చిత్రం: ఈనాడు (1982) సంగీతం: జె. వి.రాఘవులు సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు, గోపి నటీనటులు: కృష్ణ , రాధిక, జమున, కృష్ణ కుమారి దర్శకత్వం: పి.సాంబశివరావు నిర్మాత: జి.హనుమంతరావు విడుదల తేది: 17.12.1982 ( ఇది కృష్ణ గారి 200 వ సినిమా )
Songs List:
కాని సరే కానీ పాట సాహిత్యం
చిత్రం: ఈనాడు (1982) సంగీతం: జె. వి.రాఘవులు సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు, గోపి గానం: యస్.పి.బాలు , యస్.జానకి పల్లవి: కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ చీకటేల పాకలోన ఒంటరిగా దొరకవా అప్పుడేడ పోతావో చూడనా కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ అయినోళ్లు కానోళ్ళో ఎవరో ఒకరుండరా అప్పుడేమి చేస్తావో చూడనా కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ చరణం: 1 పిడకల పేరుతో తడికెల చాటుగా తొంగి తొంగి చూస్తివే అది నేనెరగనా ఎవరిని చూస్తివో ఎవరనుకుంటివో కంటికి మసకేస్తే కాపడమేసుకో పిడకల పేరుతో తడికెల చాటుగా తొంగి తొంగి చూస్తివే అది నేనెరగనా ఎవరిని చూస్తివో ఎవరనుకుంటివో కంటికి మసకేస్తే కాపడమేసుకో చీకటేల పాకలోన ఒంటరిగా దొరకవా అప్పుడేడ పోతావో చూడనా కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ అయినోళ్లు కానోళ్ళో ఎవరో ఒకరుండరా అప్పుడేమి చేస్తావో చూడనా కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ చరణం: 2 సల్లకు వస్తివి ముంతను దాస్తివి ఉరిమి చూడగా పరుగే తీస్తివి మనసిచ్చానని అలుసై పోతినా ముకుతాడెయ్యానా నీ పని పట్టనా సల్లకు వస్తివి ముంతను దాస్తివి ఉరిమి చూడగా పరుగే తీస్తివి మనసిచ్చానని అలుసై పోతినా ముకుతాడెయ్యానా నీ పని పట్టనా అయినోళ్లు కానోళ్ళో ఎవరో ఒకరుండరా అప్పుడేమి చేస్తావో చూడనా కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ కాని సరే కానీ నీ ఆటలన్ని సాగని సందెపొద్దు సల్లంగా జారనీ
రండి కడలి రండి పాట సాహిత్యం
చిత్రం: ఈనాడు (1982) సంగీతం: జె. వి.రాఘవులు సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు, గోపి గానం: యస్.పి.బాలు రండి కడలి రండి
నేడే ఈనాడే పాట సాహిత్యం
చిత్రం: ఈనాడు (1982) సంగీతం: జె. వి.రాఘవులు సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు, గోపి గానం: యస్.పి.బాలు నేడే ఈనాడే
ఏ వాడ చుక్కమ్మైన పాట సాహిత్యం
చిత్రం: ఈనాడు (1982) సంగీతం: జె. వి.రాఘవులు సాహిత్యం: శ్రీ శ్రీ , కొసరాజు, గోపి గానం: యస్.పి.బాలు , సుశీల ఏ వాడ చుక్కమ్మైన
వినర వోరి వీర పుత్రుడా పాట సాహిత్యం
చిత్రం: ఈనాడు (1982) సంగీతం: జె. వి.రాఘవులు సాహిత్యం: గానం: యస్.పి.బాలు , సుశీల వినర వోరి వీర పుత్రుడా