చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: బాలకృష్ణ , సుహాసిని కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాత: ఎ. వి.సుబ్బారావు విడుదల తేది: 12.05.1987
Songs List:
ముద్దు పెట్టకుంటే పాట సాహిత్యం
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు పల్లవి: ముద్దు పెట్టకుంటే ముక్కు పచ్చడంట వద్దు వెళ్లమంటే వళ్ళు హూనమంట చాలులే ఆపవే నీ టెక్కులు ఆపవే తిక్కలు తైతక్కలు హో బుల్లి కారు పిల్లదాన బుంగమూతి చిన్నదాన పెట్టూ ముద్దు పెట్టు హ హ హా పెట్టూ ముద్దు పెట్టు పెట్టు పెట్టు చరణం: 1 కొండముచ్చు కోమలాంగి కొంగుబడితే పొంగుతున్న ఈడు గట్టు తెంచుకుంటే టిప్పు టాపు గౌను ఇట్టా దెబ్బతింటే తుప్పురాలి తప్పులన్ని వప్పుకుంటే పట్టు తప్పి వళ్ళు కాస్త పంచరైతే పక్కనున్న చుక్కలన్ని భగ్గుమంటే చంపలేసుకో నువ్వు చంచలాక్షి చెంత చేరుకో నువ్వు చెంచు లక్ష్మీ పందెమేసి పారిపోయే పంకజాక్షి పెట్టూ ముద్దు పెట్టు హ హ హా పెట్టూ ముద్దు పెట్టు పెట్టు పెట్టు ము ము ముద్దు పెట్టకుంటే ముక్కు పచ్చడంట అరె వద్దు వెళ్లమంటే వళ్ళు హూనమంట చాలులే ఆపవే నీ టెక్కులు ఆపవే తిక్కలు తైతక్కలు హో బుల్లి కారు పిల్లదాన బుంగమూతి చిన్నదాన పెట్టూ ముద్దు పెట్టు తకిట దిమి పెట్టూ ముద్దు పెట్టు పెట్టు పెట్టు చరణం: 2 బొంగరాల బీడుకాడ బోర్ల పడితే ఆ బూరెలాగ బుగ్గ కాస్త వాచిపోతే అరె గింగిరాల గిత్తదూడ వెంటబడితే అ కిందపడ్డ చందమామ కందిపోతే గాజులన్ని చిట్లిపోయి ఘల్లుమంటే గుచ్చుకున్న కన్నెపిల్ల ఘొల్లుమంటే చేతులట్టు కున్నాక చెమ్మచెక్క కాళ్ళు పట్టుకున్నాక పూల పక్క ఓ నిక్కులాడి టక్కులాడి నిబ్బరాల నీరజాక్షి పెట్టూ ముద్దు పెట్టు అరెరరె పెట్టూ ముద్దు పెట్టు హ హ హా
చెక్కం చెక్కం పాట సాహిత్యం
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి. సుశీల చెక్కం చెక్కం
ఎగిరింది ఎగిరింది పాట సాహిత్యం
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి. సుశీల ఎగిరింది ఎగిరింది
చిత్రాంగి పిలిచింది పాట సాహిత్యం
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి చిత్రాంగి పిలిచింది
ఏడ నుండి వస్తే పాట సాహిత్యం
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి. సుశీల ఏడ నుండి వస్తే
No comments
Post a Comment