాయిస్తాడె పట్టి లాగేస్తాడె
మత్తుకమ్మేస్తాడె ఉట్టికొట్టేస్తాడె



ఇంతకూ నువ్వెవరూ పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
సాహిత్యం: భాషాశ్రీ
గానం: శ్రేయా ఘోషల్

Who who who who are you
Who who who who are you

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ 
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ 
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఆ... ఆ... ఆ... ఆ...

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గానీ కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ

ఇంతకూ నువ్వెవరూ  వరసకు నాకెవరూ 
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ




రైటో రాంగో పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
సాహిత్యం: భాషాశ్రీ
గానం: రాహుల్ నంబియార్, సుర్ముఖి

రైటో రాంగో




ముద్దు పేరు పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
సాహిత్యం: భాషాశ్రీ
గానం: రాహుల్ నంబియార్, సుర్ముఖి

ముద్దు పేరు 




ఇంతకు నువ్వెవరూ పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
సాహిత్యం: భాషాశ్రీ
గానం: శ్రేయా ఘోషల్, కార్తీక్ 

ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేదించి వెల్లెటందుకు నేనెవరూ
వింతగా ఉందసలూ గుండెలో ఈ సెగలూ
దేనికో నీ పైనె ఉంటుందీ నా ద్యాససలూ
వినిపిస్తే నీ స్వరమూ కల్లల్లో కలవరమూ
ఇది ప్రేమంటారో ఏమంటారో ఏమిటో
భాదించే ఈ క్షణమూ కాదంటు శాస్వతమూ
నను ఓదార్చి మైమరపిస్తుంది ప్రాణమూ

ఇంతకు నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేదించి వెల్లెటందుకు నేనెవరూ

నీడలా నడిచినా స్నేహం దారి చూపమంటే
నిలిచాను రాతి బొమ్మ నేనై
గాలిలా నీరులా సాగె బాట సారి నేనూ
కలిశావే తీరమల్లె నాకూ
ప్రియమైన మోహమా మౌనమా విప్పవే పెదవినీ
నా పలుల భావమే ప్రేమని చెప్పవే అతనికీ



చిలుకా నవ్వవే పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహితుడా (2009)
సంగీతం: శివరామ్ శంకర్
సాహిత్యం: భాషాశ్రీ
గానం: కార్తీక్ , చిన్మయి

గోధారి పరుగులో కదిలే నావలా
ఆకాశ జిలుగులో మెరిసే తారలా చిలుకా నవ్వవే
చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు
చినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
తీయని తెలుగులా పచ్చని పైరులా
బోసి పాపాయి నవ్వల్లె నవ్వలి

నాట్మాడె నెమలే ఆట మరచి వచ్చి
నవ్వుతున్నది ఎవరు అని ఆరతియ్యాలి
భూమి మీద స్వర్గం నేల మీదకి వచ్చి
నన్ను మించిందంటు నిను బాగా పొగిడెయ్యాలి
ఏ స్వరగము నిను మించదు నేస్తమూ
నీ మౌనమూ నా ప్రేమనే అర్దము
నువ్ కిల కిల మంటి నవ్వు
నే చెక చెక మంటు వెల్లి
ఇల్లె పీకి పందిరి వేస్తాను

చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు

నేన్ను మెచ్చిన వాడు
నా తోడు నడచిన వాడు
నా జోదు కావాలంటు యద లోపలే తొలిచాడు
ఊహనే మలిచాను నీ రూపునే పిలిచాను
నా వాడు వీడె అంటు నా మన్సు నీకిచ్చాను
నీ పరిచయం నా మధికే సంభరం
నీ సంభరం తకాలి అంభరం
నింగి నేలల సాక్ష్యం
ప్రేమకు ఇద్దం మోక్షం
డొలు భాజ మోగించేద్దామూ

చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు
చినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
తీయని తెలుగులా పచ్చని పైరులా
బోసి పాపాయి నవ్వల్లె నవ్వలి

Most Recent

Default