చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు నటీనటులు: నాగేశ్వరరావు , జమున దర్శకత్వం: పి.పుల్లయ్య నిర్మాత: వి.వెంకటేశ్వరులు విడుదల తేది: 14.02.1964 మాస్టర్ వేణు ( సినీ నటుడు భాను చందర్ తండ్రి )
Songs List:
కనులు కనులు కలిసెను పాట సాహిత్యం
చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల కనులు కనులు కలిసెను
ఓ అను ఓ ఓ అను పాట సాహిత్యం
చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల ఓ అను ఓ ఓ అను
నీ సుఖమే నే కోరుతున్నా.. పాట సాహిత్యం
చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల పల్లవి: ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా చరణం: 1 అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా.. చరణం: 2 పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను గుండెను గుడిగా చేసాను..... గుండెను గుడిగా చేసాను.. నువ్వుండలేనని వెళ్ళావు నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా.. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే... మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా.. చరణం: 3 నీ కలలే కమ్మగ పండనీ... నా తలపే నీలో వాడనీ కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవిననీ.. దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా..
ఘల్లు ఘల్లని పాట సాహిత్యం
చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: దాశరథి గానం: కె. జమునారాణి ఘల్లు ఘల్లని
మోగునా ఈ వీణ పాట సాహిత్యం
చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్. జానకి మోగునా ఈ వీణ
వస్తాడమ్మా నీ దైవము పాట సాహిత్యం
చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల వస్తాడమ్మా నీ దైవము
ఏమని ఏమని పాట సాహిత్యం
చిత్రం: మురళీకృష్ణ (1964) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల ఏమని ఏమని