చిత్రం: రాముడొచ్చాడు (1996) సంగీతం: రాజ్ నటీనటులు: నాగార్జున, కృష్ణ , సౌందర్య, రవళి దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర విడుదల తేది: 25.04.1996
Songs List:
ఐశ్వర్యరాయో యేమొ పాట సాహిత్యం
చిత్రం: రాముడొచ్చాడు (1996) సంగీతం: రాజ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు , సురేష్ పీటర్స్ ఐశ్వర్యరాయో యేమొ ఐబాబోయ్ ఏం ఫిగరు ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో ఐశ్వర్యరాయో యేమొ ఐబాబోయ్ ఏం ఫిగరు ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో కలరొచ్చింది కాలేజీ కి కల వచ్చిందయ్యొ తెగ నచ్చేసి మతి చెడిపోయె మూడొచ్చిందయ్యొ దేకొ దేకో బేబి కో దేకో దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ దేకొ దేకో బేబి కో దేకో దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ లాంగ్ లెగ్స్ షార్ట్ డ్రెస్ క్యా సీన్స్ టైట్ డ్రెస్ ఆల్ షేప్స్ ఒరిజినల్స్ అసలైన హీరోయిన్స్ చూడు బాసు ఇదె బెస్ట్ చాన్స్ అయిపోర ఇంకొంచెం అడ్వాన్సు హేయ్… దేకొ దేకో బేబి కో దేకో దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ దేకొ దేకో బేబి కో దేకో దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ Look Man! Wow! Chicks! ఒక లైల మనిష కోయిరాల ఒక పిల్ల రంగీల ఊర్మిళా ఒక షేప్ కాజోల్ టైపు ఒక వైపు పూజ డూపు అదిరిందొయ్ బ్యూటి కాంపిటీషన్ మనకేమొ మతె చెడె టెన్షన్ ఐశ్వర్యరాయో యేమొ ఐబాబోయ్ ఏం ఫిగరు ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో దేకొ దేకో బేబి కో దేకో దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ దేకొ దేకో బేబి కో దేకో దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
వారెవా వయ్యారమా పాట సాహిత్యం
చిత్రం: రాముడొచ్చాడు (1996) సంగీతం: రాజ్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , చిత్ర వారెవా వయ్యారమా వంగితే శ్రుంగారమా కవ్వించుకో నవ్వించుకో కౌగిల్లల్లో కలిపేసీ వారెవా వయ్యారమా తొలి పులకింత కూసంత పుష్పించగా చెలి చేమంతి వనికిందిలే గిలి గిలిగింత ఒక ఇంత ఉడికించగా చలి మధువేదొ తొనికిందిలే అందంలో ఆహ్వానం అధరంలో తాంబులం సందిట్లొ సాయంత్రం సందట్లో సంగీతం వరం కోరుకుని నరం మీటుకొని వాటెసుకుంటానమ్మొ వారెవా వయ్యారమా ఎగరేసాను ఎదగూటి నా పావురం ప్రియ సందేశమందించగా గుడిలో ఉంది వాస్తాయ నా మందిరం పడుచు అందాలు భందించగా పగలంత దూరంగా చీకట్లొ శ్రీరంగా విరహాలె తీరంగా సరసాలే సారంగా పదం పాడుకొని కదం తొక్కుకొని పక్కేసుకుందామయో వారెవా వయ్యారమా కవ్వించుకో నవ్వించుకో కౌగిల్లల్లో కలిపేసీ
గువ్వ కూసే పాట సాహిత్యం
