చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: నాని, సాయి పల్లవి దర్శకత్వం: వేణు శ్రీరామ్ నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 21.12.2017
Songs List:
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం పాట సాహిత్యం
చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజిజ్ వీధి చివర ఉంటాదో టీ కొట్టు ఆడ మేముతాగే టీ ఏమో వన్ బై టు ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ పెంటూ పైనా అపుడపుడు మారుస్తాం టీ షర్టు మా ఫేవరేట్ హీరో సినిమా హిట్టు అయితే మేము కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు మా కాలనీ కావేరి తోటి సైలెంటు కానీ కళ్లలోని కాజల్ తో టూ హిట్టు ఆశాడం సేల్స్ లో హాఫ్ రేటుకిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంటూ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్... అ మిడిల్... అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA హో పిక్చర్ నాది పాప్కార్న్ నీది మందే నాది మంచింగ్ నీది బైకే నాది పెట్రోల్ నీది అరే సిగరెట్ నాది మామా కిల్లి నీది అని వాటా వేసి కార్చేపెడతాం అరే పైసా పైసా పోగేచేస్తాం చివరికి తిట్టి కట్టి చీటింగ్ పోతాం మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రయ్ చేస్తాం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్... అ మిడిల్... అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA హో పాస్ బుక్కుల్లో పైసల్ కన్నా ఫేస్బుక్కులో ఫ్రెండ్సేక్కువా వండుకున్నా కూరలు కన్నా పక్కింటోలిచ్చే పచ్చల్లెక్కువా అరే పేపర్లోనా వార్తలు కన్నా పిట్టగోడ కాడ న్యూసెక్కువా బీర్ బోటిల్లే తాగేకన్నా వాటిని అమ్మేటప్పుడు కిక్కే ఎక్కువా మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్... అ మిడిల్... అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం
కొత్తగా కొత్తగా పాట సాహిత్యం
చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: సాగర్, ప్రియ హిమేష్ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షనముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటలాగ గడుపుదాం పదా ఓ వేగమే కాస్త పెంచనా గంటకిన్ని పూటలంటు మూటగట్టనా ఆ పూట కిన్ని రోజులంటు పంచి పెట్టనా రోజుకొక్క వారమంటు నడక మార్చనా ప్రేమ పంచడంలో నిన్ను మించనా ఎండైనా...ఎండైనా వానైనా...వానైనా మన తీరే ఆగేనా నిన్నైనా...నిన్నైనా రేపైనా...రేపైనా అరక్షనమే ఇకపైనా కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షనముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషమొక్క గంటలాగ గడుపుదాం పదా ఓ ఎక్కడుందో నాకు నచ్చబోయె పిల్ల అంటూ ఎప్పుడొచ్చి నన్ను కోరి చేరుతుందో అంటు ఊహించుకున్న నిమిషమెక్కడున్న నిన్ను తీసుకెల్లి చూపనా నిన్ను చూడగానె నా మొదటి భావమేంటో నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటొ చెప్పలేనిదంటు నిన్నె చూడమంటూ ఆ గడియలోకి లాగనా కలుసుకోని వేలలన్ని లెక్కగట్టనా మనం కలుసుకున్న వేల వేలి కంటగట్టనా అలసిపోవడాన్ని తీసి పక్కనెట్టనా నిన్ను తెలుసుకోవడంలొ తేలనా ఎండైనా...ఎండైనా వానైనా...వానైనా మన తీరే ఆగేనా నిన్నైనా...నిన్నైనా రేపైనా...రేపైనా అరక్షనమే ఇకపైనా సన్ షైన్ చూడాలి నీ పక్కనుంటు మూన్ లైట్తాకాలి నీ ఊసులింటు సన్ మూన్ తెచ్చి పక్కపక్కనెట్టే టైం వేస్టే చేయకా నీ రూపు చూడాలి రెప్ప విప్పగానే నువ్వు జోల పాడాలి రాతిరవ్వగానే రేయి పగలు తెచ్చి ఒక్క చోట కట్టై యెడబాటే లేదికా పక్కనోల్ల టైం కూడ దొంగిలించనా పేర పెట్టుకున్న కలలు వరసబెట్టి తీర్చనా లేకపోతె కాలమంత కలల మాపనా ఇన్ని నాల్ల ప్రేమ వెలితి నింపనా ఎండైనా...ఎండైనా వానైనా...వానైనా మన తీరే ఆగేనా నిన్నైనా...నిన్నైనా రేపైనా...రేపైనా అరక్షనమే ఇకపైనా
యేమైందో తెలియదు నాకు పాట సాహిత్యం
చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: కార్తీక్, దీపిక.వి యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నీ పేరె పాటయ్యింది పెదవులకూ యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ ఈ మాయలో నిన్నిలా ముంచినదుకు నా పరిచయం వరమని పొగిడి చంపకు యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నీ పేరె పాటయ్యింది పెదవులకూ యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ ఏ పువ్వుని చూస్తు ఉన్నా నీ నవ్వే కనిపిసుందే ఎవరైన కోస్తుంటె మరి గొడవై పోతుందే ఏ దారిలొ వెలుతు ఉన్నా నువ్వు యెదురొస్తున్నట్టుందె ఎవరైన అడ్డొస్తే తెగ తగువైపోతుందే విడి విడి గా మనమెక్కడ ఉన్న తప్పదు ఈ తంటా ఒక్కటిగా కలిసున్నమంటె ఏ గొడవా రాదంటా యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నీ పేరె పాటయ్యింది పెదవులకూ యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ నీకేమైందొ తెలిసెను నాకు యేమైందొ తెలిసెను నాకు కాస్తైన చెప్పను ఆ వివరం నీకూ కనుపాపలు రెండున్నయీ చిరు పెదవులు రెండున్నయీ నా పక్కన ఉంటావా నా రెండొ మనసల్లే ఆ తారలు ఎన్నున్నయీ నా ఊహలు అన్నున్నాయి నా వెంటె వస్తావా నిజమయ్యె కలలల్లే ఇప్పటి వరకు పాదం వేసిన అడుగులనే చూసాను నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నను యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నీ పేరె పాటయ్యింది పెదవులకూ యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ నీకేమైందొ తెలిసెను నాకు యేమైందొ తెలిసెను నాకు నిన్నిట్ట చూస్తు ఉంటె బావుంది నాకు
It's a family party పాట సాహిత్యం
చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: జస్ప్రీత్ జస్జ్ It's a family party హేయ్ లైటు సెట్టు అక్కర్లే మైకు సెట్టూతో పనిలే మనింటినె చేసెద్దం డిస్కొ తెక్కులే హేయ్ నైటు నైనం అక్కర్లే బటికే ఎల్లకర్లే ఇలా మనం క్లుబ్ ఐతే పబ్బ్ అవ్దా ఇల్లే హేయ్ happy గా గడిపేలా ఏ ఫొరిన్ కో వెల్లలా మనముండె చోటె ఊటి సింలా గడిపేద్దం టక్కర్లా ఈ వంకె చాలె పిల్లా మనం మంకీ అయిపొయేలా మననాపేదెవరు అడిగేదెవరు చలొ చలో చేసెద్దం గోలా It's a family party It's a family party It's a family party It's a family party ఫాస్ట్ బీటె వేస్తావో...రుమాన్సు పాటె పెడతావో సిగ్గెందుకు డాన్సె చేయ్ చుట్టు మనవాల్లే కిందపడి దొర్లేస్తావొ..గాలిలో దొర్లేస్తవో పైత్యమంత చూపించెయ్యి అంతా మన ఇల్లే అరె జీన్స్ పాంట్ ఏస్కున్నా అరె రింగ రింగ వేస్కో అరె పట్టూ చీరె కట్టూకున్న కెవ్వు కేక అంటు నువ్వు కుమ్మెస్కో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్దం గా...కిక్కు నీకె పంచంగా నిక్కరేసుకొచ్చెయ్యి ఇల్లె బాడరులే అరె ఉప్పు కొంచం ప్లస్ ఐనా కారమే మైనస్ ఐనా ఇంటి వంట సాటేనా ఫివ్ స్టార్ హోటల్ లే ఏ బౌండరీలే లేని ఈ బాండు నే లవ్ చేస్కో అరె గుండెనిందై ప్రేమ పంచె సొంత వాల్లనే కంటి రెప్పలా చూస్కో It's a family party It's a family party It's a family party It's a family party
ఏవండోయ్ నాని గారు.. పాట సాహిత్యం
చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: బాలాజీ గానం: దివ్యా కుమార్, శ్రావణ భార్గవి ఏ ఉంగరాల జుట్టితోనె ఊపిరంతా ఆపినావే చిన్నీ మై డియర్ చిన్నీ రంగురాల్ల కల్లతోటె బొంగరంలా తిప్పినావే నాని మై డియర్ నాని రెండు జల్ల రిబ్బనుతో కల్ల గంతే కట్టినావే రెండు మూడు ఫొసులెట్టి తెల్లర్లు కల్లోకి వస్తుంటావే అట్టగ నువ్వుంటె ఇట్టగ నా ఒల్లు గిటారులా మోగిందే ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు అరె ఏవండోయ్ నాని గారు..అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ వన్స్ మోర్ ఏయ్ పాల బూతు దగ్గరున్నా వాలి బాలు ఆడుతున్నా వచ్చె పోయె దారి లోనా నిన్నే చూస్తున్నా మేడ మీద బట్టలంటూ వీదిలోన కూరలంటూ ఎదొ సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా బాత్ రూం లో నేను లవ్ సాంగు పాడెసి నిన్నిట్ట పడగొట్టి తైలేసెసా నీ పేరు పక్కింటి పిల్లడికె పెట్టెసి బుగ్గల్ని గట్టీగ ముద్దెట్టెసా ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు అరె ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏయ్ ముద్ద బంతి పువ్వు లాగ ముద్దుగున్నవె బాగ ముద్దుపెట్టుకొవాలే చూపించు జాగ నువ్వు మందు బుడ్డి లాగ నేను నిప్పు పెట్టి లాగ అంటుకుంటె ఇవ్వాలే crakarce పండగా నా గుండె పట్టలూ యెక్కాయి పట్టీలు నీ కొంగు జండాను ఎగరేసుకో నీ ఇంటి తాలాలు నా బొడ్డులో దోపి టీజర్లు లేకుండ బొమ్మెసుకో ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ వన్స్ మోర్