చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: సూర్య, సమంతా
దర్శకత్వం: ఎన్. లింగుస్వామి
నిర్మాతలు: సిద్దార్థ్ రాయ్ కపూర్, ఎన్. సుభాష్ చంద్రబోస్
విడుదల తేది: 15.08.2014
చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రాకెందు మౌళి
గానం: దీపక్, హరిచరణ్, యువన్ శంకర్ రాజా
నేనే కాని నేనై ఉండగా నీ చూపే తాకి
ప్రాణమే మరు జన్మే పొందగా
ఎన్నో మార్పులు రానె వచ్చెగా
అవి మారే కొద్ది అణువణుల్లో నువ్వే కొత్తగా
ఎందుకో... ఇంతలో...
ఎందుకో ఇంతలో అంతటి వింతలే
ప్రేమ మయమే మహిమే మహిలో నిండేలే
తను చిలిపిగ నగవులు చిలికితే
తుది చనువుల చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే నీ ఉపిరీ
నేనేె కాని నేనై ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా
ఓ ఎన్నో మార్పులు రానె వచ్చెగా
అవి మారే కొద్ది అణువణుల్లో నువ్వే కొత్తగా
కనుల కల ఎదురైతే కునుకిక కుదురేదీ
కల, నిజం,యుగం, క్షణం, నీ జంటగా ఓ వింతట
చుపులకు కనబడని రేపటిని చదివే మది
ఊహలోకం, నా ముందర కొరిందిలే ఎ తొందర
హద్దు పొద్దు లేని వలపునే పంచనా
చొరవ చూపు వేళ నిన్ను నే మించనా
నిన్ను నే మించనా
ని స్వాసే నాలో ఉసురై ఉంచెనా
తను చిలిపిగ నగవులు చిలికితే
తుది చనువుల చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక కుదిరిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే నీ ఉపిరీ
మనసు పొరలొ మాటే పలికినది పాటే
నిరంతరం నీ ధ్యానమే ఇహం పరం నీ కోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నీ తోటే
ఏ జన్శకీ నీ తొడునే వీడానులే అత్యాసగా
నీకు తేలుపలేని తలపులే వేలులే
నీవు చెంత నుంటే మౌనమే మేలులే
మౌనమే మేలులే
ఈ తహ తహ తీర్చగ ప్రేమే చేప్పవా
తను చిలిపిగ నగవులు చిలికితే
తుది చనువుల చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక కుదిరిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే నీ ఉపిరీ
No comments
Post a Comment