చిత్రం: రాముడొచ్చాడు (1996) సంగీతం: రాజ్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , చిత్ర గువ్వ కూసే పువ్వు పూసే ముద్దు గుమ్మా ముగ్గు లేసే గోవు తల్లీ పాలు పోసే నంది గాడూ నాగలెత్తె గువ్వ కుసె కు కు కు పువ్వు పుసె కు కు కు ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు గొవు తల్లి కు కు కు పాలు పోసె కు కు కు నంది గడూ నాగలెత్తె అన్ని ఉన్న పల్లెటూరు అన్నమయ్య కీర్తనా యెన్నెలొచ్చి వెచ్చబడితె యెంకి పాట పాడన యెంకి పాట పాడన యెంకి పాట పాడన గువ్వ కుసె కు కు కు పువ్వు పుసె కు కు కు ముద్దు గుమ్మా ముగ్గు లెసె చలి చాలక చలిని పెంచె కొకల్లో వచ్చి రాక అచ్చి వచ్చె వయసుల్లో రైక బిగిసి రెచ్చ గొట్టె కొంగుల్లో తేనె పొంగె కన్నె పూల మనసుల్లో నావ్వే ఆ నాజుకుల్లో చుక్క మల్లె సోకుల్లో లేత రంగు తలుకుల్లో సీతాకోక చిలకల్లో నెమలి పించమారబోసే నేల ఇదమ్మో యెన్నొ ఉన్న పల్లెటూరు త్యగరాజ కీర్తనా సీతమ్మోరి జడలె దువ్వి రామలాలి పాడనా రామలాలి పాడన రామలాలి పాడన గువ్వ కుసె కు కు కు పువ్వు పుసె కు కు కు ముద్దు గుమ్మా ముగ్గు లెసె అండ పిండ బ్రహ్మండ విచారన పండితులకు ఎరుకా ఈత కాయలకు చెతులు చాచే కోతులకేమెరుకా వంగి నాటూ వెయ్యబోతె ఒక మాటూ దొంగ చాటూ చూపులాటె అలవాటూ పాటల సాగుతుంటె ప్రతి రోజూ పల్లెలో పాడి పంటె వికసించూ చెంగు నిండా సింగారం చేను పండే బంగారం కన్నె బుగ్గె మంధారం చాటు ముద్దే శ్రుంగారం ఇంద్ర ధనస్సు చేతికందే వేల ఇదమ్మో సీతా రాములున్న ఊరు రామదాసు కీర్తనా గుమ్మ గుమ్మ గుమ్మాడి పూల గొబ్బిలెంతొ పచ్చనా గొబ్బిలెంతొ పచ్చనా గొబ్బిలెంతొ పచ్చనా గువ్వ కుసె కు కు కు పువ్వు పుసె కు కు కు ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు గొవు తల్లి కు కు కు పాలు పోసె కు కు కు నంది గడూ నాగలెత్తె
మా పల్లె రేపల్లంటా...పాట సాహిత్యం
చిత్రం: రాముడొచ్చాడు (1996) సంగీతం: రాజ్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , చిత్ర పల్లవి: మా పల్లె రేపల్లంటా... ఈ పిల్లే రాధమ్మంటా... రేగుతుంటే భోగిమంట రేగుపండ్ల విందులంట రేతిరంత కోడిపుంజు కొక్కొక్కో మంచు పూల జల్లులంట మంచికాడ గిల్ళుడంట మంచామేస్తే సంకురాత్రి తిరాణాలో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగా మా పల్లె రేపల్లంటా... ఈ పిల్లే రాధమ్మంటా... చరణం: 1 వరినిచ్చే గ్రామ లక్ష్మి వరమిచ్చే ప్రేమ లక్ష్మి కురిసింది ముగ్గై.. తానే ..ముత్యాలమ్మా బిడియాలె బిందె లెత్తే కడియాలే ఘల్లుమంటే మనవాడి గుండె కోరి దరువెయ్యంగా పట్టుకుంటే మాసీ పోవు పెట్టుకుంటే జారిపోవు కట్టు బొట్టు గుట్టు చేసి కట్టుకుంట ముట్టుకుంటే ముద్దకుంటూ ముద్దబంతి రేకులంతా తేనె చుక్కా విందు చేసి అల్లుకుంట కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ మా పల్లె రేపల్లంటా... ఈ పిల్లే రాధమ్మంటా... చరణం: 2 చెరుకుల్లో చేను కలిపి ఇరుకుల్లో చేను దులిపి చికిలింత ముద్దే చిలిపిగా చిగురేయంగా పలికింది పేటలమ్మ కూలీకింది కూనలమ్మ అలిగింది తనలో తానే అలివేనమ్మ పోంగుతున్న సోకులన్ని ఎంగిలైతే పొంగలంట పాల బుగ్గ పాయశాల సిగ్గలంత కొండమీది చందమామ కొంగు పట్టు మేనమామ ఒక్కడైతే చుక్కకెత్తా సండదంటా కోప మొచ్చినా తాప మొచ్చినా ప్రేమే పండగ మా పల్లె రేపల్లంటా... ఈ పిల్లే రాధమ్మంటా...
