చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: నితిన్ , రైమా సేన్ దర్శకత్వం: తేజా నిర్మాత: సుధాకర్ రెడ్డి విడుదల తేది: 12.02.2005
Songs List:
నీతో చెప్పనా పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: యస్.పి.బి.చరణ్, శ్రావణి నీతో చెప్పనా
నా ప్రాణం నీవు పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె.కె., బాలాజీ, ప్రమోద్, శ్రీను, లావణ్య, శ్రావణి, పూజా నా ప్రాణం నీవు అనీ తెలుసా ఓ ప్రేమా నా నేరం ప్రేమ అనీ తెలుసా నీకైనా కలలు చితి మంటై మనసే ఉలికి పడుతున్నా చిలిపి చిరుగాలై చెలియా ఎదురు చూస్తునా ఎగసే విరహానా బ్రతుకే బరువైనా విడిచిపోలెనుగా నా ప్రాణమా నా ప్రాణం నీవు అనీ తెలుసా ఓ ప్రేమా ఒక్కసారిలా నువ్వుతాకితే మాసిపోవునే ఈ గాయం నిన్ను చూడకా ఆకలేయదే చెంత చేరదే ఏ దాహం నీరు ముంచినా నిప్పు కాల్చినా చావదు నా ప్రేమా.. ప్రణయం ప్రళయం నిలయం ప్రేమా నయనం నయనం ఫలితం ప్రేమా మధురం మధురం మననం ప్రేమా అమరం అమరం అఖిలం ప్రేమా సతతం సరసం సలిలం ప్రేమా హౄదయం రచితం చరితం ఈ ప్రేమా ప్రేమా.. ప్రేమా చల్ల గాలిలో సన్నజాజిలా నిన్ను చేరదా నా పిలుపూ కన్న బంధమే కంచె వేసినా నిన్ను చేరదా నా మనసూ కక్ష గట్టినా శిక్షలేసినా చావదు నా ప్రేమా...
నీలో నాలో ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ , సునీత ఉపద్రష్ట నీలో నాలో ప్రేమ
నువ్వేనా నువ్వేనా పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: సందీప్, శ్రావణి, లావణ్య నువ్వేనా నువ్వేనా
చ చా చి చీ పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: శంకర్ మహదేవన్, మాల్గాడి శుభ చ చా చి చీ
హొయ్ రామ పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: సుఖ్విందర్ సింగ్, పూజ, విశ్వా హొయ్ రామ
ఏమిటో ఎలాగ పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఉష ఏమిటో ఎలాగ తెలుపను ప్రేమలోని అలజడిని ఏమని మరీ మరి చెప్పను తీయనైనా కలలుగని ప్రేమలోని ఙాపకాలే పూల వానై రాలెనా గాలిలోన నీటిలోన నీడలా నీ రూపమా వేయి జన్మలైనా వదలదు ప్రేమా... కిల కిల నవ్వుల్లో సిరి సిరి మువ్వల్లో నేరుగా స్వరాలుగా చేరింది నువ్వే కదా విరిసిన వెన్నెల్లో తడిసిన కన్నుల్లో తారలా సితారలా మెరిసింది నువ్వే కదా ఏటు చూస్తె అటునీవే కనిపిస్తేను ప్రేమే కదా! ఏమిటో ఎలాగ తెలుపను ప్రేమలోని అలజడిని ఏమని మరీ మరి చెప్పను తీయనైనా కలలుగని జిలిబిలి మాటల్లో చిలకల పాటల్లో చేరగా ఈ హాయిలా నా ప్రేమ ఆలాపనా తొలితొలి ప్రేమల్లో తొలకరి వానల్లో ఆశగా యుగాలుగా నీ కోసం అన్వేషణ క్షణమైనా ఎదురైతే వినిపించాలి నా వేదనా! ఏమిటో ఎలాగ తెలుపను ప్రేమలోని అలజడిని ఏమని మరీ మరి చెప్పను తీయనైనా కలలుగని ప్రేమలోని జ్ణాపకాలే పూల వానై రాలెనా గాలిలోన నీటిలోన నీడలా నీ రూపమా వేయి జన్మలైనా వదలదు ప్రేమా..
Bi PC బద్మాష్ పోరి పాట సాహిత్యం
చిత్రం: ధైర్యం (2005) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ గానం: రవివర్మ Bi PC బద్మాష్ పోరి