చిత్రం: చాలా బాగుంది (2000) సంగీతం: కోటి నటీనటులు: శ్రీకాంత్ , వడ్డే నవీన్ , మాళవిక , ఆశా షైనీ, ముంతాజ్, రాఘవ లారెన్స్ దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ నిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణ విడుదల తేది: 18.02.2000
Songs List:
దాయమ్మ దాయి దా దా పాట సాహిత్యం
చిత్రం: చాలా బాగుంది (2000) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇందా ఓసి నా సంపదా దా దా దా దా అందుకో దా - అందమా దా దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇందా చరణం: 1 తద్దిం తక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమె నిద్దర్లిక వద్దన్నదిరో వత్తిళ్లకు ఒళ్ళున్నదిరో ఇత్తిత్తని నను చుట్టిన ఎద తట్టిన రద పెట్టిన ముడిపెట్టిన జత జెట్టివి రో నిను పట్టిన నీ జట్టునురో పందెం అని ముందుందని అందిందని పొంది కసి సిందందని కందిందని బంధం పడరా అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి రసకందాయం అందాలని సిందేయననా అల్లుకుందాం పదా దా దా దా దా కొంటె బాధ - తీర్చుకో దా... దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇందా చరణం: 2 ఒళ్ళిక్కడ కళ్ళక్కడ కలలిక్కడ కైపక్కడ ఇరుపక్కల వలపక్కడిది జత చిక్కిన వయసిక్కడిది ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల వరిమిక్కిలి తడితిక్కల ముద్దిక్కడిదే పెదవెక్కడ మధువక్కడిదే మదమెక్కిన మగహక్కుల చెలి సిగ్గులు పుణికి తన చేజిక్కిన ఒడిదగ్గర చలి తగ్గినది అల చుక్కలు కలదిక్కుకు చిరు రెక్కలు తొడిగి మన మనసక్కడ మహ చక్కగ సుఖమెక్కినది హాయి అర్ధం ఇదా... దా దా దా దా ఆడుకో దా - అల్లుకో దా దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇందా ఓసి నా సంపదా దా దా దా దా అందుకో దా - అందమా దా
దాహం పాట సాహిత్యం
చిత్రం: చాలా బాగుంది (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర దాహం
దివి దారివిడి పాట సాహిత్యం
చిత్రం: చాలా బాగుంది (2000) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ గానం: యస్.పి.బాలు, సంగీత దివి దారివిడి
శ్రీకారం ఇది మరో పాట సాహిత్యం
చిత్రం: చాలా బాగుంది (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: పార్ధసారధి, గోపిక పూర్ణిమ శ్రీకారం ఇది మరో
ఏయ్ రుక్కమ్మ చుక్కమ్మ పాట సాహిత్యం
చిత్రం: చాలా బాగుంది (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర ఏయ్ రుక్కమ్మ చుక్కమ్మ
ఎంత బాగుంది బ్రదరూ ఈ వెదరు పాట సాహిత్యం
చిత్రం: చాలా బాగుంది (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు ఎంత బాగుంది బ్రదరూ ఈ వెదరు