చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018) సంగీతం: యస్.యస్.థమన్ నటీనటులు: నితిన్ , మేఘ ఆకాష్ దర్శకత్వం: కృష్ణ చైతన్య నిర్మాతలు: పవన్ కళ్యాణ్ , నిఖితా రెడ్డి విడుదల తేది: 05.04.2018
Songs List:
నువ్వు పెద్దపులి .. పాట సాహిత్యం
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: సాహితి గానం: రాహుల్ సిప్లిగంజ్ అరె ఇనుకోరా భై నీకు అమెరికా వీసా వచ్చిన ఈ మంచి గడియలో చిగరెటు ఆగితో ఆరతిచ్చి సురపానంతో నీ సోపతికి దావతివ్వాలని పబ్బతి బట్టినం జర బద్రంగ ఎల్లి రా బిడ్డో హే రంగా రంగా రంగా చిందెయ్యీ సామిరంగా శివమెత్తి సుబ్బరంగ హే చల్ మోహన్ రంగా హే రంగా రంగా రంగా చిందెయ్యీ సామిరంగా శివమెత్తి సుబ్బరంగ హే చల్ మోహన్ రంగా అరే పొద్దూగాలే బయలెల్లూ బోనం యెత్తీ బయలెల్లూ గండీ మైసకి మొక్కెల్లూ గాలీ మోటారెక్కెల్లూ నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో అరే పొద్దూగాలే బయలెల్లూ బోనం యెత్తీ బయలెల్లూ గండీ మైసకి మొక్కెల్లూ గాలీ మోటారెక్కెల్లూ నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో హే రంగా చిందెయ్యీ శివమెత్తు...శివమెత్తు శివమెత్తు సుబ్బరంగ చిందెయ్యీ... చిందెయ్యీ.. చిందెయ్యీ.. హే చల్ మోహన్ రంగా సీటి గొట్టీ బయలెల్లూ చత్రీ బట్టీ బయలెల్లూ దంకా ఇస్తూ దత్తర్లూ కమ్మా ఇంచూ డల్లర్లూ సీటి గొట్టీ బయలెల్లూ చత్రీ బట్టీ బయలెల్లూ దంకా ఇస్తూ దత్తర్లూ కమ్మా ఇంచూ డల్లర్లూ నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి వేషం గట్టెయ్.రో చంపన్న దేశం చుట్టెయ్.రో నువ్వు పెద్దపులి వేషం గట్టెయ్.రో చంపన్న దేశం చుట్టెయ్.రో U.S కులువు నీదైతే లడకీలంతా నీవెంటే అయ్యే నాడూ నీ పెళ్ళే అన్ని నీకూ అత్తిల్లే U.S కులువు నీదైతే లడకీలంతా నీవెంటే అయ్యే నాడూ నీ పెళ్ళే అన్ని నీకూ అత్తిల్లే నీకు పెద్ద పులి నీకు పెద్ద పులి నీకు పెద్ద పులి పట్టం గడతరురో పిల్ల నీకు పోటి పడతరురో నీకు పెద్ద పులి పట్టం గడతరురో పిల్ల నీకు పోటి పడతరురో నీకు పెద్ద పులి పట్టం గడతరురో పిల్ల నీకు పోటి పడతరురో నీకు పెద్ద పులి పట్టం గడతరురో పిల్ల నీకు పోటి పడతరురో హే రంగా చిందెయ్యీ శివమెత్తు...శివమెత్తు శివమెత్తు సుబ్బరంగ చిందెయ్యీ... చిందెయ్యీ.. చిందెయ్యీ.. హే చల్ మోహన్ రంగా
రెండక్షరాలే దాచెయ్యడం పాట సాహిత్యం
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: బాలాజీ గానం: యాజిన్ నజీర్ రెండక్షరాలే దాచెయ్యడం ఆ లక్షనాలే లక్షవ్వడం ఎడం ఎడంగా ఎడం పక్కనున్న గుండేల్ని పిండేయడం O very very sad...O very very sad O very very very very very sad the boy is sad...the girl is sad they are just very very very sad లోలోపలే తెగ నచ్చెయ్యడం ఆ లోపలే తగువచ్చెయ్యడం ప్రతీ కొత్త ఎద ఇదే పాత కథ మల్లి ఇలా చెప్పడం O very very sad...O very very sad O very very very very very sad the boy is sad...the girl is sad they are just very very very sad హార్ట్ అనే ప్లేసులో హార్ట్ అయే హాబియే తమాషా ఓ నషా ఇష్క్ అనే రిస్కులో ముస్కురా ఉండదా హమేషా అదో నసా O very very sad...O very very sad O very very very very very sad the boy is sad...the girl is sad they are just sad విడిపోయేంతలా ముడిపడలేదుగా మనసయ్యేంతలా మాటల్లేవుగా అలకొచ్చేంతలా ఊసుల్లేవుగా అలుపొచ్చేంతలా అడుగులు లేవుగా O very very sad...O very very sad O very very very very very sad the boy is sad...the girl is sad they are just sad
మియామి పాట సాహిత్యం
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: నీరజ్ కోన గానం: అదితి సింగ్ శర్మ , మనీషా ఈరబత్తిని మియామి
