చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య నిర్మాత: వి.ఎల్.నరసు విడుదల తేది: 06.04.1956
Songs List:
ఎందున్నావో మాధవా పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: జిక్కి , కె.రాణి ఎందున్నావో మాధవా - ఎందున్నావో మాధవా నందకుమారా కేశవా బృందావనికిటు రావా దేవా బృందావనికిటు రావా దేవా ఎందున్నావో మాధవా కనుగొనలేదా రాధారాణి నిను విడనాడి మనగలనా వనమాలి యింతజాగేలరా - యింతజాగేలరారా నీవెనువెంటనే పున్నావుకాదా అనుపమ ప్రేమా రాజ్యమిదేగా అనుపమ ప్రేమా రాజ్యమిదేగా విలాసముగా అలంకృతులై విహారముసేయగ కాళిందికిపోదామే-గోవిందుని చూదామే సుధామధుర మనోహరమే అదే మురళీ విన్నారా వినోదింప ప్రమోదింప ముకుందుని చేరగ పోదామే పనితనమందే మిసిమిమీగడలు మింగుటకాదయ్యా కృష్ణయ్యా ముందుకు రావయ్యా-వసంతములాడగ రావయ్యా నీ ఆటలు సాగవులేవయ్యా-ఇటువసంతకేళికి రావయ్యా ఇటు వసంతకేళికి రావయ్యా గోపికలారా ఆగండి-బ్రతిమాలెద నన్నిక విడువండి మురిపములేలా సరసకురారా మోహనమురళీ గోపాల-నవమోహన మురళీ గోపాలా రేపల్లెవాడలో గోపాలకృష్ణుడే మాపాలి దేవుడే గోపివిలోలుడే నవ మోహన మురళీ గోపాల రేపల్లెవాడలో గోపాలకృష్ణుడే మాపాలి దేవుడే గోపివిలోలుడే మిలమిల మెరసే చూపు వలపుల వర్షించునే నిద్దుర లేచి ముద్దరచూచి నన్ను తలచుకో నాయుడుబావ నాడెమైన పచ్చబొట్టు పొడిపించుకోవా-ఏంపొడవమన్నా నా ఓబేడడబ్బులిస్తేచాలు బేరమాడుతావ- ఇంకా బేరమాడుతావా బావ బేరమాడుతావా మావోయ్
నాడేమైనా పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: జిక్కి నాడేమైనా
గోపాల దేవా పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.బి.శ్రీనివాస్, పి.లీల హరే మురారే - హే చక్రధారే-యిటు సేయమేలా తల్లి తండ్రి గురుదైవమునీవని-నమ్మినవారికే నరకబాధలా" కృష్ణా యిదేనా నీలీలా గోపాల దేవా - కాపాడరావా గోపాల దేవా - కాపాడరావా ఏపాపమెరుగని పసిపాపలయ్యా ఏపాపమెరుగని పసిపొపలయ్యా-మొరాలింపరావయ్యా కృష్ణహరే శ్రీకృష్ణహరే-కృష్ణహరే శ్రీకృష్ణహరే (3) కృష్ణహరే శ్రీకృష్ణహరే-కృష్ణహరే శ్రీకృష్ణహరే ఓ! ఓ! హరేకృష్ణ గోవిందా శౌరీ ముకుందా కరుణాలవాలా కాంచనచేలా కృష్ణహరే - జై కృష్ణహరే కృష్ణహరే - జై కృష్ణహరే హరిఓం హరేకృష్ణ గోవిందా శౌరీముకుందా కరుణాలవాలా కాంచనచేలా పాలముంచినా కృష్ణ నీటముంచినా భారము నీదే పాలముంచినా కృష్ణ నీటముంచినా భారము నీదే పాలింపవయ్యా బాలకృష్ణయ్యా మొరాలింపవయ్యా బాలకృష్ణయ్యా కనరాని కష్టాలుఎదురాయెనే-కనరాని కష్టాలు యెదురాయెనే కాపాడరారా గోపాల కృష్ణా-కాపాడరారా గోపాలకృష్ణా మురళీధరా హరేమోహనకృష్ణా-హరేమోహనకృష్ణా అనుదినము నిన్నే పూజింతురా-కృష్ణాపూజింతురా మనసార నిన్నే ధ్యానింతురా- మనసార నిన్నే ధ్యానింతురా కనికారమింతైన కనవేమిరా-కనికారమింతైన కనవేమిరా కాపాడరారా గోపాలకృష్ణా కాపాడరారా గోపాలకృష్ణా మురళీధరా హరేమోహనకృష్ణా మొరవినదేవా కరుణింపరావా-ముఠళీధరా హరేమోహనకృష్ణా హరేమోహనకృష్ణా - హరేమోహనకృష్ణా హరేమోహనకృష్ణా - హరేమోహనకృష్ణా
