చిత్రం: సింహస్వప్నం (1989) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, జగపతిబాబు, వనివిశ్వనాధ్, శాంతిప్రియ దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 03.02.1989 ( జగపతిబాబు హీరోగా మొదటి సినిమా అలాగే ఇందులో ద్విపాత్రాభినయం చేశారు)
Songs List:
కళ్ళలోన నీవే పాట సాహిత్యం
చిత్రం: సింహస్వప్నం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పో. బాలు, సుశీల కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగ ఉన్న మరుగున ఉన్న ప్రేమ జ్యోతి నీవే... నీవే నీవే మమతల గుడిలొ దీపమా మనసున మదిలె రూపమా చెలిమివి నీవే... కలిమివి నీవే... నా వెలుగువు నీవే మమతల గుడిలొ దీపమా మనసున మదిలె రూపమా చెలిమివి నీవే... కలిమివి నీవే... నువ్వు నేనొక లోకము మనమెన్నడు వేరయ్యి ఉండము నువ్వే ఆరొ ప్రాణము నేనెరిగిన ఒకటే దైవము పాలు తేనె లాగ కలిసి కరిగినాము విడువ లేను నిన్ను మరువ లేవు నన్ను ఒకరికి ఒకరై ఇద్దరం ఒకరై ఉన్నాము నేడు ఉంటాము రేపు మనమేనాడు లేము మమతల గుడిలొ దీపమా మనసున మదిలె రూపమా చెలిమివి నీవే..కలిమివి నీవే.. నిజమై నిలిచిన స్వప్నమా నా బ్రతుకున వెలసిన స్వర్గమా ఎన్నొ జన్మల బంధమ ఈ జన్మకు మిగిలిన పుణ్యమ నువ్వే లేని నాడు లేనే లేను నేను ఎంత సంపదైన నీకు సాటి రాదు మెలుకువ నైన నిద్దురనైన ఒకటే ప్రాణం ఒకటే దేహం మనదొకటే భావం కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగ ఉన్న మరుగున ఉన్న ప్రేమ జ్యోతి నీవే... నీవే... - నీవే... మమతల గుడిలొ దీపమ మనసున మదిలె రూపమ చెలిమివి నీవే.. కలిమివి నీవే.. నా వెలుగువు నీవే
చలికి వణికి పాట సాహిత్యం
చిత్రం: సింహస్వప్నం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పో. బాలు, సుశీల చలికి వణికి
జిగి జిగి పాట సాహిత్యం
చిత్రం: సింహస్వప్నం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పో. బాలు, సుశీల జిగి జిగి
తొలి కౌగిలింత పాట సాహిత్యం
చిత్రం: సింహస్వప్నం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పో. బాలు, సుశీల తొలి కౌగిలింత
ఉరిమి ఉరిమి పాట సాహిత్యం
చిత్రం: సింహస్వప్నం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పో. బాలు, సుశీల ఉరిమి ఉరిమి
కళ్ళలోన నీవే (Sad Version) పాట సాహిత్యం
చిత్రం: సింహస్వప్నం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పో. బాలు, సుశీల కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగ ఉన్న మరుగున ఉన్న ప్రేమ జ్యోతి నీవే... నీవే మమతల గుడిలొ దీపమా మనసున మెదిలె రూపమా చెలిమివి నీవే... కలిమివి నీవే... నా వెలుగువు నీవే గుడిలో దీపం మసకేసి నా దేవత మూగై పోయెను కాలమే విషమై మారెను కరి నాగై కాటే వేసెను ప్రాణం లేని దేహం మోసేదెంత భారం నీవులేని నేను నీడ లేని మోడై మమతే కరువై బ్రతుకే బరువై ఇంకెన్నిన్నాళ్ళు కన్నీటి జల్లై కరగాలి నా కళ్ళు మమతల గుడిలొ దీపమా మనసున మెదిలె రూపమా చెలిమివి నీవే... కలిమివి నీవే... కలగా మారెను స్వర్గము ఇక మిగిలినదొకటే శూన్యము నిలువున పోదీ ప్రాణము నా మనుగడకేది అర్థము అన్నీ ఉన్న నేను ఏమలేని పేదై గుండె చెదిరిపోయి గొంతు పూడిపోయి పిలిచే పిలుపు మూసిన తలుపులు తెరిచేదెప్పుడో కలిసే దెప్పుడో ఇక కలిసే దెప్పుడో కళ్ళలోన నీవే కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగ ఉన్న మరుగున ఉన్న ప్రేమ జ్యోతి నీవే... నీవే... మమతల గుడిలొ దీపమ మనసున మెదిలె రూపమ చెలిమివి నీవే... కలిమివి నీవే... నా వెలుగువు నీవే
No comments
Post a Comment