Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

S. P. Parasuram (1994)




చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
నటీనటులు: చిరంజీవి , శ్రీదేవి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.06.1994



Songs List:



ఆరింటిదాక అత్త కొడకా పాట సాహిత్యం

 
చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఆరింటిదాక అత్త కొడకా 
ఆ పైన కొత్త పెళ్ళి కోడకా 
ఓరయ్యో కిర్రు మంది నులకా 
కిస్సు మంది చిలకా 
షోభనాల లేటు గనకా 

మూడొచినాక ముద్దు చురకా 
తెల్లారగానె తేనె మరకా 
ఓ పాప ఇల్లు నీవు అలకా 
ముగ్గు నేను గిలకా 
ఇంతలోనె అంత అలకా 

ఆరింటిదాక అత్త కొడకా 
ఆ పైన కొత్త పెళ్ళి కోడకా 
ఓరయ్యో కిర్రు మంది నులకా 
కిస్సు మంది చిలకా 
షోభనాల లేటు గనకా 

మూడొచినాక ముద్దు చురకా 
తెల్లారగానె తేనె మరకా 
ఓ పాప ఇల్లు నీవు అలకా 
ముగ్గు నేను గిలకా 
ఇంతలోనె అంత అలకా 

సందె చలి గాలే సరిపడకా 
చావనా నీతో జతపడకా 
చూపుకే నీలో ఎద ఉడకా 
వాలిపో అన్నదిలే పడకా 
అలగడం అన్నది ఆచారం 
అడగడం కమ్మని గ్రహచారం 
అందుకే జాబిలి జాగారం 
అందమే కౌగిలికాహారం 
మల్లెల రాతిరి మన్మధ చాకిరి జన్మకి లాహిరిలే 
ఓలమ్మో కన్నె సోకు చిరుకా 
కౌగిలింత ఇరుకా కన్ను కొట్టి నన్ను తినకా 

ఆరింటిదాక అత్త కొడకా 
ఆ పైన కొత్త పెళ్ళి కోడకా 
ఓరయ్యో కిర్రు మంది నులకా 
కిస్సు మంది చిలకా 
షోభనాల లేటు గనకా 

మూడొచినాక ముద్దు చురకా 
తెల్లారగానె తేనె మరకా 
ఓ పాప ఇల్లు నీవు అలకా 
ముగ్గు నేను గిలకా 
ఇంతలోనె అంత అలకా 

ముందుగా నాతో ముడిపడకా 
అప్పుడే ఒడిలో స్తిరపడకా 
బొత్తిగా సాగదు నీ మెలికా 
మొత్తుకుంటున్నది నా రవికా 
లేచినా లేడిది సంచారం 
లేతగా చేయర సంసారం 
పువ్వుకే తుమ్మెధ ఝంకారం 
వాలిపో అన్నది వయ్యారం 
తీరని తిమ్మిరి చీరకు చిమ్మిరి ఉక్కిరి బిక్కిరిలే 
ఓరయ్యో అంత మాట అనకా 
సొంత ఊరి తనుకా 
అత్తగారి ముద్దు కొడకా 

ఆరింటిదాక అత్త కొడకా 
ఆ పైన కొత్త పెళ్ళి కోడకా 
ఓరయ్యో కిర్రు మంది నులకా 
కిస్సు మంది చిలకా 
షోభనాల లేటు గనకా 

మూడొచినాక ముద్దు చురకా 
తెల్లారగానె తేనె మరకా 
ఓ పాప ఇల్లు నీవు అలకా 
ముగ్గు నేను గిలకా 
ఇంతలోనె అంత అలకా 





ఏమి స్టోకురో పువ్వుని కొడితే పాట సాహిత్యం

 
చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలిందీ 
ఎంత హాయిరో చెక్కెర తడితే చక్కెర వలికిందీ 
ఇంక చూసుకో గురి జడి దాటుకో బరీ 
గుట్టు గూడెక్కి పోయేవేలా 
చలి చలి చలి చలి చలి చలి చలి చలి 