శృంగార కావ్యాల పాట సాహిత్యం
చిత్రం: రాముడొచ్చాడు (1996) సంగీతం: రాజ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, స్వర్ణలత (కృష్ణ, సుహాషిని పై చిత్రీకరించారు) శృంగార కావ్యాల శ్రీకారమా సఖి నీకె స్వాగతం బంగారు భవాల కాగారమ ప్రియ నీదె జీవితం జాములన్ని జావలీగ మారు ప్రియ శ్రుథిలో శృంగార కావ్యాల శ్రీకారమా సఖి నీకె స్వాగతం మధుమాసముల మధనోత్సవముగా ఆహ్వానించె ఆనందం ఎదురయ్యిందీ మచ్చ కోకిలల రాగమాలికలుగ ఆలాపించె అనురాగం యెద నిండిందీ కోటి తారకలు దీవెనలిచ్చె తరునమిదీ కొత్త కోరికలు చిగురులు వెచ్చె తమకమిదే మోయలేని హాయి లోని రేయి మైకములో శృంగార కావ్యాల శ్రీకారమా సఖి నీకె స్వాగతం బంగారు భవాల కాగారమ ప్రియ నీదె జీవితం జాములన్ని జావలీగ మారు ప్రియ శ్రుథిలో శృంగార కావ్యాల శ్రీకారమా సఖి నీకె స్వాగతం
గుమ్మ గుమ్మ పాట సాహిత్యం
చిత్రం: రాముడొచ్చాడు (1996) సంగీతం: రాజ్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , చిత్ర గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా గుడి మీద బొమ్మె నీదమ్మా మావ మావ కొత్త మావా వొడి లోన సొమ్మె నీదమ్మా జాన తనం జాన పదం చాలు గాని ఆగవే తిమ్మరసం ప్రేమ సుఖం చీకటింట చూపరా మోజు పడ్డ మోహన రంగ గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా గుడి మీద బొమ్మె నీదమ్మా మావ మావ కొత్త మావా వొడి లోన సొమ్మె నీదమ్మా యేం లబ్జుగా ఉన్నవే గుజ్జులా గోపెమ్మ యె వెన్న తినిపిస్తవే వన్నెల రాదమ్మ కవ్వమే నీవైతే కడవలా పడి ఉంటా కొండవై యెదురుంటే గోవునై తోడుంటా ఊగకె గోపెమ్మ,ఊరికె గొబ్బెమ్మ కాదనకు లేదనకు కౌగిలింత కానుకా గొల సఖి కొల ముఖి ఈల పాట ఉందిగా వయసోక్కు బంగారంలా గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా గుడి మీద బొమ్మె నీదమ్మా మావ మావ కొత్త మావా వొడి లోన సొమ్మె నీదమ్మా నీ మువ్వలా నేనున్న ముట్టుకో గోపాలా నీ ముద్దుకె చూస్తున్న ఇచ్చుకో ఈయ్యలా ఊరికె రధమ్మ వూరికె రాకమ్మ వీదిలొ క్రిష్నయ్య వీలుగ లేదమ్మ కోవెల తోటుంది కోరితె చాటుంది చాటు కథ చేటు కధ ఇంటికెల్లు బుద్దిగా వీడకు ఈ పార్వతిని కొత్త దేవదాసులా ఇంగిలీసు సింగరయ్య గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా గుడి మీద బొమ్మె నీదమ్మా మావ మావ కొత్త మావా వొడి లోన సొమ్మె నీదమ్మా