చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ నటీనటులు: నాగార్జున, వి.రవిచంద్రన్, రజినీకాంత్, జాహిచావ్లా, కుష్బూ దర్శకత్వం: వి.రవిచంద్రన్ నిర్మాత: వి.రవిచంద్రన్ విడుదల తేది: 19.09.1991
Songs List:
స్వతంత్ర భరతమా పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి స్వతంత్ర భరతమా ఇదే నీ మూవన్నెల జండా అశోకచక్రమిదే సదా నీ తలలో పూదండా జననీ జన్మభూమి తల్లి తండ్రి మాకు నీవే భరతమాతా హిందు క్రీస్తు ముస్లిం బౌద్ధ జైన మతములన్ని నీవె మాతా జై భారతామ్మా ప్రియ భారతమా నవ భారతమ్మ జయజయ జననీ లా లా లా ల లా ల లా ల ల లా లా హల్లో శివా మామ లగావో రంగుల నీ సినిమా మిటాయి తింపించు పరాయివల్లము కాదు సుమా జరిగే స్రుష్టి మీదా ద్రుష్టి కల్లు సోకకుండా కాచుకోవా శుక్లాం భరదరావో విఘ్నరాజ ఆదుకోరా శుభము దాకా థ్యాంక్ యు బాలలు థ్యాంక్ యు తారలూ మీ బాల వక్కులు బ్రహ్మయ్య దీవెనలే కథేమిటొ చెప్పు శాంతి క్రాంతి కథ చెప్పు తాతమ్మ కథలొద్దు మాలంటి పిల్లల కథ చెప్పూ బొమ్మను నేనమ్మ బొమ్మకు సూత్రము పైనమా పాత్రను నేనమ్మ రాసె కథకుడు వేరమ్మా అభము శుభము రెండు తెలియకున్నా పాపలారా కథ ఇదండీ తల్లీ తండ్రి ప్రేమె నోచుకోని సాటి పాప మొర వినండీ ఆ పాప యెవరో అది ఏమి మొరనో ఆ పాప యెవరో అది ఏమి మొరనో అది దేశ మాతకు అందని ఒక పిలుపూ ఈ శంతి పదమున క్రాంతికి కడ మలపూ
అర్దరాత్రిలో పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి అర్దరాత్రిలో హైవెరస్తలో నిలిచింది వాన నడిచి వచ్చింది జాన నడిచి వచ్చింది జాన కాలి దారుల్లో నీటి మడుగుల్లో చందమామ్మల్లే కన్నె బామ మెరిసింది కన్నె బామ మెరిసింది ముత్యలనవే మా బిచ్చం వేస్తవా నువ్వె మా ముద్దు ముష్టన్నలే వద్దు దొంగలు మేమమ్మ మా సొమ్మువు నీవమ్మ చెల్లించు వడ్డి గప్ చుప్ సాంబార్ బుడ్డి రాత్రి వేల జాలి పడ్డ జాజుల తునకమ్మ జాబిలి మొలకమ్మ గాజుల చిలకమ్మ కవిరాయ ఓ కపిరాయా కవిరాయ ఓ కపిరాయా మెచ్చుకోకు నీ మచ్చ మాయ ఊరు కొత్త దారి కొత్త దారి చూపించూ గోడు మాని తోడు వచ్చి గూడు చూపించూ నా జన్మ వివరం తెలుసునా నా వంస చరితం తెలపనా క్రిష్ణమ్మ వడికే వెలుగునీ శ్రీశైల గిరిపై వెన్నెలనీ యుద్ద భూమి నాకు పుట్టిల్లూ గంధి నేల నాకు మెట్టిల్లు బుద్ధుడొచ్చినా బుద్ది చెప్పినా రాత మారదే గుండె కోత తీరదే సీత జన్మకి లంక బాద తప్పదే గాంధి వచ్చిన బోద చేసినా గదా మారదే ఈడు బాద మానదే ఈడు బాపకే బాపు వీడి పోయనే పిల్ల గాలికే ఓ హింస పుట్టెనే వాలు చూపుకుకే ఓ మంట రేగెనె చూడడనికా ఈ శిల్పమున్నదీ తాగడానికే నీ రూపమున్నదీ ముల్ల రోజ ముట్టుకుంటె గిల్లక తప్పదులే నీ అల్లరి చెల్లదులే మా కోరిక ఆగదులే నటరాజ రక్షించరావ నటరాజ రక్షించరావ విటులంతా బక్షించె వేలా ఆడపిల్ల కొంగులాగె కోడె గాల్లకీ మూడొకన్ను తెరిచావంటె మూడుతుందిలే నటరాజు గిరిజా సకుడెలే యెవడైన వనితా బతుడెలే నీ తల్లి హ్రుదం తెలుసునా ఈ చెల్లి వివరం తెలుపనా కన్నె పిల్ల నీడ మేములే నాకు నీడ మీరు కాదులే అర్దరాత్రిలో హైవెరస్తలో ఆదపిల్లవీ నీ సంగతేమిటి అర్దరాతితి