సాహితి కోమండూరు (సోని)
తల్లిదండ్రులు: సింగర్ రామాచారి, సుజాత
అన్నయ్య: సాకేత్ (సింగర్)
లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమి 1998లో రామాచారి కోమండూరు గారు స్థాపించారు రామాచరిగారి అమ్మాయి సాహితి అలియాస్ సోని , రామాచరిగారి కొడుకు సాకేత్.
నాన్నగారి దగ్గర లలిత సంగీతం నేర్చుకున్నారు, ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకోవటం స్టార్ట్ చేసింది యమ్.పద్మ గారి దగ్గర కర్ణాటక సంగీతంలో బేసిక్స్ నేర్చుకున్నాను.
సింగర్ శ్రీనిధి గారి దగ్గర 5 సోవత్సరాలు కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే బాహుబలి 2 లో శ్రీనిధి గారు 'కన్నానిదురించరా' అనే పాట పాడారు, అలాగే సోని కూడా ఓరోరి రాజా విరాధి వీర పాట పాడారు.
హిందుస్తాని సంగీతం అపూర్వ గజ్జల గారి దగ్గర నేర్చుకున్నారు
జి సరిగమప, లిటిల్ చాంప్స్ లో పాటిస్ స్పెట్ చేసింది వీటిలో టాప్ 10, 6 వరకు వచ్చింది, విజేత ప్రోగ్రాంలో టాప్ 6 వరకు వచ్చింది.
చైల్డ్ వాయిస్:
మనోరమ మూవీ లో హైదరాబాద్ అంటేనే పాణిపూరి పాట
రాజన్న మూవీ లో రారేరా పాట
వరుడులో ఐదు రోజుల పెళ్లి
బాక్ గ్రౌండ్ స్కోర్ :
ఓం నమో వెంకటేశాయా
లచ్చిందేవికో లెక్కుంది
సైజ్ జీరో
షో టైం బాక్ గ్రౌండ్ స్కోర్ మరియు బిట్ సాంగ్స్ పాడింది
షో టైం సినిమాతో తన ముద్దు పేరు సోని ని సినిమాలో కూడా సోనిగా కీరవాణిగారు మార్చారు. ఇందుకు కారణం మన తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు సాహితి లు ఉండటం వలన టైటిల్ కార్డ్స్ లో సాహితి అనే వేస్తారు కానీ ఇంటి పేరు వేయటం లేదు అందుకు కొన్ని సార్లు తను పాడిన పాటకు వేరేవాళ్లకు, వేరే వాళ్ళు పాడిన పాటకు తనకు కాంప్లిమెంట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అందువలన పేరు మార్చారు.
సోలో సింగర్:
సెల్ఫీ రాజా లో వాళ్ళ అన్న సాకేత్ తో కలిసి చాక్లెట్ చిన్నది అనే పాట పాడారు. (మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్)
(గంగోత్రి లో వల్లంకి పిట్ట పాట పాడిన బేబీ ఐశ్వర్య స్వయాన రామాచారి చెల్లెలు కూతురు దురదృష్టవశాత్తు రామాచారి చెల్లెలు కేన్సర్ కారణంగా చనిపోయారు.)
No comments
Post a Comment