చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు నటీనటులు: యన్. టి.రామారావు, జయప్రద, జయసుధ దర్శకత్వం: యన్. టి.రామారావు నిర్మాత: యన్. టి.రామారావు విడుదల తేది: 28.09.1979
Songs List:
ఇది నా హృదయం.. పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: ఇది నా హృదయం.. ఇది నీ నిలయం.. ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం ఇది నా హృదయం .. ఇది నీ నిలయం ఇది సురమునియోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం ఇది నా హృదయం .. చరణం: 1 ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం నాపై నీకింత అనురాగమా?... నా పై మీకింత ఆదరమా.. ఇది నీ ప్రణయ డోళ.. ఇది నా ప్రభువుని లీలా .. ఆ .. ఆ.. ఇది నా హృదయం .. ఇది నీ నిలయం ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం ఇది నా హృదయం .. చరణం: 2 ఎల్లలోకముల ఏలేవారికి ఈడా... జోడా ఈ సిరి? వికుంఠపురిలో విభువక్షస్థలి విడిది చేయు నా దేవేరి .. ఇది నా భాగ్యం... ఇది మన భోగం.. ఇది నా హృదయం .. ఇది నీ నిలయం... ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం ఇది నా హృదయం ..
ఎంత మధురం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు ఎంత మధురం
ఈ పల్లె వ్రేపల్లె పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: పి. సుశీల ఈ పల్లె వ్రేపల్లె
దేవుడు ఒక్కడే పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: మహమ్మద్ రఫీ దేవుడు ఒక్కడే
నారాయణ శ్రీమన్నారాయణ పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: మాధవపెద్ది రమేష్ నారాయణ శ్రీమన్నారాయణ
పోయి రావే పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల పోయి రావే
ప్రభూ రానైనా రావు పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: పి. సుశీల ప్రభూ రానైనా రావు
వేసింది గున్నమామి పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: పి. సుశీల, విజయలక్ష్మి శర్మ వేసింది గున్నమామి
సుప్రభాతం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ , పి. బి. శ్రీనివాస్ సుప్రభాతం
ఏనాడు పొందిన వరమో పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఏనాడు పొందిన వరమో
ఆ తొలిచూపే పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఆ తొలిచూపే
అయిపోయిందైపోయింది పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి అయిపోయిందైపోయింది
No comments
Post a Comment