Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Puli (1985)





చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధ, సిల్క్ స్మిత 
దర్శకత్వం: రాజ్ భరత్
నిర్మాత: ఆనం గోపాలకృష్ణ
విడుదల తేది: 26.06.1985



Songs List:



నున్న నున్నని ఒళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, సుశీల

నున్న నున్నని ఒళ్ళు ఎన్నేల్లదీ
సన్న సన్నాని నడుము ఎన్నేల్లదీ
ఎర్ర ఎర్రాని బుగ్గ ఎన్నేల్లదీ
ఎర్ర ఎర్రాని బుగ్గ ఎన్నేల్లదీ
ఎట్టాగ వస్తుందమ్మ కౌగిల్లకీ
అరె ఎట్టాగ వస్తుందమ్మ కౌగిల్లకీ

నున్న నున్నని ఒళ్ళు నీ ఈడుదీ
సన్న సన్నాని నడుము నీ తోడుదీ
ఎర్ర ఎర్రాని బుగ్గ నీ ముద్దుదీ
ఎర్ర ఎర్రాని బుగ్గ నీ ముద్దుదీ
చిటికేస్తె వస్తుందయ్య కొగిల్లకీ
చిటికేస్తె వస్తుందయ్య కొగిల్లకీ

మొత్తబుద్ది పుడుతుంది ని మెత్తనా
మోజుకొద్ది నీ బుగ్గ నేనొత్తనా
ఇరవై ఏళ్ళ పరువాలు
అరవై కలల అందాలు
ముద్దాడి అహ ముద్దాడి మురిపించనా

చిక్కమన్న కౌగిలతలొ చిక్కనా
చికతింటి విందులన్ని వద్దించనా
చెరుపు తీపి పెదవుల్లో
దొరికే ముద్దు పదవుల్లో
తేలించి అహ చాలించి లాలించనా
సన్నాయి మోగాలి మద్దిల్లకీ
అమ్మాయి రావాలి సందిళ్ళకీ
అరె అమ్మాయి రావాలి సందిళ్ళకీ


పక్కవేసినట్టుంది నీ పక్కన
ఎర్ర ఎర్రాని బుగ్గ నీ ముద్దుదీ
చుక్క పొడిచినట్టూంది ని దిక్కున
సూర్యుడు చూడని గంగల్లో
చంద్రుడు చూడని కలువల్లో
దాగున్న అహ అందాలు అందించనా

చెప్పరాని మర్యాద చేసెయ్యనా
రెప్పచాటు కలలన్ని కాజెయ్యనా
గ్రహణం పట్టని తారల్లో
గగనం చూడని వెన్నెల్లో
మేఘాల అహ ఉయ్యాల ఊగించనా
ఆకల్లు వెయ్యాలి నా కళ్ళకీ
సంకెల్లు వెయ్యాలి సందెళ్ళకీ
సంకెల్లు వెయ్యాలి సందెళ్ళకీ

నున్న నున్నని ఒళ్ళు ఎన్నేల్లదీ
సన్న సన్నాని నడుము నీ తోడుదీ
నున్న నున్నని ఒళ్ళు నీ ఈడుదీ
సన్న సన్నాని నడుము ఎన్నేల్లదీ
ఎర్ర ఎర్రాని బుగ్గ ఎన్నేల్లదీ
ఎట్టాగ వస్తుందమ్మ కౌగిల్లకీ
ఎట్టాగ వస్తుందమ్మ కౌగిల్లకీ



కండ చూసి పాట సాహిత్యం

 
చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, సుశీల

కండ చూసి గుండె చూసి కసిని చూసి ప్రేమిస్తాలే
కన్ను వేసి కాటు వేసి చాటు చూసి దీవిస్తాలే
నీ తోడు వస్త సందకాడ నా తోడు నువ్వె అందగాడ

కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే
చోటు చూసి చాటు చూసి చొరవ చేసి పెనవేస్తాలే
పైటెసుకున్న చందమామ వాటెసుకోన వన్నె భామ

