చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి (All) గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల, ఎస్.పి.శైలజ నటీనటులు: చిరంజీవి, సరిత, కవిత, సువర్ణ, నూతన్ ప్రసాద్ మాటలు: వీటూరి దర్శకత్వం: కాట్ర సుబ్బారావు నిర్మాతలు: కె.నరసింహారావు, వై.వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య విడుదల తేది: 26.09.1981
Songs List:
చినుకంటి నడుంమీద పాట సాహిత్యం
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ చినుకంటి నడుంమీద
హే కృష్ణ పాట సాహిత్యం
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: పి. సుశీల హే కృష్ణ
కోమలాంగి వచ్చిందిరో పాట సాహిత్యం
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి.బాలు పల్లవి: కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో చెయ్యనా వందనం చెల్లనా చందనం కోమలాంగి వచ్చిందిరో చరణం: 1 గుమ్మ బాగుంది సోకు చూస్తే సొమ్ము చేసేసుకోనా గుర్రు మీదుంది పిట్ట చూస్తే గూడు నేనల్లుకోన ఈ దమయంతికి, పూబంతికి లేత పులకింత పూలిచ్చుకోన ఏమందిరో ప్రేమందిరో మురిపాల ముద్దంత నీదందిరో కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో చెయ్యనా వందనం చెల్లనా చందనం చరణం: 2 నీడలావచ్చి నీరజాక్షి తోడుగా ఉండిపోనా వాయిదావద్దు వారిజాక్షి మూడు ముల్లేసుకోనా నా తొలిచూపే విరితూపై కొత్త గిలిగింత పండించుకోనా అమ్మాయిలో ప్రేమ సన్నాయిరో ఎల్లుండి ఏకాశి పెళ్ళందిరో కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో
శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి పాట సాహిత్యం
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి.బాలు, సుశీల శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి కవ్వింతల నుండి కౌగిలింతల దాక కౌగిలింతల నుంచి కళ్యాణం దాక శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి కవ్వింతల నుండి కౌగిలింతల దాక కౌగిలింతల నుంచి కళ్యాణం దాక శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి చరణం: 1 ప్రేమకు వచ్చే పెళ్లీడు పెద్దలు మెచ్చే మా జోడు లగ్గం కుదిరేదెన్నటికో పగ్గాలెందుకు ముద్దాడు మనసు మనసూ మనువాడే మనకెందుకులే తెరచాటు నీ అర ముద్దులకే విజయోస్తు నీ అనురాగానికి దిగ్విజయోస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి చరణం: 2 కళ్లకి జరిగే పెళ్లిళ్లు కాముని ఇల్లే కౌగిల్లు ఎదలే పువ్వుల పొదరిల్లు ప్రేమకి చల్లని పందిళ్ళు ముద్దు ముద్దు ముడిపడితే మూడో నెలకే వేవిళ్ళు సంసారానికి విజయోస్తు మన సంతానానికి దీర్ఘాయురస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి
శ్రీరస్తు శుభమస్తు (Sad) పాట సాహిత్యం
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: సుశీల శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి కవ్వింతల నుండి కౌగిలింతల దాక కౌగిలింతల నుంచి కళ్యాణం దాక శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి చరణం: 1 ప్రేమకు వచ్చే పెళ్లీడు పెద్దలు మెచ్చే మా జోడు లగ్గం కుదిరేదెన్నటికో పగ్గాలెందుకు ముద్దాడు మనసు మనసూ మనువాడే మనకెందుకులే తెరచాటు అర ముద్దులకే విజయోస్తు నీ అనురాగానికి దిగ్విజయోస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి చరణం: 2 కళ్లకి జరిగే పెళ్లిళ్లు కాముని ఇల్లే కౌగిల్లు ఎదలే పువ్వుల పొదరిల్లు ప్రేమకి చల్లని పందిళ్ళు ముద్దు ముద్దు ముడిపడితే మూడో నెలకే వేవిళ్ళు సంసారానికి విజయోస్తు మన సంతానానికి దీర్ఘాయురస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి కవ్వింతల నుండి కౌగిలింతల దాక కౌగిలింతల నుంచి కళ్యాణం దాక శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణ మస్తు మా ఇద్దరి ముద్దులకి
శ్రీదేవి నా దేవి పాట సాహిత్యం
చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (1981) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి.బాలు శ్రీదేవి నా దేవి
No comments
Post a Comment