చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ నటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి దర్శకత్వం: వీరు పోట్ల నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి విడుదల తేది: 24.12.2010
Songs List:
మీసమున్న మన్మధుడ పాట సాహిత్యం
చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శంకర్ మహదేవన్ , రీటా , హిమబిందు మన్మధుడా... మగాడా... మగాడా... యే మీసమున్న మన్మధుడ మస్తు మస్తు సుందరుడ చాకులంటి చందురుడ అదరహు నీ రగడా యే మీసమున్న మన్మధుడ మస్తు మస్తు సుందరుడ చాకులంటి చందురుడ అదరహు నీ రగడా ఇదంతా కలకుమనే కతకలిగా కదిలెను నీ రగడా, దినకు దిన్ దరువులుగా సొగసులనే కుదిపెను నీ రగడా ఇయ్యాల రాని పిల్ల కోరుతుంది కుంత్టె రగడా గిచ్చి గిల్లి చేసుకోర జంట రగడా హెయ్ సునో సునో హెయ్ సునో సునో న పేరే రగడా హెయ్ సవాలనే నా స్టైలే రగడా హెయ్ నదారికే ఎదురొస్తే రగడా నా దమునే డీకొడితే రగడా చడుగుడు ..... హె చడుగుడు చడుగుడు చడుగుడు చడుగుడు పిడుగుల చెడుగుడు వాడుతాంది నీ రగడా అసద్యం అనుకుంటే పనులేవి జరగవు రా తెగించె గునమే నీ బలమంటు తలపడ రా హెయ్ హెయ్ హెయ్... బతుకంటే బయమంటే వెనుకడుగై ఉంట మంటే ఎదురీతే తెలిసుంటే ప్రతి గెలుపూ ఇక నీవెంటే మసీగ మగసిరిగా తనువంత తగిలను నీ రగద గరం మసాల గుమ గుమ గా మనసు నిలా తడిమెను నీ రగడా నీ చిచ్చుబుడ్డి చూపులోన గొప్పు మందీ గుండె రగడా ముట్టగించి చెయ్యమంది ముద్దు రగద హెయ్ సునో సునో హెయ్ సునో సునో న పేరె రగడా హెయ్ సవాలనే నా స్తైలే రగడా హెయ్ నదారికే ఎదురొస్తే రగడా నా దమునే డీకొడితే రగడా యే నువ్వే నీ పనివాడు పైవాడు ఎపుడైనా సూరీదై కదలాలి గగనాల పైపైనా హే... కరిమబ్బే ఎదురొస్తే సుడిగలై తరిమెయ్యంతే మెదడుంటె పదునుంటే టల రాతైనా నీ తొత్తే నిదర్లో మెలకువరా మెలకువలో మెరుపే నీ రగడా ఉలికి పడు పరువమునే ఒసిగొలిపే ఉరుమే నీ రగడా నీకంటి రెప్ప చప్పుడైతే చాలు నాకు చలి రగడా ఎపుడెపుడన్నది చెలి రగడా హెయ్ సునో సునో హెయ్ సునో సునో న పేరె రగడా హెయ్ సవలనే నా స్తైలే రగడా హెయ్ నదారికే ఎదురొస్తే రగడా నా దమునే డీకొడితే రగడా
ఏయ్ శిరీషా శిరీషా పాట సాహిత్యం
చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హరిహరన్, శ్రీవర్ధిని మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్ ఏయ్ శిరీషా శిరీషా ఎంత పని చేసావే శిరీషా శిరీషా ఏయ్ శిరీషా శిరీషా నన్నే లవ్లో దించెసావే శిరీషా ఉలికిపడి ఉన్నపాటు మేలుకుందా చిలిపి సదా వెంటపడి నీ జంట కోరే నా కోరికేంటో నెమ్మదిగా నెమ్మదిగా నీకు నేడే తెలిసిందా మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్ ఏయ్ శిరీషా శిరీషా ఎంత పని చేసావే శిరీషా శిరీషా ఏయ్ శిరీషా శిరీషా నన్నే లవ్లో దించెసావే శిరీషా నీ చాకొలేట్ లొక్సుతో నన్ను పడగొట్టేసావే లెఫ్ట్ రైటు నా మతి చెడగొత్ట్టేసావే నీ బాడీ వొంపులో నన్ను మడ్తెట్టేసావే నేను అంటే ఎంత క్రేజో చుపెట్టేసావే నీ గుండెల్లొన జోకొట్టెసి ముద్దెట్టెసేవే అయ్య బాబొయ్ అమ్మయె మాయె మాయె వరిస్తున్నా వలేస్తున్నా కన్నెత్తి చుల్లేదిన్నాల్లూ అడగ్గానె ప్రేమిస్తున్నా అన్నవదేంత్టో ఈనాడు హెయ్ నిన్నా మొన్నటి కథ వేరే ఇప్పున్నది వేరే మూడేలే ఆ సన్నా సన్నని నడుమిట్టా అందించే సంగతి చూడాలే ఓ మేరి శిరిషా ఓ మేరి శిరిషా మైన్ హు తేర బాదుషా హెయ్ నీలాంటి వాడు ఎప్పుడంటే