ఏమి షేపురో ముందరికొస్తే ముచ్చట ముదిరిందీ 
ఏఇ ఊపొరో వెచ్చని ఆవిరి గుప్పున రేగిందీ 
చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో 
బెట్టు కొమ్మెక్కి పోయేవేలా 
చలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి గిలి 

పదారు వన్నెల ప్రాయమే 
అత్తరు పూసెను విస్తరి వేసెను ముద్దుల ముంగిట్లో 
తడారు పెదవుల తాపమే 
తీయగ తాకెను తేనెల గుప్పెను సిగ్గుల సందిట్లో 
వసి వాడని వెన్నెల తాకిట్లో 
యమ రాపిడి తప్పదులే 
వడి చేరిన అల్లై మన్మధుడా 
తడి దోపిడి ఒప్పునులే 
సిల్కి రామ చిలకమ్మా మిల్కు షేకులిస్తుంటే 
లవ్వు లాకెట్లో పుట్టే జ్వాల 
భగ భగ భగ భగ భగ భగ భగ భగ 

ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలిందీ 
ఏఇ ఊపొరో వెచ్చని ఆవిరి గుప్పున రేగిందీ 
ఏమి స్టోకురో..... 

తమాష గున్నది ఈ సడీ 
తుమ్మెద వేసిన తుంటరి ఈలకు వనికే వలపు మదీ 
నిషాల వేటకు బీ రెడీ 
టక్కరి కోదికి ట్రిక్కులు నేర్పగ వచ్చా మనసుపడీ 
గురుడా ముద్దుల నజరానా బిగి ఆరని కౌగిట్లో 
పదవే పసి బుగ్గల నెరజానా పదదాం పడుచాటల్లో 
నీలో ఉంది తెక్నిక్కూ చేసేవోయి మ్యాజిక్కూ 
ఆటొమాటిగ్గ అవునంటాలే 
పద పద పద పద పద పద పద పద 

ఏఇ ఊపొరో వెచ్చని ఆవిరి గుప్పున రేగిందీ 
ఏమి స్టోకురో పువ్వుని కొడితే గువ్వకు తగిలిందీ 
చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో 
గుట్టు గూడెక్కి పోయేవేలా 
గిలి గిలి గిలి గిలి చలి చలి గిలి గిలి గిలి గిలి 




చంపెయ్యి గురూ చమ్మగా పాట సాహిత్యం

 
చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

చంపెయ్యి గురూ చమ్మగా 
కాటెయ్యి చిరూ కమ్మగా 
దింపెయ్యి సఖి ముగ్గులో 
చింపెయ్యి తెరీ సిగ్గులో 
నా ముద్ద బంతి పువ్వు మీద తుమ్మెదా 
నీ బుగ్గ విందులందుకుంట గుమ్ముగా 
పడుచుతనమే పొడుచు మహిమా 
చిలిపి తనమే వలపు మహిమా 
లాగించి గురూ లబ్సుగా 
శ్రీదేవి సరే అందిగా 

చంపెయ్యి గురూ చమ్మగా 
కాటెయ్యి చిరూ కమ్మగా 
దింపెయ్యి సఖి ముగ్గులో 
చింపెయ్యి తెరీ సిగ్గులో 

చెరపట్టి ఉన్న ప్రాయం మొర పెట్టునుంది పాపం 
గాలి లాగ వచ్చి గాటు ముద్దు ఇస్తే 
గుమ్ము గుంది గురూ గురూ గురూ 
పొలిమేర దాటె రూపం పొలి కేక వేసె తాపం 
పాల పిట్ట లాడి పైట చాటు ఈడే 
చూసి నవ్వుకోనీ నలుగురూ 
సోకినది చలి సోకులకి ఉలీ కౌగిలికి గిలీ గిలీ 
నీది సొగసరీ నాది మగసిరి ప్రేమలకి సరే సరీ 

