చిత్రం: మంచి మిత్రులు (1969) సంగీతం: యస్.పి.కోదండపాణి సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి. నారాయణరెడ్డి, దాశరధి పాటలు: ఘంటసాల, పి.సుశీల. యస్.పి.బాలు నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, విజయనిర్మల, గీతాంజలి మాటలు: బమిడిపాటి రాధాకృష్ణ దర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాత: పి.మల్లికార్జున రావు విడుదల తేది: 12.01.1969
Songs List:
అరె నిషా నిషా పాట సాహిత్యం
చిత్రం: మంచి మిత్రులు (1969) సంగీతం: యస్.పి.కోదండపాణి సాహిత్యం: గానం: అరె నిషా నిషా
ఎన్నాళ్ళో వేచిన ఉదయం...పాట సాహిత్యం
చిత్రం: మంచి మిత్రులు (1969) సంగీతం: యస్.పి.కోదండపాణి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, ఘంటసాల పల్లవి: ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం... ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి చరణం: 1 మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి చరణం: 2 నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఎంతో ఉన్నది పాట సాహిత్యం
చిత్రం: మంచి మిత్రులు (1969) సంగీతం: యస్.పి.కోదండపాణి సాహిత్యం: గానం: ఎంతో ఉన్నది
నాలుగువైపులా పాట సాహిత్యం
చిత్రం: మంచి మిత్రులు (1969) సంగీతం: యస్.పి.కోదండపాణి సాహిత్యం: గానం: నాలుగువైపులా
ఓర చూపులు పాట సాహిత్యం
చిత్రం: మంచి మిత్రులు (1969) సంగీతం: యస్.పి.కోదండపాణి సాహిత్యం: గానం: ఓర చూపులు