Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Oorantha Sankranthi (1983)




చిత్రం: ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం: యస్.పి. బాలు
నటీనటులు: కృష్ణ , నాగేశ్వరరావు, జయసుధ, శ్రీదేవి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: కొడాలి బోసు బాబు, కోటగిరి గోపాలరావు
విడుదల తేది: 12.02.1983



Songs List:



సంబరాలా సంకురాత్రి పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, యస్. జానకి, పి.సుశీల

సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

సంబరాలా సంకురాత్రి..ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

తన తనెతాన తానాన తానా
తన తననాన తానె తానా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ

అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి... గంధాలు పూసేను

అ రె రె రె రె...
లోగిళ్ళలోన సిగ్గులన్ని వెల్లలేసే.. ప్రేమ రంగులేసే
కన్నెపిల్లలో సోకు పండిందనీ
కాపు కావాలనీ... తోడురావాలనీ..హోయ్

అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
గారాలే ముడులువేసి... గంధాలు పూసేను
ఆ ఆ ఆ ఆ ఆ..

అల్లీ అల్లని పందిట్లో... అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో... ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే... మ్రోగాలనీ

హోయ్... సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

ఓఓ ఓహో... తానా తానా తానా తానా తానా ఆ తాననా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను.. హా

కళ్ళల్లోని ఆశలన్ని కొండా కొచ్చే... ముడుపులిచ్చీ
గుండెచాటు కలలన్ని తీరాలనీ...
వలపు సాగాలనీ... రేవు చేరాలనీ

హోయ్..వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను

ఆహా హా..నవ్వీ నవ్వని నవ్వుల్లో..
తెలిసీ తెలియని పరవళ్ళు
కలసీ కలవని కళ్ళల్లో... తీరీ తీరని ఆకళ్లు
తీరే రోజు రేపో మాపో రావాలనీ..హోయ్

సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..

ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా



ఊరంతా గోల గోల పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఊరంతా గోల గోల 



తూరుపు దీపం పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు

తూరుపు దీపం 




ఓ భామా నీ నోము పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, యస్. జానకి

ఓ భామా నీ నోము 



జుం జుం అంటూ వస్తోంది పాట సాహిత్యం

 
చిత్రం: ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం: ఎస్.పి. బాలు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

జుం జుం అంటూ వస్తోంది  

No comments

Most Recent

Default