వారం వారం పాట సాహిత్యం
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: కేదారనాథ్ గానం: నకాష్ అజిజ్ ఫస్ట్ లుక్ సోమవారం మాట కలిపె మంగళవారం బుజ్జిగుంది బుధువారం గొడవయ్యింది గురువారం గొడవయ్యింది గురువారం గొడవయ్యింది గురువారం సారి అంది శుక్రవారం సెన్సార్ కట్ శనివారం rest లేదు ఆదివారం ప్రేమే ఉంది యేవారం ప్రేమే ఉంది యేవారం ప్రేమే ఉంది యేవారం వారం గాని వారం పేరు యవ్వారం నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం జాములేని వారం చెయ్యి జాగారం గోద గడియారం మోగెను గుండెల్లొ అలారం నీ రూపం చూస్తె సెగలు నీ కోపం చూస్తె దిగులు నువ్వు అర్దం కాని పజిలు నువ్వేలే నా విసిలూ నీ కల్లల్లోని పొగలు నా గుండెల్లోని రగులు నువ్వు అందని ద్రాక్ష పల్లు నువ్వేలే నా స్ట్రగుల్ ఫస్ట్ లుక్ సోమవారం మాట కలిపె మంగళవారం బుజ్జిగుంది బుధువారం గొడవయ్యింది గురువారం దాని మమ్మిలాగ దానిక్కూడ ఉందే ఎంతో పొగరూ అది చూపిస్తుంటె సర్రంటుందీ BP నాదే బ్రదరూ నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతుందీ లివరూ ఇక నీకు నాకు సెట్ అవదంటు చెప్పెను ఊటి వెదరూ వారం గాని వారం పేరు యవ్వారం నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం జాములేని వారం చెయ్యి జాగారం గోద గడియారం మోగెను గుండెల్లొ అలారం నీ రూపం చూస్తె సెగలు నీ కోపం చూస్తె దిగులు నువ్వు అర్దం కాని పజిలు నువ్వేలే నా విసిలూ నీ కల్లల్లోని పొగలు నా గుండెల్లోని రగులు నువ్వు అందని ద్రాక్ష పల్లు నువ్వేలే నా స్ట్రగుల్
గ ఘ గ ఘ మేఘ పాట సాహిత్యం
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: రాహుల్ నంబియర్ గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పె కొత్త సాగా గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా గ ఘ గ ఘ మేఘ అల్లేశావే హాయి తీగ గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగా ఇలాగే ఇలాగే ఇలాగే యెటేపో వెళ్ళాలి అంటూ మనసు లాగే అలాగే అలాగే అలాగే అంటూనే లేదేంటో ఏది ముందులాగే ఇవ్వాళే ఇవ్వాళే ఇవ్వాళే కన్నుల్లో కళల్ని నువ్వు పైకి లాగే సరేలే సరేలే ఘ అన్నానులే మేఘ గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పె కొత్త సాగా గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా గ ఘ గ ఘ మేఘ అల్లేశావే హాయి తీగ గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగా Baby everyday I write you love letter I promise I will make your the much better I promise I won't treat you like them others I promise I won't make you think of the rather If you looking at the sky that's up Above the moon and the stars Are the symbols of my love Just call me by my name when you need my my dear And I will be right there to make your problems disappear గమ్మత్తులో ఊగామా తుళ్ళింతలో తేలేమా ఇంతింతలై సంతోషం మాతో సందడి చేసేనా హఠాత్తుగా ఎదలోన హడావిడే పెరిగేనా అమాంతము ఈ చిరునవ్వులకే అర్థం దొరికెనా ఓ ఓ ఓ ముందే మలుపువుందో ఓ ఓ ఓ గ ఘ గ ఘ మేఘ
అర్దంలేని నవ్వు పాట సాహిత్యం
చిత్రం: ఛల్ మోహన్ రంగ (2018) సంగీతం: యస్.యస్.థమన్ సాహిత్యం: రఘురాం గానం: శ్రీనిధి అర్దంలేని నవ్వు అర్దాలెన్ని అంటూ అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా నీ పలుకులన్నీ వినే వీలు ఉందా ఎవరిమనసునిపుడు చేరుతుందొ ప్రేమా నీ పలుకులన్నీ వినే వీలు ఉందా అర్దంలేని నవ్వూ అర్దాలెన్ని అంటూ ...
No comments
Post a Comment