చిత్రం: ఖైదీ గారు (1998) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర, గురుచరణ్, సుద్దాల అశోక్ తేజ గానం: జేసుదాసు, యస్.పి.బాలు, మనో, చిత్ర, స్వర్ణలత, శారద నటీనటులు: మోహన్ బాబు, లైలా, కృష్ణం రాజు దర్శకత్వం: సాయి ప్రకాష్ నిర్మాతలు: యం. వెంకటాద్రి నాయుడు, యస్. ఆదిరెడ్డి విడుదల తేది: 1998
Songs List:
అల్లుకోరా ఉల్లాస వీరుడా పాట సాహిత్యం
Song Details
చీరమ్మో చెంగమ్మో పాట సాహిత్యం
Song Details
చిరునవ్వు చిరునామా పాట సాహిత్యం
Song Details
దేవతలారా పాట సాహిత్యం
Song Details
గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి పాట సాహిత్యం
చిత్రం: ఖైదీ గారు (1998) సంగీతం: కోటి సాహిత్యం: గానం: మనో , చిత్ర ఆ...గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి పుస్తల్ తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి తమలపాకుల్ నోటికిచ్చి ఏమంటావో బామా ఏమంటావో మంచాన్ని అడగాలయ్యో మాటల్లో చెప్పాలమ్మో మంచాన్ని అడగాలయ్యో మాటల్లో చెప్పాలమ్మో పూలగుండె నాది నిప్పోలె మండుతుంది మంచినీరు చల్లు నైటంతా మోహనం గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి పుస్తల్ తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి తమలపాకుల్ నోటికిచ్చి ఏమంటావో బామా ఏమంటావో హోయ్ జింక నడుం చిక్కిందమ్మో అమ్మో అమ్మో ఉడుంపట్టు పట్టోద్దయ్యో అయ్యో అయ్యో అయ్యో.. చిక్కులన్నీ తీసెయ్ చిటికేటు చెప్పు సై సై పలు పచ్చగడ్డి పరుపెయ్యి పిల్లోయ్ కీలు కీలు నొక్కెయ్ నఖరాలు కట్టిపట్టెయ్ గల్ గజ్జకట్టి దరువయ్ ఒళ్లో.. తెల్లారి పోతుందమ్మో తెల్లారి పోవద్దయ్యో దమ్ము చెయ్యలేను పైరంగు మోగుతుంటే చిచ్చు కొట్టుతాను పడుకోరా పాపడా హోయ్ గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి పుస్తల్ తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి తమలపాకుల్ నోటికిచ్చి ఏమంటావో బామా ఏమంటావో జానకొప్పు చెదిరిందమ్మో అమ్మో అమ్మో అమ్మో వాన జల్లు కొట్టిందయ్యో అయ్యో అయ్యో అయ్యో.. చేతులడ్డు పెట్టెయ్ తరువాత లడ్డు పెట్టెయ్ చల్ ఆకలంతా దులిపెయ్ బామో హోయ్ ప్లేటు పట్టుకోవోయ్ కంప్లీటు పుడ్ కొట్టెయ్ పల్ పల్లరసం గుటకెయ్యి బావోయ్ పెళ్లాం గమ్మత్తమ్మో నూరేళ్లు ఉంటుందయ్యో బెస్టు ఆప్ నువ్వే ఆ చెస్టు ఆప్ నువ్వే లచ్చువద్దులేరా నా చెస్టు చాంబరు గాజుల్ పెట్టి మట్టెల్ పెట్టి పుస్తల్ తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మల్ పెట్టి సొమ్ములు పెట్టి తమలపాకుల్ నోటికిచ్చి ఏమంటావో బామా ఏమంటావో మంచాన్ని అడగాలయ్యో మాటల్లో చెప్పాలమ్మో మంచాన్ని అడగాలయ్యో మాటల్లో చెప్పాలమ్మో పూలగుండె నాది నిప్పల్లే మండుతుంది మంచినీరు చల్లు నైటంతా మోహనం
విన్నపాలు పాట సాహిత్యం
Song Details
No comments
Post a Comment