చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి, జమున దర్శకత్వం: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి నిర్మాత: దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి విడుదల తేది: 01.01.1964
Songs List:
పగలే వెన్నెలా జగమే ఊయలా పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.జానకి పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే వూహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువభామ పొంగి పూచే ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనెజల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే మురళిపాట విన్న నాగు శిరసునూపే ఈ అనుబంధమే మధురానందమై ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే మనసే వీణగా ఝన ఝన మ్రోయగా బ్రతుకే పున్నమిగా విరిసిపోదా పగలే వెన్నెలా
నిన్నలేని ఆనందమేదో పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల నిన్నలేని ఆనందమేదో
ఎందుడాగి ఉన్నావో పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి. సుశీల ఎందుడాగి ఉన్నావో
మధన మనసాయే రా పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. జానకి మధన మనసాయే రా
నేరుతునో లేదో పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల నేరుతునో లేదో
అందెనా ఈ చేతుల పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి. సుశీల అందెనా ఈ చేతుల
ఓ బస్తీ దొరగారు పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: బి. వసంత, బసవేశ్వర్ ఓ బస్తీ దొరగారు
శివ దీక్ష పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఘనం శీనయ్య గానం: యస్. జానకి శివ దీక్ష
వస్తావు పోతావు పాట సాహిత్యం
చిత్రం: పూజాఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: బి. వసంత వస్తావు పోతావు