లాగించి గురూ లబ్సుగా 
శ్రీదేవి సరే అందిగా 

చంపెయ్యి గురూ చమ్మగా 
కాటెయ్యి చిరూ కమ్మగా 
దింపెయ్యి సఖి ముగ్గులో 
చింపెయ్యి తెరీ సిగ్గులో 

మెడ చూస్తె పాల శంఖం ఓడ్లోకి చెప్పె వెల్కం 
కన్నె తిప్పి మోత తీపి గుండె కోత ముద్దు పెట్టుకున్నా అడగరూ 
ఇది ఈవినింగు రాగం జత జాయినింగు తాళం 
నాకు నువ్వు లోకం నీకు నేను మైకం కుర్ర లాంచనాలో కురు కురూ 
నీ కథలు విని నీ కలలు కని పొంగి నది హనీ హనీ 

లాగించి గురూ లబ్సుగా 
శ్రీదేవి సరే అందిగా 

చంపెయ్యి గురూ చమ్మగా 
కాటెయ్యి చిరూ కమ్మగా 
దింపెయ్యి సఖి ముగ్గులో 
చింపెయ్యి తెరీ సిగ్గులో 

నా ముద్ద బంతి పువ్వు మీద తుమ్మెదా 
నీ బుగ్గ విందులందుకుంట గుమ్ముగా 
పడుచుతనమే పొడుచు మహిమా 
చిలిపి తనమే వలపు మహిమా 
లాగించి గురూ లబ్సుగా 
శ్రీదేవి సరే అందిగా 

చంపెయ్యి గురూ చమ్మగా 
కాటెయ్యి చిరూ కమ్మగా 
దింపెయ్యి సఖి ముగ్గులో 
చింపెయ్యి తెరీ సిగ్గులో 





ఓ బాబా కిస్స్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ముద్దివ్వచ్చు ముట్టించచ్చూ 
నాలో చిచ్చూ రాజేయ్యొచ్చూ 
కవ్వించొచ్చూ కాటెయ్యొచ్చూ 
ఇది ఏదో ఆకలీ పడదామా ఎంగిలీ 
ఎదమీదా జాబిలీ కసి కట్టే కౌగిలీ 

ఓ బాబా కిస్స్ మీ ఓ బాబూ గిచ్చు మీ గిచ్చు మీ 
బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ 

ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ 
పరవాలీ రాతిరీ పరువాలా విస్తరీ 
ఓ బేబి టచ్చి మీ ఒల్లంతా కొలిమీ 
బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ 

కిక్కిరిసీ ఉందిలే చక్కదనంలోనా 
అక్కరతో ఉందిలే ఆడతం షానా 
తొక్కిసలో పడ్డదీ ఊగిసలా ప్రాయం 
అక్కసునా ఉన్నదీ రక్కసులా అందం 
మత్తులలో మాయలూ ఎత్తూలలో లోయలూ నిజానికెంత హాయో 

ఓ బాబా కిస్స్ మీ ఓ బాబూ గిచ్చు మీ గిచ్చు మీ 
బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ 

ఇద్దరికీ రానిదీ నిద్దరనే రేయీ 
హద్దులనే దాటెందులే హత్తుకునే హాయీ 
జన్మతహా ఉన్నదీ కన్నులలో కామం 
మన్మధహో అన్నదీ వెన్నెలలో హోమం 
ఆగనిదీ అరకలూ తెల్లరనివీ మసకలూ ప్రయాస ఎంత హాయో 

