చిత్రం: ఇల్లాలు (1965) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: కె. వి. నాగేశ్వరరావు (నూతన నటుడు), గీతాంజలి, రాజశ్రీ రచన: ముళ్ళపూడి వెంకటరమణ దర్శకత్వం: ఎ. సంజీవరావు నిర్మాత & దర్శక పర్యవేక్షణ: ఎల్. వి. ప్రసాద్ విడుదల తేది: 29.10.1965
Songs List:
అందమంటే నువ్వే పాట సాహిత్యం
చిత్రం: ఇల్లాలు (1965) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.బి. శ్రీనివాస్, పి.సుశీల అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే
తక తక తక తాళం బట్టు పాట సాహిత్యం
చిత్రం: ఇల్లాలు (1965) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: ఎస్. జానకి తక తక తక తాళం బట్టు మామా నీ దరువులు కలపవయా
నీవు నా ఊహల్లందే నిలిచావూ పాట సాహిత్యం
చిత్రం: ఇల్లాలు (1965) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల పల్లవి: నీవు నా ఊహల్లందే నిలిచావూ నేను నీ కళ్ళలోనే నిలిచేనూ వేయి జన్మలకైనా విడలేనూ... నీ ఇల్లాలిగానే నుంటానూ నీ ఇల్లాలిగానే నుంటానూ చరణం: 1 నీవొక చోట నేనోకచోట అది లోకం పలికే తేలికమాట నీవొక చోట నేనోకచోట అది లోకం పలికే తేలికమాట నీవున్నచోటే నిలిచేను నేనూ ఏ చోట ఉన్నా నీవూ నేనూ ఒకటేలే చరణం: 2 నీ మనసే ఒక కోవెల కాదా నీ వలపే ఒక దీపం కాదా! నీ మనసే ఒక కోవెల కాదా నీ వలపే ఒక దీపం కాదా! దీపం నేనై దీవెన నీవై దేవుని సాక్షిగా నీవూ నేనూ ఒకటేలే
నువ్వు పోయిన చోటే నేవున్నా పాట సాహిత్యం
చిత్రం: ఇల్లాలు (1965) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.బి. శ్రీనివాస్, పి.సుశీల నువ్వు పోయిన చోటే నేవున్నా పో పో పో
మనసునేదో కవ్విస్తోంది పాట సాహిత్యం
చిత్రం: ఇల్లాలు (1965) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల మనసునేదో కవ్విస్తోంది తలచుకొంటే నవ్వు వస్తుంది
మల్లెపూవులు విరిసెరా పాట సాహిత్యం
చిత్రం: ఇల్లాలు (1965) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగేరా
No comments
Post a Comment