చిత్రం: డ్రైవర్ రాముడు (1979) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: యన్.టి.రామారావు, జయసుధ, రోజారమణి, జయమాలిని దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: నందమూరి హరికృష్ణ విడుదల తేది: 02.02.1979
Songs List:
గు గు గు గు గుడిసుందీ పాట సాహిత్యం
చిత్రం: డ్రైవర్ రాముడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల గు గు గు గు గుడిసుందీ మ మ మ మ మనసుందీ అ గు గు గు గు గు గుడిసుందీ మ మ మ మ మనసుందీ గుడిసే మనసూ మడిసే లేక అమ్మో అంటున్నవీ అమ్మో అంటున్నవీ.. హూమ్... హూ... ఊహూ... హూ.. హ...గు గు గు గు గుడిసుందీ మ మ మ మ మనసుందీ గు గు గు గు గుడిసుందీ మ మ మ మ మనసుందీ గుడిసే మనసూ వయసూ కలిసీ అమ్మో అంటున్నవీ అమ్మో అంటున్నవీ నైలాను సీర గడితి నైసయిన పౌడరు ఏస్తి నైలాను సీర గడితి నైసయిన పౌడరు ఏస్తి చీర కట్టు చూస్తా ఉంటే హా... పడుచు మనసూ జారేనోయీ హా హా... లోతెరుగని వయసోడూ వాటేసే మొనగాడూ దోర జామ పండుని చూసీ కావాలని కోరెను వీడూ నీ లాంటి డైవరోడే నాకెంతో నచ్చినోడూ హ...హహ... - అ...హ హ... హ...హహ... - అ...హ హ... అయ్యో.... గు గు గు గు గు గుడిసుందీ మ మ మ మ మనసుందీ గుడిసే మనసూ ముడిసే లేక అమ్మో అంటున్నవీ అమ్మో అంటున్నవీ చేతి నిండా సొమ్ముందీ - హా... ఒంటి నిండా చేవుందీ - అబ్బో... చేతి నిండా సొమ్ముందీ ఒంటి నిండా చేవుందీ రెండు ఉన్న గండడి గుండె - హా... జంట లేక ఖాళీ గుందీ - హా.. జంట ఏమీ కాదన్నానా మనువు మాత్రం వద్దన్నానా తాళి కట్టీ మురిపాలూ జరిపించూ తిరునాళ్లూ నీ లాంటి ఈడు జోడూ కోరానూ ఇన్నాళ్లూ హ...హహ... - అ...హ హ... హ...హహ... - అ...హ హ... అయ్యో.... గు గు గు గు గుడిసుందీ మ మ మ మ మనసుందీ గుడిసే మనసూ ముడిసే లేక అమ్మో అంటున్నవీ అమ్మో అంటున్నవీ గు గు గు గు గుడిసుందీ మ మ మ మ మనసుందీ గుడిసే మనసూ వయసూ కలిసీ అమ్మో అంటున్నవీ అమ్మో అంటున్నవీ హా... హ... - ఆహా... హా... హా... హ... - ఊహూ..... హూ...