ఇంత ఊరిలో ఆదపిల్లకి ఇంకెక్కడా గతీ కేకలెందుకే నీ కేసు చెప్పకా లాటి తిప్పుతు సయ్యటలాడకా ఆపవే లయా ఇది స్ట్రిక్టు ఏరియా ఏమి ఏరియా పోలి మలేరియా కన్నె సీల కాయలేని క్యార్లిఫోర్నియా ఈ గొప్పె చాలయ్యా నీ డప్పె ఆపయ్య నడి రేయి స్వాతంత్రమియ్యగా నడివీధి భగోతమాయెనా అర్దరాత్రి తందనాల స్వేచ్చ వద్దు రా అమ్రుతాన్ని నేల పాలు చేసుకోకు రా వేదాంత గోషా ఒక వంకా ఈ కాంత గోష ఒక వనకా మనధర్మ శాస్త్రం మరచారా మధర్మమిపుడూ విడిచారా యుద్ద భూమి మాకు పుట్టిల్లూ గంధి నేల మాకు మెట్టిల్లు పావురాయి చేజారిపోయిందీ సద్దన్నం చల్లరిపోయిందీ కాల్ల అరచి కాకుల్ల గొంతెండిపోయిందీ లోకుల్లా లోకం మాటుండి పోయిందీ ఏ ఏటిలోదీ ఆ నీరే ఏ ప్రాప్తమైనా ఈ తీరే కటికేటి మెతుకే నీదైతే విధి చెక్కుతుందీ నీ పేరే వచ్చయండి బుద్ది గ్ననాలు మన్నించండి మీకే టటాలూ
గాలిగో పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో ఓ ప్రియురాలా నా ఊపిరందుకో పరువముతో పరిచయమే పరిమళమై వేసవిగాలుల్లో వెన్ను కాచుకో ముసురుకునే విరహములే ఉసురుసురై గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగో ఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో చిలిపిగా జతలనే కలుపు కౌగిలికి నువ్వే వరం వలపులో జతులనే పలుకు కీర్తనకు నువ్వే స్వరం తపనలు గని రెప రెపమనే నీ పైటలో నీ పాటలో జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో శ్రావణ సంధ్యల్లో సంధి చేసుకో సరసమనే సమరములో వర్షములో ఓ ప్రియురాల నీ వెల్లువిచ్చుకో ఉరవడులే కలబడిన చలి ఒడిలో జల్లుగో జల్లుగో స్వాతివాన జల్లుగో ఒంటికీ వానకీ వంతెనేయి చల్లగో మనసనే మడుగులో సుడులు రేగినది నా జీవితం తడుపులో మెరుపులా తరలు ప్రేయసికి నా స్వాగతం ఉరుముల సడి నడుమున పడే నీ వేటలో సయ్యాటలో మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో మాఘమో మోహమో మాయచేసి పెంచుకో ఓ ప్రియురాల నా దుప్పటందుకో వణుకులలో తొణికిన ఈ తళుకులలో ఈ చలిమంటలలో చలికాచుకో సలసలతో కిల కిలలే కలబడగా మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో మాఘమో మోహమో మాయచేసి పెంచుకో హిమములా మహిమలో శ్రమను వీడినది నా జవ్వనం సుమములా చెలిమిలో సుఖము కోరినది నా జాతకం మిల మిల మనే మిణుగురులతో సాగిందిలే సాయంకాలమూ మంచుగో మంచుగో మంచె తోడు ఉంచుకో మాఘమో మోహమో మాయచేసి పంచుకో
పుట్టింది నిజం పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి పుట్టింది నిజం
ఎవరు నీసరి పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి ఎవరు నీసరి
వన్ టు త్రి పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర వన్ టు త్రి
ఏనుగొచ్చే ఏ ఊరొచ్చే పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి ఏనుగొచ్చే ఏ ఊరొచ్చే
అనాధ బంధువే పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి అనాధ బంధువే
వచ్చాడు యమరాజ పాట సాహిత్యం
చిత్రం: శాంతి క్రాంతి (1991) సంగీతం: హంసలేఖ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు వచ్చాడు యమరాజ