చిత్రం: బ్లేడ్ బాబ్జి (2008)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యన్. సి.కారుణ్య
నటీనటులు: అల్లరి నరేష్ , సయాలి భగత్ , రుతిక
మాటలు (డైలాగ్స్): సతీష్ వెగేస్న
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దేవి ప్రసాద్
నిర్మాత: ముత్యాల సత్య కుమార్
విడుదల తేది: 24.10.2008
రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
ఆ హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్
రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
ఆ హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్
లిల్లీ పువ్వు ఐష్ అయితే గల్లీ పువ్వు నేనేరో
నాటుగా నా బొడ్డుమీన గోటితోనే గిల్లావా
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో పిళ్ళంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంత
లేబర్ మాస్ అని సైబర్ క్లాస్ అని లేవురొ డిఫరెన్స్ లు
అరె కంటికి నచ్చిన గుంటది రంభర లేవుర రిఫరెన్సులు
అబ్బయ్యా... ఏస్కో భయ్యా
దిద్దినకడి ఆడితీగ మద్దిల పగులుద్దిర మరి
అబ్బయ్యా... చేస్కో బాయా
ఉపుగ నడుముపితె ఇక నిప్పుకు చెమటొస్తదిమరి
ములగా చెట్టెక్కే మాటే నువ్వుంటే
మనసే వింటుంటే వయసే పోయ్యిమీద
అట్టుడిగి పోతుందిరో...
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో పిళ్ళంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంతా..
అది మల్లా...
రాజమండ్రి రాబిన్ హుడ్ మనమే అరె బాసు
హాలీవుడ్ రాబిన్ హుడ్ మనకె బిగ్ బాస్
కుర్రాల్లే అబ్బో గుర్రాలే జుర్రలే
అమ్మాయ్ లే ధూమ్ దుమ్మాయ్ లే
అబ్బో సన్నాయ్ లే నడుం సన్నాయ్ లే
దుమారే దుమ్ము దుమారే
దుమారే దుమ్ము దుమారే
తాతలు డాన్స్ లు భామలు జీన్స్ లు ఎందిరొ ఏజ్ రివర్స్
అరెరె గ్లాసులు చేతిలో మోతలు మోగితే
చుసుకొ హార్స్ పవర్స్
పైటలే... కలలోకొస్తే
కోటలు కదిలిస్తది పాటలు బలి చేస్తది
ప్యాంటులే ఎదురే వస్తే
నులకల మంచాలకి చలి వణుకుడు పుట్టిస్తది
పేద వాడల్లో భోళా మనుషుల్లో
పాలగుండెల్లో గూడే నీదంటూ విన్నే అంటుంటేరో
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో మనసంతా
రచ్చ రచ్చవ్ ద్ధిరో టౌనంతా
కెవ్వు కేకౌతదిరో స్టేటంతా
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో మనసంతా
చిరికి చాటవుద్దిరో వళ్ళంతా
చిలకలూరి పేటవుద్దిరో మనసంతా
No comments
Post a Comment