ఓహొ మేఘమాల.. పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: ఘంటసాల, పి.లీల ఓహొ మేఘమాల..ఆ.. నీలాల మేఘమాల ఓహొ మేఘమాల నీలాల మేఘమాల చల్లగ రావేలా.. మెల్లగ రావేలా వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా నిదురపొయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుంది ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయీ ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయి పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ఏ? నిదురపోయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుందీ ఓహొ ఓ.... ఓహొ.. ఓ ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ అలంకారమొనరించీ మాయ చేసి మనసుదోచి మాయ చేసి మనసుదోచి పారిపోతావా దొంగా
మురళీధర పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.లీల మురళీధర
ఓహొ మేఘమాల -II పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.లీల ఓహొ మేఘమాల..ఆ.. నీలాల మేఘమాల -II
భారత వీరా పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.లీల భారత వీరా
కలమాయమయేనా పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.లీల కలమాయమయేనా - తలవ్రాత యిదేనా వలపించుట మురిపించుట మరపించుటకేనా- కలమాయమయేనా అనురాగసుధాధార వర్షింపవేరా అలరింపననేర అనురాగసుధాధార వర్తింపగవేరా ఆకరింపగనేరా కొనసాగిన ఆశాలత కృశియించుట కేనా-కలమాయమయేనా మనసార ప్రేమించుట విలపించుటకేనా తలవంచుటకేనా వినువీధుల విహరించుట యిల కూలుటయే నా-కలమాయమయేనా. మునుజేసిన నాపూజల ఫలితాలుయివేనా-కలమాయమయేనా తలవ్రాతయిదేనా - వలపించుట-మురిపించుట మరిపించుటకేనా-కలమాయమయేనా
భయమేలా ఓమనసా పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.బి.శ్రీనివాస్ భయమేలా ఓమనసా భగవంతునిలీలా భయమేలా ఓమనసా భగవంతునిలీలా-ఇ వంతా పరమాత్ముని లీలా పైసాకేమీ పరవాలేదు. డబ్బంటే మనకిబ్బందిలేదు. ఓ.. ఉన్నపాటున కురిపిస్తాను గలగలగలగలగలాగలా ఏమిటి? కాసులు - రూకలు ఉన్నపాటున కురిపిస్తాను-తాతగారి సొమ్ము మనతాతగారి సొమ్ము తాతగారిసొమ్ముందని నాతోకోతలు కోస్తావేం మామా కోతలు కోస్తావేం చేతికిచ్చిమాట్లాడవోయి - చేతికిచ్చి మాట్లాడవోయి నీతోవస్తా - నినుమురిపిస్తా అప్పనమామా బంగరుబొమ్మా! అప్పన మామా! బొమ్మా మామా
బంగారు బొమ్మా పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.బి.శ్రీనివాస్, జిక్కి బంగారు బొమ్మా
ఇంటింటను దీపావళి పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: పి.లీల సాకీ : నా బ్రతుకింతేనా-ఈ బ్రతుకింతేనా_నా బ్రతుకింకేనా సాంగ్: నా జీవితమంతా తీరనికన్నీరేనా ఇంటింటను దీపావళి మా యింటికి లేదా అభాగ్యమురాదా కనిపెంచిన మాతండ్రి కనుపించకపోయే కనికారమింతలేక తనదారినిపోయె సోదరి ననువిడిపోయె మనసారవలచి వలపించిన ప్రియుండిటులాయె మనోహరుడిటులాయె
ఏమిటో ఇది ఏమిటో పాట సాహిత్యం
చిత్రం: భలే రాముడు (1956) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: ఘంటసాల, పి.లీల ఏమిటో ఇది ఏమిటో