చిత్రం: నమో వేంకటేశ (2010) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: వెంకటేష్ , త్రిష మాటలు (డైలాగ్స్): చింతపల్లి రమణ కథ: గోపీ మోహన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల నిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సమర్పణ: డి.సురేష్ బాబు ఎడిటర్: యమ్. ఆర్. వర్మ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మారెళ్ల విడుదల తేది: 14.01.2010
Songs List:
నమో నమో వేంకటేశ పాట సాహిత్యం
చిత్రం: నమో వేంకటేశ (2010) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: మనో మేఘా ఏడుకొండల బాలాజీ డియర్ ఎంతగొప్పది స్వామి నీ పవర్ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నీ వల్లే మారింది న జాతకం కలర్ చేసావే మా ఇద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ హేయ్ చెప్పుకున్న నీకు న లవ్ మేటర్ దించుకున్నమయ్య పక్క ఆన్సర్ నీ మాయ సూపర్ మారింది ఫ్యూచర్ అందుకే అందుకో థాంక్ యు మై డియర్ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ పెళ్లి కార్డు లు వెయ్య ప్రింట్ వేసా ఫస్ట్ కార్డు నీకే పోస్ట్ చేశా ఘాట్ రోడ్ గట్టు ధార్టీ వచ్చిపోర వేంకటేశ ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేసా మొట్ట మొదటి పేరు నీదే రాసా నువ్వు రాక డోలు బాజా మొగదంటా వేంకటేశ హేయ్ నీకు నచ్చిన శనివారాన్నే పెళ్లి రోజుగా ఫిక్స్ చేశా విందులోకి తిరుపతి లడ్డు వంద కేజీ బుక్ చేశా అన్నమయ్య పాటలతోనే ఆర్కిష్ట్రనే ఏర్పాటు చేశా నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ హనీ మూన్ పోస్టుపోన్ చేశా రానూపోనూ ట్రైన్ టికెటెస కొంగుముళ్ళు పడిపోని కొండాకోస్తాం వేంకటేశ పుట్టబోయే బాబు పేరు తెల్సా బాలాజీ లేదా శ్రీనివాస కన్నా తండ్రి కంటి పాప రెండు నువ్వే వేంకటేశ ఓయ్ ఆలు ధాటి జోలీ లైఫ్ అన్నీ నీ దయ పెద్దమనసా అన్ని వేళల ఆనంద రావు ఐ తోడుండాలని ఒట్టేసా ఇంత దాకా అండ నువ్వే ముందు ముందు నీదే భరోసా నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ
సౌందర్య పాట సాహిత్యం
చిత్రం: నమో వేంకటేశ (2010) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: వేణు సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య కలలో నిజమల్లే కలిసావె సౌందర్య సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య కలలో నిజమల్లే కలిసావే సౌందర్య సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య ఓహ్ తెలుగుతనం అంటే సౌందర్య చిలిపితనమంటే సౌందర్య నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమ లోతు దిగిపోయా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా మల్లెలనన జాజులనన ఓ చెలి నీ పెదవి పై మెరుపును వెన్నెలనన వేకువనన గుండెనే కోస్తున్న ఆ తళుకు ను ఓఓఓఓ మాటగా నిన్ను పోల్చగా సరిపోదులే ఏ పోలిక కుంచెలే తల దించవా నీ బొమ్మ గీయలేక సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా నమ్మకంగా నమ్ముతున్న ఎక్కడో నా కొరకు పుట్టావని స్వాగతంగా వేచివున్న ఎప్పుడో నా వైపు వస్తావని ఓఓఓఓ ఉంది గ లోలోపలే దాచేదెలా ఆలాపన అందుకో చిరు గాలితో ఈ కబురు పంపుతున్న సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా
టోట్టాయ్ టోట్టాయ్ పాట సాహిత్యం
చిత్రం: నమో వేంకటేశ (2010) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: బెన్నీ దయాల్ , టిప్పు, ప్రియా హిమేష్ టోట్టాయ్ టోట్టాయ్
నీ కళ్ళలో మెరిసింది పాట సాహిత్యం
చిత్రం: నమో వేంకటేశ (2010) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సాగర్, రోషిని నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మేదెలా ఇక నిలవడం మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలి పటం హో పలుకనే లేని పెదవి మౌనాన్ని కదుపుతున్నాను నీకోసం అదువులోలేని ఆగనేలేని అడుగునయ్యాను ఈ నిమిషం ఒకేలా నేడు నీలో నాలో కలల గొడవ మొదలైయింది కొంచం నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మేదెలా ఇక నిలవడం మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలి పటం నువ్వేం చేశావు నా మనసుని నీకందించాను నీదేనని నిన్నా మొన్నలకు వీచే కన్నులకు నేడే అందినది ఈ గెలుపు నీకై చూశాను అరచేతిని నువ్వే నా గీత వయ్యావని నాలో ఊహలకు నాలో ఆశలకు ప్రాణం పోసినది నీ పిలుపు ఎటో చూస్తున్న నా చూపులకు నిదుర చెదిరి ఎదురైంది మార్పు నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మేదెలా ఇక నిలవడం మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలి పటం నమ్మానే చెలీ నా ప్రేమని నీదాక వంతెనేస్తుందని నువ్వే నేను అని ప్రేమే సైన్యమని జయించావులే నా లోకాన్ని ఇలా చూశాక నా బొమ్మని స్వర్గంతో నైన నాకేం పని నన్నే కాదు అని నిన్నే చేరుకొని పంచిస్తానులే నా అందాన్ని ఇలా నీతోనె నన్నే చూసి మురిసిపోవ ఏడు వింతలన్ని నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మేదెలా ఇక నిలవడం మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలి పటం
డింగ్ డాంగ్ పాట సాహిత్యం
చిత్రం: నమో వేంకటేశ (2010) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శంకర్ మహదేవన్, ప్రియా హిమేష్ డింగ్ డాంగ్
నాన్ స్టాప్ పాట సాహిత్యం
చిత్రం: నమో వేంకటేశ (2010) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్, సునితా సారధి నాన్ స్టాప్
No comments
Post a Comment