ఓ బేబి టచ్చి మీ ఒల్లంతా కొలిమీ 
బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ 
ముద్దివ్వచ్చు ముట్టించచ్చూ 
కవ్వించొచ్చూ కాటెయ్యొచ్చూ 
ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ 
పరవాలీ రాతిరీ పరువాలా విస్తరీ 
ఓ బాబా కిస్స్ మీ ఓ బాబూ గిచ్చు మీ గిచ్చు మీ 
బాబా కిస్స్ మీ ఓ బాబు టచ్చు మీ 
ఓ బేబి టచ్చి మీ ఒల్లంతా కొలిమీ 
కిస్స్ మీ బేబీ తచ్చు మీ ఒల్లంతా కొలిమీ 
కిస్స్ మీ టచ్చు మీ 
కిస్స్ మీ టచ్చు మీ 
కిస్స్ మీ టచ్చు మీ 
కిస్స్ మీ టచ్చు మీ 




ఏడవకేడవకేడవకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

ఏడవకేడవకేడవకమ్మా 
అమ్మకు ప్రాణం నీవేనమ్మా 
లాలీ జోలా నీకు నేనే నమ్మా 
ఇవి అమ్మ పాలూ ఇవి గుమ్మ పాలూ 
ఇవి నలనయ్య కోరే తెల్లనైన పాలూ 

ఏడవకేడవకేడవకమ్మా 
అమ్మకు ప్రాణం నీవేనమ్మా 

కనులు చీకటి చేశాడు కనుకే 
కనుపాపగా నీకు ఆ దేవుడిచ్చాడురా 
కనులతో నిను కనలేను గానీ 
కనురెప్పనై నేను కాపాడుకుంటానురా 
పదగతో ఆడే పసి మనసూ 
కొరివినే కొరికే చిరు వయసూ 
పాపమేదో పుణ్యమేదో ఎరుగనీ మా పాపకీ 

ఇది అమ్మ లాలీ ఇది నాన్న లాలీ 
ఇది నిద్దరమ్మ కోరే చల్లనైన లాలీ 
ఏడవకేడవకేడవకమ్మా 
అమ్మకు ప్రాణం నీవేనమ్మా 
లాలీ జోలా నీకు నేనే నమ్మా 
ఇవి అమ్మ పాలూ ఇవి గుమ్మ పాలూ 
ఇవి నలనయ్య కోరే తెల్లనైన పాలూ 

ఏడవకేడవకేడవకమ్మా 
అమ్మకు ప్రాణం నీవేనమ్మా 




ఓరినాయనో పిల్లడిదెబ్బకు పాట సాహిత్యం

 
చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓరినాయనో పిల్లడిదెబ్బకు అమ్మడు అదిరిందీ 
ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందీ 
ఇంత గాటు ప్రేమల్లొ ఎంతో నాటు ముద్దుల్లో 
గుట్టు గుంటూరు చెర్లో పడితే... 
లబ దిబ దిబ లబ దిబ దిబ లబ దిబ దిబ 

ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందే 
ఓరిదేవుడో తాకిడి చూపికి దోపిడి జరిగిందే 
ఇంత గాటు ప్రేమల్లొ ఎంతో నాటు ముద్దుల్లో 
తిక్క తిరనాళ్ళ కెల్లిందమ్మా... 
లబ దిబ దిబ లబ దిబ దిబ లబ దిబ దిబ 

ఓరినాయనో.... 

గులాబి పువ్వుల బాణమే ముల్లుగ తాకెను 
ముద్దుగ మారెను ముసిరే చీకట్లో 
వసంత కోకిల గానమే పాటలు రాసెను 
పైటలు వేశను వలచే వాకిట్లో 
మిసి మింతలు ముంతలు దాచేస్తే మురిపాలిక ఆగవులే 
గిలిగింతల సంతకు రాకుంటే ఒడి బేరము సాగదులే 
జబ్బ జారి పైటమ్మా గొబ్బిల్లాడుకుంటుంటే 
కన్ను కునుకూరు చేరేదెట్టా.... 
లబ దిబ దిబ లబ దిబ దిబ లబ దిబ దిబ 

ఓరినాయనో పిల్లడిదెబ్బకు అమ్మడు అదిరిందీ 
ఓరిదేవుడో తాకిడి చూపికి దోపిడి జరిగిందే 
ఓరినాయనో...... 

