చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా నటీనటులు: వెంకటేష్ , రమ్యకృష్ణ , రవళి దర్శకత్వం: కె.విస్వనాథ్ నిర్మాత: యమ్.నరసింహా రావు విడుదల తేది: 17.10.1996
Songs List:
తెలుసుకో తెలుసుకో పాట సాహిత్యం
చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర, మాల్గాడి శుభ తెలుసుకో తెలుసుకో
విన్నపాలు వినమని పాట సాహిత్యం
చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ విన్నపాలు వినమని
నిన్న చూసిన ఉదయం పాట సాహిత్యం
చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, సుజాత నిన్న చూసిన ఉదయం
అడగకండి పాట సాహిత్యం
చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, సుజాత అడగకండి
అంతా రండోయ్ పాట సాహిత్యం
చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర అంతా రండోయ్
నవ్వులో పుట్టాను పాట సాహిత్యం
చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు నవ్వులాటకైనా వాడనీకు నవ్వు నవ్వుతోడు నీకుంటే ఓడిపోవు నువ్వు నవ్వులాంటి మందేది లేనే లేదంటూ నాతో మళ్ళి మళ్ళి చెప్పింది నవ్వే నువ్వు పువ్వై నువ్వు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నవ్వులో ఉన్నాను నువ్వు నవ్వు కుక్కుకు కుక్కుకు కోకిల నవ్వు గలగలగల తరగల నవ్వు చిగురాకుల నవ్వు చిరుగాలులు నవ్వు నవ్వుతూ నువ్వుంటే ఆ చుక్కలు ఈ దిక్కులు ఎంచక్కా నీతో నవ్వు నువ్వు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నువ్వు నవ్వు నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను నవ్వులో ఉన్నాను నువ్వు నవ్వు ఇది ఓటరు ముందు చేతులు కట్టే నేతల వంకర నవ్వు ఇది పదవి దక్కితే పరాకు పోజుల పాలిటిక్స్ నవ్వు ఇది స్టార్ తిరిగిన స్టారై పోయిన ఎక్స్ట్రా గారి నవ్వు ఇది ఏజ్ ముదిరిన రాజీపడని తాతగారి నవ్వు ఇది బాసు గారు జోకేస్తే బాసు గారి నవ్వు ఇది ఊసు పోకపోతే ఉత్తి సోడా గ్యాస్ నవ్వు ఇది చక్కిలిగింతల సరిగమలయ్యే సంగీతం నవ్వు
జాజిమల్లి తెల్ల చీర పాట సాహిత్యం
చిత్రం: చిన్నబ్బాయి (1996) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే..యా జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే హే జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు\ సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవంట వేయి కళ్ళు జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే గువ్వ గూడుదాటి నీ పక్కకోస్తె గుండె మువ్వమీటి కట్టేసుకోవా ఓ ధగధగ దందందం ధగధగ దందందం వన్నె ఒంపులన్నీ ఒడికెత్తుకుంటే కన్నెకెంపులన్నీ ముడిపెట్టుకోనా నీ కొంటె చూపులన్నీ పోగుచేసి..ఓ..ఓ... నీ కొంటె చూపులన్నీ పోగుచేసి సరికోత్త కోకనేసి ఇచ్చుకుంటే మధుపర్కాలే కావా అవి ముద్దుల బుల్లెమ్మ మనసున చల్లగా మ్రోగే తొలి మంగళవాద్యాలమ్మ జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే.. సిగ్గు పగ్గాలన్నీ తెంచేసుకుంటే బుగ్గ నిగ్గులన్నీ పంచేసుకోనా హా ధగధగ దందందం ధగధగ దందందం వెన్ను మీద వాలి ఊయాలవైతే వెన్నపూస లాంటి వయ్యారవీణ చలి మంట వేసుకున్న చందమామ..ఓ..ఓ... చలి మంట వేసుకున్న చందమామ తొలి ముద్దు పాయసాలు కాచివమ్మ చుక్కల చెక్కిలి తాకే చిరు మబ్బువి నీవంట అక్కున తానాలాడే పసి చినుకుని నేనంట జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే సందెపొద్దే ఓ మంచి మాట చెప్పిపోతే సాగరాలే సందిత్లో పొంగి సాక్షులైతే నడిపించు నన్ను ఏడడుగులు నీతో నే నడిచివచ్చేను ఏడేడు జన్మలు జాజిమల్లి జాజిమల్లి..హా జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు
No comments
Post a Comment