చిత్రం: మిత్రుడు (2009) సంగీతం: మణిశర్మ నటీనటులు: బాలకృష్ణ , ప్రియమణి, దీపక్ (అర్జన్ బజ్వా) దర్శకత్వం: మహాదేవ్ నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ విడుదల తేది: 01.05.2009
Songs List:
తెల్లవారితే పాట సాహిత్యం
చిత్రం: మిత్రుడు (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వెన్నెలకంటి గానం: రాహుల్ నంబియార్, హేమచంద్ర, శ్రావణ భార్గవి తెల్లవారితే
బై బర్తే పాట సాహిత్యం
చిత్రం: మిత్రుడు (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: శ్రేయా ఘోషాల్ బై బర్తే
డోంట్ టచ్ మీ పాట సాహిత్యం
చిత్రం: మిత్రుడు (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: రంజిత్, చిత్ర డోంట్ టచ్ మీ
జుమ్మంది వళ్ళంత పాట సాహిత్యం
చిత్రం: మిత్రుడు (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఓరుగంటి గానం: కార్తీక్, సుజాత జుమ్మంది వళ్ళంత
ప్రియమణి అన్నాను పాట సాహిత్యం
చిత్రం: మిత్రుడు (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సైందవి పల్లవి: ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో ప్రియమనే ఉన్నావు నా గుండెలో ప్రియతమా అన్నాను నేనెన్నడో ప్రియలయే రేగింది నా గుండెలో నువ్వు చూస్తే ప్రేమ చేర వస్తే ప్రేమ నాలో జివ్వు జివ్వు జివ్వుమందిలే ఓ నమః ప్రేమ ఒళ్ళో మహా ప్రేమ నీతో సై సై సై అందిలే చరణం: 1 నీలోనే లోకాలు నీతోనే కాలాలు ఈ జీవితం స్వాగతం ఈ ప్రేమ తీరాలు కావింక దూరాలు ఇదే మా ఇద్దరం గులాబీల నూనూగు రెమ్మా ఎలా తాకినా హాయిలే చాలకీల ఈ చందమామ ఇలా అందిన రేయిలే ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో ప్రియమనే ఉన్నావు నా గుండెలో చరణం: 2 ఈ పూల భాషల్లో ఈ రాస లీలల్లో ఝుం ఝుంమని వాలిపో ఈ మందహసాన ఈ మల్లెమాసాల రా రమ్మని వచ్చి వాలిపో ముకుందాల ముద్దంత తీసి నే ముమ్మాటు ముట్టించనా వసంతాల పూతేని పోసి నీ ఒళ్ళంత ముద్దాడనా ప్రియమణి అన్నాను నిన్నెప్పుడో ప్రియమనే ఉన్నావు నా గుండెలో ప్రియతమా అన్నాను నేనెన్నడో ప్రియలయే రేగింది నా గుండెలో
ఆకాశం నుంచి పాట సాహిత్యం
చిత్రం: మిత్రుడు (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వెన్నలకంటి గానం: విజయ్ యేసుదాస్, కౌసల్య ఆకాశం నుంచి