చిత్రం: ఖతర్నాక్ (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి నటీనటులు: రవితేజా , ఇలియానా కథ, మాటలు: అమ్మా రాజశేఖర్ , మరుదూరి రాజా దర్శకత్వం: అమ్మా రాజశేఖర్ నిర్మాతలు: బి.వి.యస్. యన్. ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సంతోష్ శ్రీనివాస్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర విడుదల తేది: 14.12.2006
Songs List:
మాటంటే మాటేరా పాట సాహిత్యం
చిత్రం: ఖతర్నాక్ (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు మాటంటే మాటేరా
ఆ గగనంలోన పాట సాహిత్యం
చిత్రం: ఖతర్నాక్ (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: గీతామాధురి , నాని, నోయల్ (RAP) ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం గగనం భూమికి బహుదూరం పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం చరణం: 1 చలివేణువు నేను చెలివయ్యావు నువ్వు రవలించే పదమై రాలేవా ఓహో కరిమబ్బువు నువ్వు గిరికొనను నేను నన్ను ముంచే వారదై రాలేవా ఓహో బ్రతుకంటే కవితే కాదు పతివుంటే కవితే రాదు ఆ మాటే వలదు వలదు వలదు వలచితివా కుదరదురా కలలకురా కలపకురా ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా చరణం: 2 ఔనంటే కాదు కాదంటే అవును నీ మాటల సరసం రమ్మంటే విరసం ఏనాడో తేలదు నీ విషయం ఓహో నువేగా ఊహిస్తున్న మౌనంగా చూస్తూ ఉన్నా మౌనాలే అంగీకారం తెలిపెనురా చెదరనురా వదలదురా తెలిపెనురా ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం గగనం భూమికి బహుదూరం పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం
దోమ కుడితే పాట సాహిత్యం
చిత్రం: ఖతర్నాక్ (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదవన్, కె.యస్.చిత్ర దోమ కుడితే
బుజ్జి బుజ్జి పాప పాట సాహిత్యం
చిత్రం: ఖతర్నాక్ (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: జొన్నిత్తుల గానం: శంకర్ మహదవన్, ఆర్. గాయత్రి, నోయల్ (RAP) బుజ్జి బుజ్జి పాప
లవ్ చేసే వాళ్ళకి పాట సాహిత్యం
చిత్రం: ఖతర్నాక్ (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: భాషా శ్రీ గానం: ఉలగ నాథన్, వేణుమాధవ్ లవ్ చేసే వాళ్ళకి
వేస్తావా పాట సాహిత్యం
చిత్రం: ఖతర్నాక్ (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: కె. శివదత్తా గానం: శంకర్ మహదవన్, కె.యస్.చిత్ర వేస్తావా
No comments
Post a Comment