చిత్రం: సెగ (2011) సంగీతం: జోష్వా శ్రీధర్ నటీనటులు: నాని, నిత్య మీనన్, బిందుమాధవి, కార్తిక్ కుమార్ దర్శకత్వం: అంజన నిర్మాత: అశోక్ వల్లభనేని విడుదల తేది: 29.07.2011
Songs List:
ఒక దేవత పాట సాహిత్యం
చిత్రం: సెగ (2011) సంగీతం: జోష్వా శ్రీధర్ సాహిత్యం: శ్రీ మణి గానం: క్లింటన్ సిరిజో, బెన్నీ దయాళ్ ఒక దేవత
వర్షం ముందుగా పాట సాహిత్యం
చిత్రం: సెగ (2011) సంగీతం: జోష్వా శ్రీధర్ సాహిత్యం: శ్రీ మణి గానం: సునీత , సుజానే వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున మురిసెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచేనే ఇది బాదో ఏదో కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు ఏ వింత పరుగు నాతోనా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు వుంటే కలముకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం పసి వయసులో నాటిన విత్తులూ మన కన్నా పెరిగెను ఎత్తులూ విరబూసెను పూవులు ఇప్పుడు కోసిందెవరు అప్పటికప్పుడు నువ్వు తోడై వున్నప్పుడు పలకరించే దారులు అన్నీ దారులు తప్పుతున్నవే నా కన్నులు కలలకు కొలనులు కన్నీళ్ళతో జారెను ఎందుకు నా సంధ్యలు చల్లని గాలులు సుడిగాలిగా మారెను ఎందుకో ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగే మారేనే ఈ చిత్ర వధ నీకు వున్నదా
మెరుపును పాట సాహిత్యం
చిత్రం: సెగ (2011) సంగీతం: జోష్వా శ్రీధర్ సాహిత్యం: కేదారనాథ్ పరిమి గానం: బెన్నీ దయాళ్, విజయనారారిన్ మెరుపును
పాదం విడిచి పాట సాహిత్యం
చిత్రం: సెగ (2011) సంగీతం: జోష్వా శ్రీధర్ సాహిత్యం: శ్రీ మణి గానం: కార్తిక్ పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే బ్రతికే ఈ క్షణమే... పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం హో.. పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడిందీ తరుణం మనలో ఈ త్వరళం కాలానికి మరణం మన రెక్కల బలమెంతో చుక్కలకే చూపగలం మన శృతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం తీరాలను మారగలం హో.. అన్నీ నిర్లక్ష్యం హో.. సేయటం మన లక్ష్యం హో.. మన ఉనికే సాక్ష్యం హో.. ఇది మారదులే మనసంతా మనసంతా సంతోషం సహజం లే మనకుండవు విభజనలే మన జట్టో త్రిభుజములే హో.. హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే బ్రతికే ఈ క్షణమే... పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం
రాణి పాట సాహిత్యం
చిత్రం: సెగ (2011) సంగీతం: జోష్వా శ్రీధర్ సాహిత్యం: శ్రీ మణి గానం: అపూర్వా శ్రీధర్ రాణి
సెగ పాట సాహిత్యం
చిత్రం: సెగ (2011) సంగీతం: జోష్వా శ్రీధర్ సాహిత్యం: కేదారనాథ్ పరిమి గానం: జోష్వా శ్రీధర్ సెగ