వంగమాకు..వంగమాకు.. పాట సాహిత్యం
చిత్రం: డ్రైవర్ రాముడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: దొంగా..ఆ..ఆ.! అమ్మో..ఓ.. అరెరెరె..వంగమాకు..వంగమాకు.. వంగి..వంగి దొంగలాగ పాకమాకు వంగమాకు..వంగమాకు.. వంగి..వంగి దొంగలాగ పాకమాకు వంగుతుంటే కొంగులోని..గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ వంగమాకు.. లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు లాగమాకు..ఆహ. లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు లాగుతుంటే కొంగు చాటు..గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు చరణం: 1 ఈతముళ్ళు..! అబ్బా...!! గుచ్చుకుంటే..! అమ్మో..!! పువ్వులాంటి లేత వళ్ళు గాయం.. ఈతముళ్ళూ..ఊ..ఊ గుచ్చుకుంటే..ఏ.. పువ్వులాంటి లేత వళ్ళు గాయం తోటమాలి చూశాడా..ఆ..ఆ..బడితపూజ కాయం.. మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే.. డండఢ డాఢ డడడడ దణ్డడ..డండడ..డడ మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే.. ముల్లయినా నన్ను తాకి పువ్వయిపోతుందిలే.... రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో..ఆహా రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో అరెరెరె వంగమాకు..వంగమాకు.. వంగి..వంగి దొంగలాగ పాకమాకు లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు లాగమాకు. చరణం: 2 చేను మీద చొరవచేస్తే..చెంపమీద చేతి ముద్ర ఖాయం చేను మీద అహ్హా.. చొరవచేస్తే..ఓహ్హో..చెంపమీద చేతి ముద్ర ఖాయం నేను గొడవ చేశానా..ఆ..ఆ..ఆ..ఆ..ఎవరు నీకు సాయం..!! ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే.. డడ్డర డడ్డడడ్డా..డడ్డర డడ్డడడ్డా.. ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే.. వంగ తోటలో సరసం..వరసే అవుతుందిలే..ఏ చుక్కమ్మో..ఓ..ఓ..ఓ.. నాకు చిక్కమ్మో.. వ్వె..వ్వే..వ్వే..వ్వే..!! ఆ చుక్కమ్మో నాకు చిక్కమ్మో.. ||వంగమాకు|| వంగి..వంగి దొంగలాగ పాకమాకు వంగమాకు..వంగమాకు.. వంగి..వంగి దొంగలాగ పాకమాకు వంగుతుంటే కొంగులోని..గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ వంగమాకు.. లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు లాగమాకు..ఆహ. లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు లాగుతుంటే కొంగు చాటు..గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు
ఏమని వర్ణించను... పాట సాహిత్యం
చిత్రం: డ్రైవర్ రాముడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఏమని వర్ణించను... ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీ ఇలవేల్పును ఏమని వర్ణించను... చరణం: 1 పైరగాలి లాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు పైరగాలి లాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మలా తీరైనవాడు తీర్చిన బొమ్మలా తీరైనవాడు తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు ఏమని వర్ణించను... ఆ...ఆ...ఆ..ఆ... చరణం: 2 రాముడు కాడమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించను... ఆ...ఆ...ఆ..ఆ... చరణం: 3 కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా ఆ దేవుడెదురైతే వేరేమి కోరను ఆ దేవుడెదురైతే వేరేమి కోరను నా అన్న రూపాన్ని చూపితే చాలును ఏమని ఊహించను నా అన్న రూపును నాకున్న వెలుగును వెన్నంటి మనసును నా ఇలవేల్పును ఏమని ఊహించను...
మావిళ్ళ తోపు కాడ పాట సాహిత్యం
చిత్రం: డ్రైవర్ రాముడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: ఆ రైట్..రైట్.. మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ మరుమల్లె తోట కాడ పువ్విస్తే.. మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ మరుమల్లె తోట కాడ పువ్విస్తే.. ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే.. అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే.. నిమ్మకూరు రోడ్ దాటి నువ్వొస్తే...ఏ..ఏ నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ.. నిమ్మకూరు రోడ్ దాటి నీవొస్తే..ఏ..ఏ నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ.. ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్ చరణం: 1 ఘజ్జల్ల గుర్రమంటి కుర్రదానా..ఆ ఈ మద్దెళ్ళు ఆపలేనే మనసులోనా..ఆ..ఆ సజ్జ చేనల్లే ఎదిగి ఉన్నదానా..ఆ.. ఈ పిట్ట పొగరు చూడవేమే..ఏ..ఏ..ఏ వయసులోనా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ మునిమాపు వేళకొస్తే..ముడుపులన్ని కట్టేస్తా.. చుక్కపొడపు చూసి వస్తే..మొక్కులన్నీ తీరుస్తా... వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా..ఆ..ఆ వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా... ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే..ఏ అమ్మమ్మో..ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే.. పా్..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్ చరణం: 2 ఏడు నెలవలెత్తు ఉన్న కోడెగాడా..ఆ..ఆ..!! ఆహా.. నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా..!! ఓహోహో.. దిక్కులన్ని ఒక్కటయిన చక్కనోడా...ఆ నీ ట్రక్కు జోరు ఈడ కాదూ...ఊ..ఊ..ఇంటికాడ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ పంట కెదిగే..వయసు కాస్త కుప్ప వేసి ఊడ్చేస్తా.. జంటకొదిగే సొగసులన్నీ..ఇప్పుడే నే కాజేస్తా..ఆ వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..ఆ..ఆ వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా.. ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే.. అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..హ్హే..హ్హే..హ్హే.. నిమ్మకూరు రోడ్ దాటి నీవొస్తే..ఏ..ఏ నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ.. నిమ్మకూరు రోడ్ దాటి నీవొస్తే..ఏ..ఏ నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ.. ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే పాం..పాం..! బాయ్..బాయ్..పాం..పాం..! బాయ్..బాయ్
దొంగ దొంగ దొరికాడు పాట సాహిత్యం
చిత్రం: డ్రైవర్ రాముడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల దొంగదొంగ దొరికింది. దొంగలబండి ఎక్కింది పెరిగింది చలి పెరిగింది. నులివెచ్చగా చిచ్చురగిలింది దొంగదొంగ దొరికాడు దొంగలబండి ఎక్కాడు పిలగాడు నాజతగాడు_తొలిముద్దు మలిముద్దరేశాడు లేనట్టు ఉన్నట్టు ఆ లేతనడుమే తీగల్లె సన్నల్లుకుంటే ఉన్నట్టు పసిగట్టి ఆ చేతి ఒడుపే తీగల్లో రాగాలు తీస్తే ఆ కొప్పుల్లోమల్లె గుప్పంటే నాగుండె గుమ్మెత్తిరమ్మంటే సూదంటు రాయంటే ఆ చూపే నాదంటులేకుండ లాగేస్తే చెట్టాపట్టాలేసుకుంటూ కష్టాలెన్నో దాటుకుంటూ చెలరేగిపోవాల శానాళ్ళు చెరిసగమై పోవాల నూరేళ్ళు ఈజోరు ఈహోరు నేనాపలేను ఈ చుక్కనాపక్కనుంటే ఈ కుదుపు కదుపు నేనోపలేను వాటేసి నువ్వాపకుంటే వయ్యారముయ్యాలలైతే నీ జడతోన నడుమాడుతుంటే చెక్కిళ్ళపై వాడి పెదవి చేవ్రాలు చేసేస్తువుంటే నువ్వూ నేను రివ్వుమంటే గువ్వాగూడూ నవ్వుకుంటే దాటాలిమన రైలు గండాలు మనపాటలే పచ్చజండాలు.
ఎందరో ముద్దు గుమ్మాలు పాట సాహిత్యం
చిత్రం: డ్రైవర్ రాముడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు, పి.సుశీల పపప పాపపా.. పపప పాపపా ఎందరో ముద్దుగుమ్మలు అందరికి నా శుభాకాంక్షలు చేతులు కలిపి చిందులు వేస్తూ అందం చందం ముందుకువస్తే ఓ మై లవ్ -ఢమాల్ I am Damal from Zhulphansia is there any body to dance with me you you you you you హాంకాంగ్ లో విమానమెక్కి బ్యాంకాక్ లో దూకాను అక్కడ గల్డెన్ రేగన్ రెస్టారెంట్ లో నీలాగ నిగనిగలాడే బాలామణిని చూశాను చాలా ఫాలో చేశాను చివరికి స్నేహం చేశాను చిన్నది ఏమన్నది చెప్పుకో కినిమిని పోజుచాలురా- మోజు తీర్చరా పొంగే టెంపరు పొగరు అణచరా అన్నది కాబోలు హత్తుకున్నది కాబోలు అంతే...అంతే... అంతే... ఓమైలవ్ డమాల్ సింగపూరులో స్టీమరు ఎక్కి సిలోన్ దాకా వెళ్ళాను అక్కడ సిగేరియాలో ఆ సిగేరియాలో ఒడ్డుపొడుగునీలా ఉన్న గ్లామర్ బాయిని చూశాను కొంటెగ నన్ను చూశాడు తుంటరి ప్రశ్న వేశాడు చిన్నాడు ఏమన్నాడు చెప్పుకో చెకుముకి నువ్వు పువ్వువి నేను తుమ్మెద తియ్యని సొగసుల తేనెలుతాగి టాటా అన్నాడు వలపు ఝాటా అన్నాడు అంతె...అంతే...అంత... అంతే.. ఓమైలవ్ డమాల్