తూనీగంటి నడుముకు పుట్టె తుంటరి గిలిగింత
గుట్టుగ ఉన్న గుండేకు పుట్టె గ్ప్పెడు చలిచింత
ఘుమ్మంది ఒల్లు రమ్మంది వెల్లు

పువ్వుల వేల వయసుకు పుట్టె పున్నమి పులకింత
రేతిరి అయితే కంటికి పుట్టే రెప్పల కవ్వింత
అచ్చంగ ఒళ్ళు ఇచ్చేసి వెల్లు

కన్నె మ్ర్చ్చింది నీ కండ కావరం
నేనె మెచ్చాలే నీ లేత యవ్వనం
ఒంపు సొంపులను చెంప కెంపులని నీకె ముడుపు కట్టేస్తా

కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే
కండ చూసి గుందె చూసి కసిని చూసి ప్రేమిస్తాలే
పైటెసుకున్న చందమామ వాటెసుకోన వన్నె భామ

చీకటి వేలకు నిలుపుకు పోన చక్కని నెలవంక
దగ్గరకొస్తె చెప్పక తప్పదు సిగ్గుకు సెలవింక
వాటేసి చూడు వయసుల్ని ఊడు
చీకటి చుట్టం మాపటి పక్కం ముందె నాకింక
మల్లెల మంచం వెన్నెల కంచం మనకేలే ఇంక
ముద్దిచ్చి చూడు మురిపాలే తోడు
జతగ నువ్వుంటే చలి మంటె వద్దులే
కౌగిలిగింతల్లో మేఘాలే హద్దులే
ఎంత గొప్ప రుచి ఏమి తీపి రుచి నేడే నీకు చూపిస్తా

కండ చూసి గుండె చూసి కసిని చూసి ప్రేమిస్తాలే
కన్ను వేసి కాటు వేసి చాటు చూసి దీవిస్తాలే
నీ తోడు వస్త సందకాడ నా తోడు నువ్వె అందగాడ

కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే
చోటు చూసి చాటు చూసి చొరవ చేసి పెనవేస్తాలే
పైటెసుకున్న చందమామ వాటెసుకోన వన్నె భామ



ఎందుకింత కోపాలు పాట సాహిత్యం

 
చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, సుశీల


ఎందుకింత కోపాలు




మా కంటి పాపకు పాట సాహిత్యం

 
చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, జానకి


మా కంటి పాపకు



ఓ మావయ్యో రైటో రైటో రాత్రికి పాట సాహిత్యం

 
చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: జానకి


ఓ మావయ్యో రైటో రైటో రాత్రికి 




మల్లెపూల పల్లకలిలొ పాట సాహిత్యం

 
చిత్రం: పులి (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, సుశీల

మల్లెపూల పల్లకలిలొ మంచు గుడికలు
పెళ్ళీ నాటి పల్లకలిలో పిల్ల కులుకులు
ఎన్ని వన్నెలో ఎంత వెన్నెలో
ఎన్ని వన్నెలో ఎంత వెన్నెలో...హో

మందార వయసులో సొంతమైన సొగసుతో
కిల కిలా పలుకుతున్న పడుచు కోయిలా
కసి కసిగ కలల కలలలకే పగలు రేయిలా
వేది వేడి వేనువూది చిలిపి గాలులా
వేది వేడి వేనువూది చిలిపి గాలులా

సన్న సన్న మీసంలో నవ్వు మొలకలు
బుగ్గ పండు కొదుతున్న ప్రేమ చిలకలు
సిగ్గు మొగ్గలే చిదుముతున్నవి
సిగ్గు మొగ్గలే చిదుముతున్నవి

నల్లమబ్బు నీడలో మెరుపు కన్నె మేడలో
మిలమిలా మెరుస్తున్న పగటి తారకా
కట్నంగా చాలవులే కౌగిలింతలు
కౌగిలితొ ఆరవులే కవ్వింతలు
కౌగిలితొ ఆరవులే కవ్వింతలు

No comments

Most Recent

Default