చిత్రం: దొంగల బండి (2008) సంగీతం: వల్లూరి రాజశేఖర్ నటీనటులు: అల్లరి నరేష్ , తన్య రవిచంద్రన్ దర్శకత్వం: సతీష్ వేగశ్న నిర్మాణ సంస్థ: GSK నెట్వర్క్ విడుదల తేది: 12.12.2008
Songs List:
అమ్మ చెప్పింది పాట సాహిత్యం
చిత్రం: దొంగల బండి (2008) సంగీతం: వల్లూరి రాజశేఖర్ సాహిత్యం: అభినయ శ్రీనివాస్ గానం: రంజిత్ అమ్మ చెప్పింది
నేలకు జారెనే చందమామ పాట సాహిత్యం
చిత్రం: దొంగల బండి (2008) సంగీతం: వల్లూరి రాజశేఖర్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: రాజశేఖర్, నాగ సాహితి నేలకు జారెనే చందమామ
చేత వెన్న ముద్ద పాట సాహిత్యం
చిత్రం: దొంగల బండి (2008) సంగీతం: వల్లూరి రాజశేఖర్ సాహిత్యం: సూరిశెట్టి రామారావు గానం: రాహుల్ నంబయార్, శ్వేత చేత వెన్న ముద్ద
ఓరోరి మవయ్యో పాట సాహిత్యం
చిత్రం: దొంగల బండి (2008) సంగీతం: వల్లూరి రాజశేఖర్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: రాజశేఖర్, ప్రియ ఓరోరి మవయ్యో
సన్నజాజి పక్క మీద (రీమిక్స్) పాట సాహిత్యం
చిత్రం: దొంగల బండి (2008) సంగీతం: వల్లూరి రాజశేఖర్ సాహిత్యం: వేటూరి గానం: మాణిక్య వినయగమ్, భార్గవి పిళ్ళై (ఈ పాట అల్లరి నరేష్ నటించిన దొంగల బండి (2008) సినిమాలో మరియు జేమ్స్ బాండ్ (2015) సినిమాలలో రీమిక్స్ చేశారు. ఈ పాటను కృష్ణ , శ్రీదేవి నటించిన వజ్రాయుధం (1985) సినిమాలో నుండి తీసుకున్నారు దీనికి కె. చక్రవర్తి సంగీతం అందించగా యస్.పి. బాలు, యస్. జానకి గాత్ర దానం చేశారు) సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి హా... పాలు పట్టుకొచ్చాను.. పంచదార వేసుకో పండు పట్టుకొచ్చాను.. పక్కకొచ్చి పంచుకో పాలుపంచుకుంటాను పడుచందాము పండిచ్చుకుంటాను పట్టి మంచము సర్దుచెయ్యకు నిశిరాత్రి ముద్దు తీర్చుకో నడిరాత్రి సర్దుచెయ్యకు నిశిరాత్రి ముద్దు తీర్చుకో నడిరాత్రి హద్దు చెరుపుకో తొలిరాత్రి తొలిరాత్రి ఏయ్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి హా... తెల్లచీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో మల్లె పూలు తెచ్చాను మంచమంతా జల్లుకో చిన్ని పంట తేనేలన్ని నువ్వు పిండుకో కోడికూత పెట్టించి నువ్వు పండుకో రతికే తెలియని రస రాత్రి శృతిలే కలిసిన సుఖ రాత్రి రతికే తెలియని రస రాత్రి శృతిలే కలిసిన సుఖ రాత్రి ఎరగని వాళ్లకి యమ రాత్రి యమ రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి హా...
పక పక నవ్వుల బండి పాట సాహిత్యం
చిత్రం: దొంగల బండి (2008) సంగీతం: వల్లూరి రాజశేఖర్ సాహిత్యం: సతీష్ వేగశ్న గానం: శ్రీనాథ్ , సాయి సరిత్, మధుప్రియ, సాహితి, శ్రావ్య పక పక నవ్వుల బండి
No comments
Post a Comment