అప్పుడంటూ జత పడన్నా దాపెట్టుకున్న సోకులన్నీ ఏకరువెట్టి అక్కరగా ఆకలిగా నీ కైవసమైపోనా మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్…. మాయె మాయె మాయమాయ్ అదే కన్నూ అదూ నన్నూ అదెంటదోలా చూస్తుందే ఏదో ఏదో చేసెయ్ నన్ను అదేగ నేనూ కోరిందీ హెయ్ నచ్చి మెచ్చక ఉరుకోనూ చెలి ముచట తీరుస్తానూ హెయ్ కమ్మా కమ్మంగ వొల్లుకొను కథ కంచికి చేరుస్తాను ఓ మేరి శిరిషా ఓ మేరి శిరిషా ఐ లవ్ యు హమేష హెయ్ పదునుగల మాటలున్న చేతలున్న ప్రియమదనా సొగసు పొద తీగ లాగి రేగిపోరా ఇప్పటికి ఎప్పటికి ఈ చెలి బారం నీదేరా… మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయమాయ్ మాయె మాయె మాయ్
ఒక్కడంటె ఒక్కడే పాట సాహిత్యం
చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రమ్య యన్.యస్, సుచిత్ర ఒక్కడంటె ఒక్కడే హ్యాండ్సం వీడి వుక్కు లాంటి బాడి ఆసం ఒక్కడంటె ఒక్కడే హ్యాండ్సం వీడి వుక్కు లాంటి బాడి ఆసం వీడు యెప్పుడైన నాకె సొంతం వీడి చూపులోన న్యూక్లియర్ దాడీ వీడి వూపిరేమొ సూరిడంత వేడీ వీడి తట్టుకునె మొనగాడేడి ఆ కింగు లాంటి వాడి కేడీ వీడి టచ్ లోన పొంగుతాది నాడీ వీడి లవ్ లోన లొంగుతాది లేడి వీడి పేరు చాలు పెదవికి మెలొడీ వీడె వీడె వీడె నాకు తగ్గ జోడీ ఒక్కడంటె ఒక్కడే హ్యాండ్సం వీడి వుక్కు లాంటి బాడి ఆసం వీడు యెప్పుడైన నాకె సొంతం ఎక్కడెక్కడని వెతికిస్తాడే పక్క పక్క నుండి కవ్విస్తాడే తికమకతిక కలిగిస్తాడే రకరకములుగా ఒక్క నన్నే కొంటె కన్నై అతి కలివిడిగా కదిపాడే జంట కోరుకున్న ఒంటరిగా వీడి ఇంటి పేరు అరువిచడో నా వొంటి పేరు ముందు అతికిస్తా చిట్టి గుండె మీద చోటిచ్చాడో నే పక్క దిందు పరిచేస్తా యెంత మంది వీడి వెంట పడ్డారో నా కంటి రెప్పల్లోన దాచేస్తా వీడినెంత మంది ఇష్టపడ్డారో ఓ ముద్దు పెట్టి దిష్టీ తీస్తా వయసడిగిన వ్యాక్సిన్ వీడే మనసడిగిన మోసం వీడే కలలడిగిన క్యుపిడ్ వీడే కనిపించాడే మనువాడే మగవాడే అని మరి మరి మురిపించాడే మతి చెడగొట్టేసాడే ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడి పక్కనున్న కిక్కే వేరే ఈ సక్కనోడు దక్కితే చాలే ఇంకా వేరేంకావాలే నా టెక్కుల్లని పక్కనెదతాలే సర్వ హక్కులులన్ని ఇచుకుంటాలే జంట లెక్కలన్ని తక్కువవ్వకుండా నే మొక్కు తీర్చుకుంటా ఒక్కడంటె ఒక్కడే హ్యాండ్సం వీడి వుక్కు లాంటి బాడి ఆసం వీడు యెప్పుడైన నాకె సొంతం
బోలొ అష్ట లక్ష్మి పాట సాహిత్యం
చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తిక్ , గీతామధురి పరవసాల ప్రియ రమని మనీ అదుపు దాటి నది కలనుగనీ గట్టు దాటించిందా, గాల్లొ తేలించిందా ఇంతో ఇంతో నచ్చవురా సుందరా అంతో ఇంతో కొంతొ కౌగిల్లకి అందరా నిన్న మొన్న లేనే లేని తొందరా ఇపుడెందుకిలా ఏదో మాయమంత్రం వేసడయ్యొ నీలో అందగాడు పసి మందారంలా ముందే వున్న అందిస్తావ తోడు హెయ్ హద్దెదాటి ముద్దు ముచ్చట కోరిందా నీ ఈడూ నువ్వడిగింది ఇచ్చేస్తాలే నే అందం అమ్మ తోడు బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం ఇంతో ఇంతో నచ్చవురా సుందరా అంతో ఇంతో కొంతొ కౌగిల్లకి అందరా ఇన్నల్లుగా గిచ్చి గిల్లి చెయ్యలేక నొచ్చుకుంది చిట్టిబుగ్గ పట్టి చూస్తావా నువ్వింతగా రచ్చ రచ్చై మచ్చి కైతే రెచ్చి పోలేన వాస్తువంపుల్తో బందనాలన్నా అస్తి మొత్తంగా నన్నందుకోమన్నా ఇంకాస్త చాలన్న, ఇంకాస్త లిస్తూనే నిన్నస్తమానం ఆదుకోలేనా న న న... బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం నీ కోసమే పచ్చి వల్లు పచ్చ బొట్టు పుట్టు మచ్చ దాచి పెట్టి వేచి చూస్తున్న నీ జంటకే పన్లు మత్తం పక్కనెట్టి దూసుకొస్తున్న పూల వత్తుల్తో స్వాగతిస్తున్న వూత విస్తర్లో విందులిస్తూన్న మెత్త మెత్తంగా హత్తుకుంతూనే మహ మస్తుగా నీపొత్తై పోతున్న బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వట్ ఇస్ త ప్రబ్లం తీర్చెస్తా నీ కష్టం బోలొ అష్ట లక్ష్మి..... అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి వేరె ఇస్ త ప్రబ్లం వేసెస్తా చూమంత్రం
రగడ పాట సాహిత్యం
చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: బాబా షెహగల్ , చిత్ర , రీటా హెయ్ రగడ రగడ రగడా రగడా ఇది జడల జడల జగడా జగడా హెయ్ రగడ రగడ రగడా రగడా ఇది జడల జడల జగడా జగడా ఆ ఆ ఆ ఆ ఆ ఆ... యె జానె జాన నీ కట్ అవుట్ నచ్చినాది రా నా కంట్లొ లవ్కరంటు తెచ్చినాది రా అమాంతం పల్సు రేటు పెంచినాది రా క్రేజి గా మతులోకి దించినాది రా అంటి పెట్టుకున్నదాన్ని రా నే పైనే వొట్టు పెట్టుకున్నదాన్ని రా నీ వల్లే అగ్గి మంట అంటు కుంది రా సై అంటే అందమంత అందుతుంది రా అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా చంపుతోంది చాకులేటు దగ దగ దగ హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ హెయ్ రగడ రగడ రగడా రగడా ఇది జడల జడల జగడా జగడా హై ఫీవర్, లవ్ ఫీవర్ నా వుంట్లో చేరి నిన్నే కోరి గోల పెడుతుంటే తమాష చూస్తూ వుంటావా జాలి గా జంటై పోలేవా ఆ అష.. అ అ అ ఆష.. నీ వుల్లొ వాలి జొజొ లాలి పాడు కుంటారా రమ్మంటు చైయ్యందిస్తావా.. మ మ మ మాసూ, క క క క్లాసూ మీలొ ఎవరికి దక్కుతుందో చాన్సూ హ హ హ హెడ్సూ, ట ట ట టైల్సూ టాసు గిలిచినగుంతో రుమాన్సూ పెదవుల మూమెంట్సూ నీ పేరే పెలిచెను రా బాసూ తయరై తళుకుల వోనీసూ నా కోసం పలికెను వెల్కంసూ అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా చంపుతోంది చాకులేటు దగ దగ దగ హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ ఔనన్నా కాదన్నా నీ నోరూరిసూ ముందే ఉన్న ముందుకుస్తున్న నీ కోసం యెం కావాలన్నా క్షణాల్లో అందిస్తా కన్నా ఆజ ఆ ఆజ నా లవ్లీ బూటీ లకర్ తెరిచి తాలలిస్తున్నా సమస్తం రాబెరి చెయ్మన్న రపిన్ ఆజ చెపిన్ ఆజ అయ్య పాపమన హార్టు దోరు తెరిచా అ విచె ఆజ గలే లగ్ జా కుర్ర తొతలోకి కూత పెట్టి పిలిచా ఒక్కటంటె రెండు లెక్కనా ఇల కొటి లెక్క పెట్టి ముద్దులివ్వనా స్వయనా సిగ్గులన్నీ కత్తిరిచినా కజానా మొత్తమంత కుమ్మరించనా అయ్య బాబొయ్ బుల్లెటు బేబి సెగా చంపుతోంది చాకులేటు దగ దగ దగ హా... లెఫ్టు రైటూ దిల్ కో జట్కా లగా.. ఓవ్..ఓవ్...ఓవ్...ఓవ్ వన్, టూ వన్, టూ, త్రీ, ఫోర్ ఇట్స్ మీ, ఇట్స్ మీ ఫర్ రగడా ఇట్స్ మీ, ఇట్స్ మీ ఫర్ రగడా i feel lonely without you uptake everybody knows you by the name of chocolate i feel lonely without you uptake everybody knows you by the name of chocolate i love the taste, aroma of my chiklet baby hit me one more time with your bullet i am real not fake just do it do it its the rhythm of the dhol just kick it kick it
ఏం పిల్లో ఆపిల్లో పాట సాహిత్యం
చిత్రం: రగడ (2010) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్ , అనురాధ శ్రీరాం ఏం పిల్లో ఆపిల్లో ఏ బొమ్మ కదిలిందో నీ కల్లో