చిత్రం: బ్లాక్ రోజ్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సంపత్ నంది
గానం: హారిక నారాయణ్
నటీనటులు: ఊర్వశి రౌటేలా
కథ: సంపత్ నంది
దర్శకత్వం: మోహన్ భరద్వాజ్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
విడుదల తేది: 14.02.2021
హెల్లో సౌత్ ఇండియా.. దిస్ ఈస్ ఊర్వశి
ఐ ఆమ్ ద బ్రాండ్ అఫ్ రంభ ఊర్వశి మేనకా
ప్లీజ్ ఫిస్ మీ.. మై డెబ్యూ బ్లాక్ రోజ్
బ్లాక్ రోజ్.. బ్లాక్ రోజ్.. బ్లాక్ రోజ్
నేను పుట్టి పుట్టగానే బుగ్గ మీద
అమ్మ దిష్టి చుక్క పెట్టినాదే
నేను నడిచి నడవ గానే నల్ల తాడు
నాన్న నా కాలికి కట్టేసినాడే
నేను నవ్వి నవ్వ గానే నా నోరు నొక్కినారు
హాయ్...
ఆడి పాడుతుంటే హద్దుల్లో పెట్టినారు
నేను బడికెళ్లే భాగోతం
మరి గుడికెళ్లే ప్రేమ గీతం
నా అందాలు చూసి అబ్బాయిలు టెంప్ట్ ఐతే
నా తప్పు ఏముందబ్బా.. హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా.. హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా..
అర్రె నా తప్పు ఏమున్నదబ్బా
నా మొహాన్ని చూసి డిస్టర్బ్ ఔతున్నారని మేకప్పుతో కప్పేసానే
నా పెదాల్ని చూసి పిచ్చెక్కుతున్నారని
లిప్టిక్కుతో దాచేశానే..
నా కళ్ళను కాజల్తో కప్పేసి
నా చెవులను దిద్దులో దాచేస్తి
నా మెడను నగల్తో మూసేస్తి
నా ముక్కుని పుడకతో పూడ్చేస్తి
ఇంత చేసిన ఈ కుర్రాళ్లు ఎర్రెక్కిపోతున్నారంటే
నా తప్పు ఏముందబ్బా..
నా తప్పు ఏమున్నదబ్బా..
హాయ్ నా తప్పు ఏమున్నదబ్బా
ఆర్డినరీ గర్ల్స్ కి ఇస్తారు పింక్ రోజ్
యావరేజ్ గర్ల్స్ కి ఇస్తారు యెల్లో రోజ్
అందమైన గర్ల్స్ కి ఇస్తారు రెడ్ రోజ్
నాలాంటి హాట్ గర్ల్స్ కి ఇస్తారు బ్లాక్ రోజ్
నా మాటల్తో మెంటల్ ఎక్కిపోతున్నారని ఛాటింగులే నే చేసానే..
నా చీర కట్టు చూసి చెదిరిపోతున్నారని
టు పీసులే ఏసేశానే
ఇల్లు దాటకుండ ఇంస్టాగ్రామ్లోకొస్తి
ఒళ్ళు దాచకుండ పోస్టులే చేస్తి
మీ ఫాలోవర్సె కదా నాఆస్తి
పెళ్లి ఎందుకంట? ఉండగ మీ దోస్తీ
నా కొలతలు చూసి మీరు కలతలు చెందితే
నా తప్పు ఏముందబ్బా..
హాయ్ నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా హా
నా తప్పు ఏమున్నదబ్బా
No comments
Post a Comment