చిత్రం: సుభాష్ చంద్రబోస్ (2005) సంగీతం: మణిశర్మ నటీనటులు: వెంకటేష్ , శేయా శరన్ , జనీలియ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: సి.అశ్వనీదత్ , స్వప్నదత్ విడుదల తేది: 22.04.2005
Songs List:
జాజిరి జాజిరి పాట సాహిత్యం
చిత్రం: సుభాష్ చంద్రబోస్ (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్. పి.బాలు మావా ఆ ఓ మావా ఆ జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా పచ్చనాకు మీద ఆన పసుపు కొమ్ము మీద ఆన పరమాత్ముని మీద ఆన పరువాల మీద ఆన ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా సుక్కా పొద్దు ఆరతిలో సిరుముద్దు పూజలలో నా సామివి నువ్వే వడి గుడిలో సల్లాగాలి మేళం లో సరసాల తాళం లో నాదానివి నువ్వే గుండెలలో హా ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన నువు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన నేను నువ్వే నావీ నీవే మావా ఓ భామా ఆ ఓ భామా ఆ జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా కుంకుమబొట్టే నలుపాయే నా కాటుక ఎరుపాయే కరగాలని నీ బిగి కౌగిలిలో సీకటి సెట్టే సిగురైతే సిగురంతా ఎలుగైతే నిలవాలిక ఎలుగుల సీమలలో హా బ్రహ్మరాత మీద ఆన భరతమాత మీద ఆన మువ్వన్నెల మీద ఆన మన బంధం మీద ఆన నలుపులు మనవే గెలుపులు మనవే మావా ఓ భామా ఆ ఓ భామా ఆ జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా
నేరేడు పండు పాట సాహిత్యం
చిత్రం: సుభాష్ చంద్రబోస్ (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్ నేరేడు పండు
మొక్క జొన్న తోటలో పాట సాహిత్యం
చిత్రం: సుభాష్ చంద్రబోస్ (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత మోహన్ మొక్క జొన్న తోటలో
అబ్రక దబ్ర పాట సాహిత్యం
చిత్రం: సుభాష్ చంద్రబోస్ (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: రాజేష్ , చిత్ర అబ్రక దబ్ర
నీ ఇంట్లో అమ్మా నాన్న పాట సాహిత్యం
చిత్రం: సుభాష్ చంద్రబోస్ (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మల్లికార్జున్, గంగ , ప్రేమ్జి అమరెన్ నీ ఇంట్లో అమ్మా నాన్న పక్కింట్లోకెళ్ళాకా వెళ్ళాకా వెళ్ళాకా పక్కింట్లోకే వెళ్ళాకా మా ఇంట్లో అమ్మా నాన్న పొరుగింట్లోకెళ్ళాకా వెళ్ళాకా వెళ్ళాకా పొరుగింట్లోకే వెళ్ళాకా నేనేమో ఈలేసి నీకేమో జాలేసి నాదారి కొచ్చేసాక దూరాన్నే గెంటేసి నువు నేను జంటేసి ఓ దారి పట్టేసాక ఏమిటవుతుంది అదంతా ఎంతో సస్పెన్సూ ఏమిటవుతుంది కధంతా ఎంతో సస్పెన్సూ నీ ఇంట్లో అమ్మా నాన్న పక్కింట్లోకెళ్ళాకా వెళ్ళాకా వెళ్ళాకా పక్కింట్లోకే వెళ్ళాకా మా ఇంట్లో అమ్మా నాన్న పొరుగింట్లోకెళ్ళాకా వెళ్ళాకా వెళ్ళాకా పొరిగింట్లోకే వెళ్ళాకా ఏదో ఓ సినిమాకి ఆపైన గినిమాకి సాంగో ఓ గీంగో సింగించేసాక తాపీగా కాఫీకి తరువాత గీఫీకి కప్పో ఓ గిప్పో సిప్పించేసాకా అటు నించి డిస్చోకి ఆ ఆ ఆ ఆ ఆడాకా గిస్కోకి సమ గప గప మనిదని గమ పని సా సినిమాకి కాఫీకి డిస్కోకి వెళ్ళాకా ఆ మూడు అయిపోయాకా మూడంటే గుర్తొచ్చి మూడేదో వచ్చేసి నీ మూడు పెంచేసాకా అదంతా ఎంతో సస్పెన్సూ కధంతా ఎంతో సస్పెన్సూ రామ రామ రామ రామ సీత హరె రామ జై బోలో హరి కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ We love it నిన్నే నే ప్రేమించి ఇంకొంచెం గీమించి వయసో అది గియసో తెగ వేధించాకా నిన్నే నే మురిపించి మరికొంచెం గిరిపించి మనసో అది గినసో నీకందించాకా మాటల్తో మెప్పించీ హ్మ్ హ్మ్ హ్మ్ ముద్దుల్తో గిప్పించీ సమ గప గప మనిదని గమ పని సా ప్రేమించీ మురిపించీ ఇంచించు మెప్పించీ ఆ మూడు జరిపించాకా ఓ మూడు ముళ్ళేసి ఆ మూడు రాత్రుల్లో నీ మూడు తెప్పించాకా అదంతా ఎంతో సస్పెన్సూ కధంతా ఎంతో సస్పెన్సూ
జై హింద్ (వందే మాతరం) పాట సాహిత్యం
చిత్రం: సుభాష్ చంద్రబోస్ (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి.బాలు, అనురాధ పాడ్వల్ జై హింద్ (వందే మాతరం)