కులాస వీరుడి స్ట్రోకులే 
చాటుగ ఇవ్వకు సందిట చేరకు సరసాలాటల్లో 
తెనాలి రాముడి జోకులే 
గుండెకు తాకెను గుట్టును లాగెను పరువాలాటల్లో 
విరజాజుల వీణలు మీటెయ్యి విరహాలకు చీకట్లో 
పొదరిల్లుకు రంగులు వేసెయ్యి మన ముద్దుల ముచ్చట్లో 
కన్ను గీటబోతుంటే కాలు జారిపోతుంటే 
రోజుకెన్నాటలాదాలమ్మా... 
లబ దిబ దిబ లబ దిబ దిబ లబ దిబ దిబ 

ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందే 
ఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందీ 
ఇంత గాటు ప్రేమల్లొ ఎంతో నాటు ముద్దుల్లో 
గుట్టు గుంటూరు చెర్లో పడితే... 
లబ దిబ దిబ లబ దిబ దిబ లబ దిబ దిబ 
ఓరినాయనో.....





అబ్బబ్బా ఈ పొద్దూ పాట సాహిత్యం

 
చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

అబ్బబ్బా ఈ పొద్దూ ముద్దొస్తే ఆపొద్దూ 
ఒల్లంతా నీ సొత్తూ దమ్ముంటే దండెత్తూ 
సంద్యరంగూ స్వర్గలోకంలో 
అందమిచ్చె అర్దమైకంలో 
మల్లెపూల మంచమేశా వెన్నెలంతా దుప్పట్లో 
ఏందయ్యో హంగామా ఎందాకా ఈ ప్రేమా 
వెయ్యేల్లే నా ప్రేమా పేదిల్లా పెళ్ళమా 

తాకితేనే సోకు తేనె చిందిపోయే తిల్లింతా 
చూడగానే సోయగాలే గాలివీచే కవ్వింతా 
చూపుతోనే గాయమయ్యి సొమ్మసిల్లే ఒల్లంతా 
గుచ్చ్హుకున్న నిన్ను చూసి విచ్చుకుందీ పువ్వంతా 
చినుకు జారి తళుకు మారి నడుము దాచే నటి మయూరీ 
ఎల్లకిల్ల పడ్డ పిల్ల ఏడు వర్నాలవుతుంటే 

ఓయబ్బో బొబ్బట్టూ ఓ సారీ నాకెట్టూ 
ఒల్లంతా నీ సొత్తూ దమ్ముంటే దండెత్తూ 

అందగాడు అంటుకుంటె సందె ముద్దే సంపంగీ 
కన్నె గీటి కమ్ముకుంటే వెన్నెలైనా వేసంగీ 
చెయ్యివేసొఇ వెయ్యగానే చెంగులేసే చేమంతీ 
పూలమెద్ద కాలువేసి ఈలవేసె పూబంతీ 
పలకమారి చిలక వాలీ తళుకు తీరి కులుకు జోలూ
మనసు లోతు వయసు నతూ తెలిసిపోయే ఆటల్లో

ఓయమ్మో ఏం పట్టు అందాలే ఆపట్టూ 
అబ్బబ్బా ఈ పొద్దూ ముద్దొస్తే ఆపొద్దూ 
సంద్యరంగు స్వర్గలోకంలో 
అందమిచ్చె అర్దమైకంలో 
మల్లెపూల మంచమేశా వెన్నెలంతా దుప్పట్లో 
ఏందయ్యో హంగామా ఎందాకా ఈ ప్రేమా 
వెయ్యేల్లే నా ప్రేమా పేదిల్లా పెళ్ళమా


No comments

Most Recent

Default