చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు నటీనటులు: నాగేశ్వర రావు , షావుకారు జానకి దర్శకత్వం: తాపీ చాణక్య నిర్మాత: C.V.R.ప్రసాద్ విడుదల తేది: 14.04.1955
Songs List:
ఓలియో ఓలి ఓలియో ఓలి పాట సాహిత్యం
చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల ఓలియో ఓలి ఓలియో ఓలి
ఇదియే హాయి కలుపుము పాట సాహిత్యం
చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: ఘంటసాల, జిక్కీ ఇదియే హాయి కలుపుము
ఏరువాక సాగారో అన్నో చిన్నన్న పాట సాహిత్యం
చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: జిక్కీ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పోటేరును కరి జూచి పన్ను కోయల పటదాపట ఎడ్ల దోల్నుతో హై హై హై హై. రాళ్లు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిటిక్కిుస్ తో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పదవులు తిరమని బ్రమిసే వాళ్లే కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే నీవే దిక్కని వత్తురు పదవోయ్ నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
రండయ్య పోదాము పాట సాహిత్యం
చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల రండయ్య పోదాము
మారాజు వినవయ్య పాట సాహిత్యం
చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: ఘంటసాల, జిక్కీ మారాజు వినవయ్య
చిరునవ్వులు విరిసే పాట సాహిత్యం
చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: ఘంటసాల, జిక్కీ, కృష్ణ కుమారి చిరునవ్వులు విరిసే
ఎల్లిపోతుంది ఎల్లి పాట సాహిత్యం
చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: తాపీ ధర్మారావు గానం: పిఠాపురం ఎల్లిపోతుంది ఎల్లి
No comments
Post a Comment