చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ నటీనటులు: అర్జున్ సార్జా, మీనా, జ్యోతిక, రమ్యకృష్ణ, రాజు సుందరం దర్శకత్వం: వసంత్ నిర్మాత: వి నటరాజన్ విడుదల తేది: 15.09.2000
Songs List:
కదిలే నడిచే పాట సాహిత్యం
చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి గానం: ఉన్నిమీనన్ కదిలే నడిచే
గాలే నా వాకిటికొచ్చె పాట సాహిత్యం
చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి గానం: ఉన్నికృష్ణన్, కవిత కృష్ణమూర్తి గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా నీవూ నిన్నెక్కడ ఉన్నావ్ గాలీ అది చెప్పాలంటే శ్వాసై నువ్ నాలో ఉన్నావమ్మీ ఔనా తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ ఇలఉన్న వరకూ నెలవంక వరకూ గుండెలోకి వీచు ఇలఉన్న వరకూ నెలవంక వరకూ గుండెలోకి వీచు గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా ఆషాడమాసం వచ్చి... వానొస్తే నీవే దిక్కు నీ ఓణీ గొడుగే పడతావా... అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం కన్నుల్లో క్షణమే నిలిపేవా... నీ చిరు సిగ్గుల వడి తెలిసే నేనప్పుడు మదిలో ఒదిగితే నీ నెమ్మదిలో నా ఉనికే కనిపెడతావా... పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి భూమికి పైన మనిషున్న వరకూ కరగదు వలపు గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే ఐతే మరి పేరేదన్నా లవ్వే ఔనా గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా... చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనే నా వయసే తొణికసలాడినదే... తెరచాటు నీ పరువాల తెర తీసే శోధనలో ఎదనిండా మదనం జరిగినదే... నే నరవిచ్చిన పువ్వైతే నులి వెచ్చని తావైనావు ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా... కిర్రు మంచమడిగే కుర్ర దూయలంటే సరియా సఖియా కిర్రు మంచమడిగే కుర్ర దూయలంటే సరియా సఖియా... చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా... తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ ఇలఉన్న వరకూ నెలవంక వరకూ గుండెలోకి వీచు తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ.... తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడు
ఇచటే నేనిచటే పాట సాహిత్యం
చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి గానం: శంకర్ మహదేవన్ ఇచటే నేనిచటే
ప్రేమ ఇది నిజమేనా (జల జలమని) పాట సాహిత్యం
చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి గానం: సాధన సర్గం ప్రేమ ఇది నిజమేనా
అయ్యో పాడు చిచ్చు పాట సాహిత్యం
చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి గానం: ఉదిత్ నారాయణ్, వసుందరా దాస్ అయ్యో పాడు చిచ్చు
No comments
Post a Comment