చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స నటీనటులు: కౌశిక్ బాబు, నాగార్జున, మోహన్ బాబు, సుమన్, శ్రీహరి, సాయి కుమార్ దర్శకత్వం: J.K. భారవి నిర్మాత: నారా జయ శ్రీ దేవి విడుదల తేది: 15.08.2013
Songs List:
ఓంకారం పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: వేదవ్యాస్ గానం: శంకర్ మహదేవన్ ఓంకారం
అఖిల చరాచర పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: వేదవ్యాస్ గానం: శంకర్ మహదేవన్ అఖిల చరాచర
ఓం నమశివాయ పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: వేదవ్యాస్ గానం: ఉన్ని కృష్ణన్ ఓం నమశివాయ
భజగోవిందం పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన గానం: మధు బాలకృష్ణన్ భజగోవిందం
భ్రమ అని తెలుసు పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: జె.కె.భారవి గానం: శ్రీరామ చంద్ర ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... ఆ.....భ్రమ అని తెలుసు భ్రమ అని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు ఆ.....కత అని తెలుసు కత అని తేలుసు కతలన్ని కంచికే చేరునని తెలుసు తెలుసు తెర తొలుగుతుందని తెలుసు తెల్లారుతుందని తెలుసు ఈ కట్టే పుట్టుక్కుమంటాడని తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య.... ఆ...వేదం తెలుసు - తైలం ఉన్నదకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు - శాశ్వతంగా ఉండేదేవ్వడీడా లేడని తెలుసు తెలుసు ఇది నీటి మూటని తేలుసు లే గాలి మేడని తెలుసు ఈ బుడగ టాప్పని పగిలిపోతదని తెలుసు ఉట్టి మీద ఉన్నదంతా హుష్ కాకి అని అన్ని తెలిసి అడుసులోపడి దోల్లుతుంటావు దేనికని మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య.... ఆ...తేలిపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉన్నదని మనసా తెలుసని ఎందరు చెబుతున్న అది ఉందో లేదో తేలది హంసా .... కళ్ళు రెండు ముసెయ్యలంట మూడో కంటిని తెరవాలంట... మిన్ను, మన్ను, మిట్ట, పళ్ళెం, ఒక్కటిగా కనిపించాలంట .. ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంట.. ఆ ఎరుక వచ్చి రాగాలే...ఆ ఎరుక వచ్చి రాగాలే... ఆ ఎరుక వచ్చి రాగాలే మాయంఅయిపొతుండటమాయ మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... మాయ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...మా...య.....
శ్రీ కృష్ణః పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: జె.కె.భారవి గానం: ఎస్.పి.బాలు, మణి నాగరాజ్ శ్రీ కృష్ణః
ఎవడు నీవు పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: జె.కె.భారవి గానం: ఎస్.పి.బాలు ఎవడు నీవు
లక్ష్మీ పద్మాలయ పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన గానం: ఎస్.పి.బాలు లక్ష్మీ పద్మాలయ
సౌందర్య లహరి పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన గానం: రంజిత్ సౌందర్య లహరి
లక్ష్మీ నృసింహా పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన గానం: టిప్పు లక్ష్మీ నృసింహా
వేద తాండవం పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: వేదాస్ గానం: కోరస్ వేద తాండవం
నిత్యానంద కరీ పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన గానం: ఎస్.పి.బాలు నిత్యానంద కరీ
శంకర విజయం పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన గానం: కోరస్ శంకర విజయం
శివోహం పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: ఆది శంకరాచార్యుల కీర్తన గానం: హరిహరన్ శివోహం
చిరంజీవి ఆది శంకరాచార్యుల గురించి పాట సాహిత్యం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం: నాగ్ శ్రీ వత్స సాహిత్యం: జె.కె.భారవి గానం: చిరంజీవి ఆది శంకరాచార్యుల గురించి చిరంజీవి చెప్పారు
1 comment
Post a Comment